06-08-2019, 12:41 PM
(05-08-2019, 12:59 PM)shek Wrote: అప్ డేట్ చాలా బాగుంది ప్రసాద్ గారు. ముందుల కొంచెం పెద్ద అప్ డేట్ లు ఇవ్వగలిగితే ఇంకా సంతోషం. anyway superb update thank u.
చాలా థాంక్స్ షేక్ గారు....ఇదివరకటిలానే ms word లో పది పేజీలు టైప్ చేసి దాన్నే ఇస్తున్నాను....తగ్గించలేదు....ఏదైనా అప్డేట్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....