15-11-2018, 11:07 AM
నేను బయటకు వెళుతూ ఆలోచిస్తూ ఉన్న....నేను కూడా పెళ్ళైన కొత్తలో అలానే ఉండేవాడిని...కానీ రమ్య నే నాకు ఒక పద్ధతి..వినయం....మర్యాద నేర్పించింది.....ఇప్పుడు అజయ్ కి కూడా విద్య నే అన్ని నేర్పించాలి మెల్లగా....కానీ వాడు నాల కాదు...పెత్తనం చేస్తాడు పెళ్ళాం మీద ....ఆలా ఆలోచిస్తూ వెళ్లి మా మామయ్య దగ్గర కూర్చున్న...
ఆరోజు నైట్ రమ్య నా దగ్గర కి వచ్చి నన్ను మా ఇంట్లో పనుకోమని చెప్పుంది భోజనం పెడుతూ...నేను రమ్య ని దగ్గెరే కి పిలిచి "ఏంటి ....మా ఇంట్లో పనుకునేది...మొగుడునని మర్చిపోయావ...."అని కొంచం కోపం గా అనగానే రమ్య చుట్టి చూస్తూ "ఇంటి నిండా బంధువులు వున్నారు....ఏంటి మీరు మాట్లాడేది..ఎల్లుండి మీతోపాటు నేను కూడా వచ్చేసా కదా....ఒక్కరోజు ఆగలేకపోతున్నారా....."అని అనగానే ముసుకున్న....ఆరోజు నేను మా ఇంట్లో పనుకున్నానే కానీ అసలు నిద్ర పోలేదు..లాప్టాప్ తీసుకుని ఉదయం 3 గంటల వరకు వర్క్ చేసుకుంటూనే ఉన్న...తర్వాత ఒక గంట నిద్ర పోయి మళ్ళీ నిద్ర పట్టక లేచి ఇంటిబయట తిరుగుతూ ఉన్న..ఒక అరగంట అయిన తర్వాత సడన్ గా రమ్య ఇంకా విద్య మా ఇంటివైపు వాస్తు వున్నారు....నన్ను వాకిట్లో చూసి "ఏంటి అప్పుడే లేచారు...."అని అన్నది రమ్య...వెంటనే విద్య "లెవటం కాదక్క...చూడు...రాత్రంతా నిద్ర పోయినట్లు లేరు అసలు"అని అనగానే రమ్య నా కళ్ళలోకి చూస్తూ "అవును...ఏంటి..హెల్త్ బాగలేదా...కళ్ళు చూడు వాసినై....తెల్లారి ఫొటోస్ లో నిద్ర మొహం తో పడతారు"అంటూ లోపలకి వెళ్లి కొత్త దుప్పట్లు...కొన్ని స్టీల్ సామానులు తీసుకుని తిరిగి వెళుతూ నన్ను దాటుకుని వెళ్లి ఇద్దరు గేట్ బయటకి వెళ్లారు... ఒక్కసారిగా రమ్య ఆగి చేతిలో ఉన్న దుప్పట్లు తీసి విద్య కి ఇచ్చి "ఒక్కనిమిషం...ఇప్పుడే వస్తా"అంటూ చుట్టూ చూసి వెనక్కి వచ్చి నన్ను గట్టిగా వాటేసుకుని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి "ఇంత ప్రేమ ఎందుకు నేనంటే...బోర్ కొట్టనా ఇక .....తట్టుకోలేకపోయా విజయ్....."అని కొంచం బాధ గా చెప్పి మళ్ళీ గట్టిగా వాటేసుకుని నా వీపు మొత్తం నిమురుతుంటే నేను గట్టిగా తన భుజం మీద ముద్దు పెట్టి నడుం వట్టి నా దగ్గరకి లాక్కుని అలా కాసేపు ఉన్న....మేము బయట ఉన్నాం అణా సంగతి మర్చిపోయి అలానే వాటేసుకుని నుంచున్న.ఇంతలో విద్య ఒక్కసారిగా దగ్గు తో సిగ్నల్ చేసింది...ఇద్దరం దూరం గా జరిగి చేటు చూస్తే అప్పుడే మా నాన్న ఇంట్లో నుండి బయట కి వస్తూ కనపడ్డాడు...నేను విద్య వైపు చూసి నవ్వగానే విద్య కూడా నవ్వింది..రమ్య నావైపు చూస్తూ "ఇంకో గంట రెండు గంటలు పనుకో...నేను వచ్చి నిద్ర లేపుతా లే....మొహం వాచి కనపడుతుంది నిద్ర లేక"అంటూ వెనక్కి తిరిగి వెళ్లిపోయిన్ది..రమ్య కౌగిలించుకున్న ఫీలింగ్ అలానే నా ఒళ్ళు మొత్తం అనిపిస్తూ ఉండగా నేను వెళ్లి హ్యాపీ గా పనుకోగానే నిద్ర పట్టేసింది....
తెల్లారి 7.30కి రమ్య వచ్చి నన్ను నిద్ర లేపింది...కళ్ళు తెరవగానే రమ్య అందమైన పట్టు చీర కట్టుకుని పూర్తిగా రెడి అయి ఒక అప్సరస లాగా ఉంది చూడటానికి....కళ్ళు తెరవగానే రమ్య మొహం చూడటం తో సంతోషం గా ఒక్కసారిగా రమ్య ని పైకి లాక్కుని గట్టిగా వాటేసుకున్న...అంటే..రమ్య ఒక్కసారిగా నన్ను వేడిపించుకుని నా మీద నుండి లేచి దూరం గా జరిగి "ఇక లేవండి..టైం అవుతుంది.....రెడి అయి 9 కళ్ళ అక్కడికి వచేయండి"అని అనగానే నేను లేచి చుట్టూ చూసా...రూమ్ లో నే రమ్య వాళ్ళ పిన్ని కుతురులు ఇద్దరు వున్నారు...వాళ్ళు నేను రమ్యని వాటేసుకోవటం చూసినట్లున్నారు...సిగ్గు పడుతూ నన్నే చూస్తూ నవ్వుకుంటూ బయటకి పరుగెత్తారు...మొదటసారి దొరికిపోయా ఇలా వేరేవాళ్ళకి....బ్రష్ చేసుకుంటూ బయటకి వచ్చి చూస్తే అప్పటికే నేను తప్ప అందరూ రెడి అయ్యారు...