Thread Rating:
  • 43 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భార్య కథ-రమ్య By రాజశ్రీ
కానీ విద్య కి మాత్రం నేను ఏదో తప్పుంచేస్తున్న అని బాగా అర్థం అయినట్లుంది....ఆఫీస్ దగ్గెరే కార్ ఆపగానే డ్రైవర్ వచ్చి నా కార్ ని పార్క్ చేయటానికి తీసుకెళ్లాడు...నేరుగా మారూమ్ కి వెళ్ళగానే విద్య నా టేబుల్లో మీద నా లాప్టాప్ సెట్ చేస్తూ "నేను అన్నదానికి ఏమి ఫీల్ అవ్వద్దు...మీ ఆవిడకి ఇన్ని నెలలు దూరం గా ఉండటం కష్టమే...కాని సాఫి గా సాగిపోతున్న మీ సంసారం లో గొడవలు అయితే ఎక్కువ నష్టపోయిది మీరే....ఇక మీ ఇష్టం....బయట తిరుగుళ్లు తగ్గించండి.....రాత్రి మీరు వెళ్లిన పబ్ మంచిది కాదు....కావాఅలంటే వేరే పబ్ కి వెళ్ళండి...దానికి మాత్రం వద్దు....."అని అంటూ నా లాప్టాప్ ఓపెన్ చేస్తూ ఉంది..నేను వెంటనే "మీరు కూడా ఉన్నారు రాత్రి పబ్ లో "అని అంటూ నా సీట్ లో కిణ్వచి కూర్చుంటుంటే విద్య "కాదు...మీ తమ్ముడు మీ కార్ చూసాడు....ఉదయం మీ ఫేస్ చూస్తే అర్థం అవుతుంది...మీరూ రాత్రి ఎవరితోనో గడిపారు అని....ఇది చాలదా"అంటూ బయటకి వెళ్లిపోయిన్ది..నేను నా సీట్ లో కూర్చుని కాసేపు ఆలోచిస్తూ ఉన్న...రమ్యా కి తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని....ప్రతిసారి నేను తప్పు చెయ్యకూడదు అని అనుకుంటూ ఉంటాను...కానీ ఆశయం.వచ్హెసరికి నాకు తెలియకుండానే నేను తప్పు చేసేస్తున్న...ఇక మీదట ఆ పబ్ కి వెళ్లకూడదు అని అనుకుని నేను నా వర్క్ లో పడిపోయా.....

తర్వాత నెల రోజులు పాటు విల్సన్ ని దూరం గా పెట్టాను....కాల్ చేసినప్పుడు ఏదొక పని ఉంది అని తప్పించుకుంటూ ఉన్న...ఒకరోజు విద్య ని పిలిచి ఇంక్రిమెంట్ మెయిల్ టైప్ చెయ్ అని చెప్పగానే విద్య ఫేస్ వెలిగిపోయిన్ది...చాలా సంతోషం గా మెయిల్ టైప్ చేస్తూ ఉంది నేను మేటర్ చెపుతూ ఉంటే...కొంతమందికి స్పెషల్ ఇంక్రిమెంట్ కింద సెలెక్ట్ చేసి వాళ్ళకి సెపరేట్ గా మెయిల్ లో మెంతిఒన్6 చేసి మిగతా అందరికి ఫ్లాట్ 10 పెర్సన్త్ ఇంక్రెమెంట్స్ చెప్పేసి నేను వాష్ రూమ్ కి వెళ్లి వచ్చేసరికి విద్య మెయిల్ ఫైనల్ చేసి నాకు చూపించింది...అందులో.విద్య పెరు కూడా స్పెషల్ లిస్ట్ లో యాడ్ చేసి నేను మెయిల్ సెండ్ చేసి విద్య వైపు చూస్తే ఎదో లెక్కలు వేస్తూ ఉంది...నేను విద్య తో "ఎం...అంత లెక్కలు వేస్తున్నావ్"అని అడిగితే "నా శాలరీ 13000 పెరుగుతుంది...ఇక ఇబ్బంది ఉండదు...."అని అన్నది...ఈ0పుడు తన శాలరీ 50,000... ఇప్పుడు మళ్లీ 63 వేలు అవుతుంది...ఉండేది ఇద్దరే..."మొత్తం శాలరీ ఎం చేస్తున్నావ్...పైగా సొంత ఇల్లు కూడా" అని అనగానే విద్య వెంటనే "నాకేం తెలుసు..నా ATM మీ తమ్ముడి దగ్గెరే ఉంది....శాలరీ వచ్చిన వారం కె అయిపోతుంది అంతా...అడిగితే కోప్పదటన్నాడు"అని మళ్ళీ తానే "రమ్య అక్క చాలా హ్యాపీ...ఫుల్ తన కంట్రోల్ లో పెట్టేసుకుంది....నేను అలా ఎప్పుడు అవుతానో"అని అన్నది..నేను నవ్వి ఊరుకున్న....ఇంతలో గౌతమ్ విషయం గుర్తుకువచింది...ఇప్పుడు వాడి శాలరీ 80,000....ఫ్లాట్ లో 10 వేలు పెరుగుతుంది....అదే విషయం విద్య కి చెపితే "చాలు లే....రెండేళ్ల క్రితం ఇందులో సగం కూడా లేదు..ఇంకెంత కావాలి....ముందు వాడిని వెధవ వేషాలు తగ్గించుకొనివ్వండి....తర్వత పెంచవచ్చు,,,ఇప్పుడు అసలు ఇంక్రిమెంట్ ఇవ్వటమే ఎక్కువ....మీరు కాబట్టి ఇస్తున్నారు"అని అన్నది..."సాయంత్రం మా ఇంటికి వెళ్దాం నేరుగా....ఒక్కడివే ఎలా వుంటున్నావ్ ఇంట్లో....అప్పుడప్పుడు మా దగ్గర కూడా ఉండండి"అని అన్నది...నేను తనతో రమ్య కొప్పుడుతున్న విషయం చెప్పగానే న్నవ్వి "నిన్ను నేను నా వలలో వేసుకుంటాను అని అక్క భయం...అలాంటివి భయాలు ఏమి వద్దని చెప్పండి...నేను మాత్రం అసలు ఆలా చేయను ఇక...అయినా మీ తమ్ముడు ఒక్కడు చాలు....ఒళ్ళు హూనం చేయటానికి"అంటూ లాప్టాప్ తీసుకుని ఛార్జింగ్ పెట్టి HR లో కి వెళ్ళింది...





[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: ఒక భార్య కథ-రమ్య By రాజశ్రీ - by LUKYYRUS - 15-11-2018, 11:02 AM



Users browsing this thread: 32 Guest(s)