15-11-2018, 10:53 AM
10 మినిట్స్ లో ఎక్సప్లైన్ చేసేయ్...."అంటూ నన్ను హాల్ లో కూర్చోపెట్టి తాను బెడ్ రూమ్ కి వెళ్ళింది....కిచెన్ లో ఒక అతను నాకన్నా 4,,,5 ఏళ్ళు చిన్న వాడు అనుకుంటా....పోయి దగ్గెరే ఎదో క్లీన్ చేస్తున్నాడు....పని వాడేమో అనుకున్న...కానీ ఫేస్ ఆలా లేదు...ఇంతలో సడన్ గా సర్ బయటకి వచ్చాడు....నేను లేచి నుంచోగానే సర్ నా దగ్గెరే కి వాస్తు "పర్లేదు... కూర్చోండి...." అంటూ నా ఎదురుగా సోఫా లో కూర్చున్నాడు......సర్ షార్ట్ అండ్ టి షర్ట్ వేసుకుని చాలా పెద్ద పర్సనాలిటీ తో వున్నాడు....సర్ తో కొత్త సాఫ్ట్వేర్ మోతం ఎక్సప్లైన్ చేస్తూ ఉన్న...సర్ కి కూడా బిసినెస్ మీద చాలా పట్టు ఉంది...చివర్లో నాతో "ఈ సాఫ్ట్వేర్ ని గ్లోబల్ లో మనం సేల్ కి పెడదాం....ఇండియా లో ఇది అంత సక్సెస్ అవదు...మనం లాస్ట్ మంత్ కొన్న కంపనీ పెరు మీద దీనిని రిజిస్టర్ చెయ్...."అని చెప్పాడు స్ట్రెయిట్ గా....నేను కొంచెం ఆశ్చర్యపోయా..... ఆయన చెప్పిన తీరు బట్టి చూస్తే ఎదురు ప్రశ్న కూడా వేయకుండా వు డి....ఇంతలో లోపల ను డి బాబు ఏడుపు పెద్దగా వినపడి సర్ వెంటనే తలా తిప్పి "హేమ...ఏంటి....ఎందుకు అలా ఎడిపిస్తున్నావ్"అని అరిచాడు....ఇంతలో వనజ మేడం బాబు ని ఎత్తుకుని తీసుకువచ్చి మా ఎదురుగా సర్ పక్కన కూర్చుంది.....బాబు అచం సర్ లాగానే వున్నాడు...నాకు కొంచెం కొంచెం గా విషయం అర్థం అవుతూ ఉంది...అంటే సర్ కి వనజ మేడం వాళ్ళ అక్క కూడా పెళ్ళాం అనుకున్న....డబ్బు ఉంది కదా...ఇద్దరిని చేసుకున్నాడేమో అనుకున్న....ఇంతలో మేడం బాబు ని ఆడిస్తూ సర్ తో "డబ్బులు ఖర్చు చేస్తున్నావ్ అని నన్ను ఇండైరెక్టు గా తిడుతున్నావ్ కదా....చూడు....నా కంపనీ వాళ్ళు ఎంత టాలెంతో.... నువ్ ఇచ్చిన 350 కోట్లు లో 100 కోట్లు ఈ సాఫ్ట్వేర్ ద్వారానే వెనక్కి వస్తాయి......"అని అనగానే సర్ నా లాప్టాప్ లో సాఫ్ట్వేర్ ప్రొగ్రమ్ చూస్తూ "అందుకే నిన్ను హాఫ్ మైండ్ అనేది...దీనితో మనకి ఆల్మోస్ట్ 700 కోట్లు వస్తాయి....విజయ్...ఫస్ట్ దీనిని నువ్ మన అమెరికన్ కంపనీ పెరు మీద రిజిస్టర్ చెయ్....వన్ వీక్ లో ప్రాసెస్ అయిపోవాలి...."అంటుండగా బెడ్ రూమ్ నుండి కాక అందమైన ఆవిడ ....ఎంతందం గా ఉందంటే నా రమ్య అంత బాగుంది....చాలా చాలా అందం గా రెడ్ సారీ కట్టుకుని తల తుడుచుకుంటూ వస్తుంది బయటకి రాజు సర్ ని చూస్తూ "రాజు.... ఇంకా ఎంతసేపు....టైం అవుతుంది....డాక్టర్ వెళ్ళిపోతారు మళ్ళీ"అంటూ నా వైపు చూసి నవ్వగానే నీకు తెలియకుండానే నేను నమస్తే పెట్ట....ఇంటికి వచ్చిన అతిథుల్ని చూసి నవ్వే నవ్వు అది....రమ్య కూడా అలానే నవ్వుతుంది....ఆవిడ కూడా నావైపు చూసి నవ్వి "కోఫీ తీసుకున్నారా...."అని అడగగాననే "పర్లేదు మేడం... వచ్చిన పని అయిన్ది..."అని అణా...మళ్ళీ మేడం "కోఫీ తీసుకు డి "అంటూ కిచెన్ వైపు చూసి "వాసు...... ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ ఇవ్వాలని తెలియదా.... ఇడియట్... ముందు కాఫీ ఇవ్వు"అని కోపం గా ఆర్డర్ వేసి వచ్చి వనజ చేతిలో బాబు ని తీసుకుని వెళ్లి డి....కాసేపటికి వాసు అనే అతను ప్లేట్ లో కాఫీ తెచ్చి మా ముగ్గురికి ఇచ్చాడు....అతను చూస్తే పని వాడు అనుకున్న...కానీ వేసుకున్న బట్టలు మాత్రం బ్రాండెడ్ ఉన్నాయి...నాకేం అర్థం కాక కళ్ళు మూసుకుని కాఫీ తాగేసి బయలుదేరుతు మేడం తో మెల్లగా "మేడం... మీరు ఎం అనుకోను అంటే ఒక్క విషయం అడుగుతా"అని అణా....మేడం వెంటనే "ఇంక్రిమెంట్ లా....సర్ ఒప్పుకున్నారు....కానీ 10 పెరుసెంట్ మాత్రమే"అని అంటూ నా వైపు చూడకుండా ఫోన్ చూసుకుంటుంది...పక్కన సర్ కూడా తన లాప్టాప్ లో ఎదో ఫైల్ చూస్తున్నాడు....నేను మెల్లగా "కాదు మేడం.... గౌతమ్ విషయం"అని మెల్లగా అనగానే మేడం కోపం గా తలా ఎత్తి నా వైపు చూసి "వాట్ డు యూ వాంట్ టు టెల్ విజయ్....గౌతమ్ ని ఉంచటం కుదరదు.....లైట్ తీసుకో"అని కొంచం కోపం గా పెద్దగా అనే సరికి సర్ మేడం వైపు చూసి "ఎవరు గౌతమ్"అని అదిగాడు....