15-11-2018, 11:14 AM
వాడి వంటిమీద టవల్ తప్ప ఇంకేమి లేదు..రమ్య ఆల్మోస్ట్ వాడికి అతుక్కుని కూర్చుని ఉంది....రమ్య నన్ను చూసి ఒక్కసారిగా లేచి నాతో వెనకమీలే బయటకి వచ్చింది....రావటం తోనే ఎం మాట్లాడకుండా వంట చేస్తూ ఉంది...నేనుయూ ఆఫీస్ కి త్వరగా వెళ్ళాలి అని చెప్పి స్నానం కి వేళ్ళ....స్నానం చేసి బయటకి వచ్చి చూసేసరికి నా ఫోన్ రింగ్ అవుతూ ఉంది....చూస్తే విల్సన్ చేస్తున్నాడు...లిఫ్ట్ చేసి మాట్లాడి ఫోన్ పెట్టేసి వెంటనే విద్య కి కాల్ చేసి ఆఫీస్ కి త్వరగా వచేయమని చెప్ప....నా టీం ని కూడా 9 కళ్ళ ఆఫీస్ కి వచేయమని విద్య కి చెప్పేసి ఫోన్ పెట్టి బట్టలకు రమ్య ని పిలిచా....ఆశ్చర్యం గా పక్క రూమ్ లో నుండి రమ్య "ఆ....వస్తున్న"అంటూ లోపలకి వచ్చింది... తాను రావటం తో నే బట్టలు తీసి నాకిచ్చి మళ్ళీ కింద నుండి ఇంకో జత తీసి మురళి రూమ్ కి వెళ్ళింది.... అంటే ఇంటకముందు మురళి బట్టలు ఒకజాత ఇక్కడే ఉన్నాయి అని అనుకున్న...బట్టలు వేసుకుంటూ బెడ్ రూమ్ డొర్ దగ్గెరే కి వెళ్లి వాళ్ళ మాటలు వింటూ ఉన్న....మురళి రమ్య తో "ఈ ఒక్కసారి...ప్లీస్.....జాగ్రత్త గా చేసుకుంటా...బుద్ది తక్కువై చేస అప్పుడు...."అని అనగానే రమ్య కోపం.గా "అడగటానికి నీకు సిగ్గు లేకపోయినా నాకు వుండవడ్డా.....నువ్వే చూసుకో ఏదొకటి....అయినా నువ్ mba చేసి కూడా ఆ సూపర్ మార్కెట్ లో హెల్పేర్ జాబ్ చేయటం ఏంటి.... సిగ్గు లేకుండా"అని అంటూ దుప్పట్లు తీసి మడత పెడుతూ ఉంది....మురళి "ఎం చేయను మరి...బ్రతకటానికి ఏదొకటి ఉండాలి కదా....అమ్మ వాళ్ళని మా ఊరు పంపించ...ఎలాగో మా ఆవిడ పాపా ని తీసుకుని పుట్టింట్లో నే ఉంటుంది....ఇక్కడ నేను ఒక్కడినే....బయట రూమ్ లో ఉంటున్న...."అని అనగానే రమ్య "చక్కగా మా ఆయన దగ్గర మంచి జాబ్ చేసుకునేవాడివి.... క్వాలిసినప్పుడల్లా నేను డబ్బులు ఇస్తూ ఉండేదాన్ని.....చేతులారా నాశనం చేసుకున్నావ్ సన్నాసి వెధవ"అంటూ వాడి నెత్తి మీద గట్టిగా కొట్టి బయటకి వాస్తు ఉంటే రమ్య ని చెయ్ పట్టుకుని వెనక్కి లాగి "ప్లీస్...ఈ ఒక్కసారి అడుగు ఎలాగోలా....ఏదైనా పర్లేదు....అట్లెస్ట్ డ్రైవర్ గా అయినా పర్లేదు...."అని అనగానే రమ్య కోపం గా చెయ్ వేదిలించుకుని "నాకు తెలియదు...నువ్వే అడుగు....సిగ్గు లేకపోతే సరి.... దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది...ఈసారి అడిగితే విజయ్ నన్ను కచ్చితం గా తిడతాడు.....నా వల్ల కాదు..."అంటూ కోపం.గా బెడ్ రూమ్ వైపు వచ్చింది...నేనుయూ రెడి అయి టిఫిన్ చేయటానికి హాల్ లో కూర్చున్న...రమ్య నాకు టిఫిన్ పెట్టి మురళి కి బెడ్ రూమ్ కి తీసుకెళ్లి ఇచ్చింది...తినటం అయిన తర్వాత నేను ఆఫీస్ కి వెళుతూ నా పర్సు లో 5000 తీసి రమ్య కి ఇచ్చి మురళి కి ఇవ్వమని చెప్ప...రమ్యా ఆశ్చర్యం గా "ఎందుకు.."అని అడిగితే "ఖర్చులకు ఉంటాయి.....అక్కడ ఎంత వస్తుంది....త్వరగా వేరే ఏదైనా చూసుకోమని చెప్పు"అని చెప్పి లాప్టాప్ బాగ్ తీసుకుని నేను బయటకి వచ్చేసా....
ఆఫీస్ కి వెళుతూ దారిలో రమ్య కి కాల్ చేశా...మురళి తో ఏదైనా మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేస్తుంది అని నా అనుమానం...అందుకే....అదృష్టం కొద్దీ మురళి ఇంట్లో లేడు.. రమ్య అబద్ధం చెప్పదు అని నా గట్టి నమ్మకం...కొంచం మనసు ప్రశాంతం గా ఉంది...ఇందాక మురళి కి డబ్బులు ఇవ్వమని చెప్పునప్పుడు రమ్య ఫేస్ లో ఆనందం చూడాలి....దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు అని అనిపించింది....అందుకే మురళి విషయం లో రమ్య కోసం నేను కొంచెం తగ్గించుకుంటున్న....ఆఫీస్ కి రాగానే 10 గంటలకళ్ల నా టీం మొత్తాన్ని మీటింగ్ పెట్టి విల్సన్ ఇచ్చిన ప్రాజెక్ట్ గురుంచి ఎక్సప్లైన్ చేస...అందరికి ఈ ప్రాజెక్ట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా వున్నారు..చఆలా ఈజీ టాస్క్ కూడా....మొత్తం వారం రోజులు టైం ఇచ్చి ప్యాకేజీ డెవలప్ చేయమని చెప్పి నేను నా కంప్యూటర్ చేసుకుంటున్న...మాల్లి విల్సన్ మెయిల్.నునుండి ఇంకో మెయిల్ ఫార్వర్డ్ చేసి ఉంది...నేను ఇంటక ముందు డెవెలప్ చేసిన సాఫ్ట్వేర్ కి క్లయింట్ ని రెఫెర్ చేశారు....