15-11-2018, 09:40 AM
ఆవిడ హేమలత గ్రూప్ లో సీనియర్స్ ని ఎలా పడితే అలా తిడుతుంది అని రాజు సర్ తెలివి గా మన కంపెనీ కొని ఆవిడకి ఇస్తున్నాడు..... మేడమ్ తర్వాత ప్లేస్ మీదే సర్...మరి ఎలా మేనేజ్ చేస్తారో మీరు..."అని అన్నాడు...నేను ఏమి మాట్లాడలేదు...అక్కడ చూస్తే వనజ మేడమ్ రాజు కి తానే వద్ధిస్తానంది...హోటల్ లో సర్వర్స్ జస్ట్ అక్కడ ఫుడ్ పెట్టి వెళ్తున్నారు....మధ్య మధ్య లో రాజు సర్ కి అన్నం ముద్దలు పెడుతుంది...చూస్తే భలే ముచ్చటేసింది...మా పెళ్ళైన కొత్తలో రమ్య కూడా నాకు ఇలానే చేసేది..కాసేపటికి మా బాస్ వచ్చాడు...నేరుగా వెళ్లి రాజు సర్ దగ్గెరే కూర్చుని మాట్లాడాడు...లంచ్ అయిన తర్వాత నన్ను పిలిచి "ఈవెనింగ్ మేడమ్ తో టు అర్స్ అపోయింట్మెంట్ తీసుకున్న నీకోసం..తనకి కంపెనీ ప్రొఫైల్...ప్రాజెక్ట్స్... ఫ్యూచర్ ప్లన్స్....అన్ని వివరం గా చెప్పేసేయ్...ఎల్లుండి నుండి వాళ్ళు చూసుకుంటారు మొత్తం...." అని చెప్పాడు..నేను సరే అని అణా...
తర్వాత 4 గంటలకి నేను వెళ్లి వైజాగ్ ఆఫీస్ లో కూర్చుని గౌతమ్ తో కలిసి ప్రెసెంటషన్ రెడి చేసాం మేడమ్ కోసం...6 గంటలకళ్ల హేమలత గ్రూప్ ఆఫీస్ కి వేళ్ళ...అప్పుడే రాజు సర్ వెళ్లిపోతు నేను కార్ దిగటం చూసి నా దగ్గరకి వస్తు ఎదో ఫోన్ మాట్లాడుతున్నాడు.నేను ఎదురు వెళ్లి సర్ దగ్గెరే నుంచున్న...ఎవరితో నో "బ్లూ సారి కట్టుకొని ఉండు...నేను ఒక 10 మినిట్స్ లో ఉంటా అక్కడ...వంట చేయొద్దు.నైట్ డిన్నర్ కి వెళ్దాం"అని అంటున్నాడు..మేడమ్ తో అనుకుంటా...అయితే ఆల్రెడీ ఇంటికి వెళ్లిపోయారేమో అనుకున్న...అసలే బాగా ప్రిపేర్ అయి వచ్చి ఉన్న మంచి మార్కులు కొట్టేద్దాం అని...ఇంతలో ఫోన్ పెట్టేసి సర్ "మిస్టర్ విజయ్...మేడమ్ వున్నారు పైన....మీరు వెళ్లి మొత్తం కంపెనీ డీటెయిల్స్ ,,రన్నింగ్ ప్రాజెక్ట్స్,,,క్లయింట్స్,,,ఇంకా బడ్జెట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చెయ్యండి....నేను బయటకి వెళ్తున్న...రేపు మార్నింగ్ మనం ఒక వన్ అవుర్ కూర్చుందాం...ఈరోజు నుండి మేడమ్ మీ బాస్....కొంచం కోపం ఎక్కువ..ఏమి అనుకోవద్దు..సద్దుకుపోంది...ఏమైనా బాగా ప్రాబ్లెమ్ అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి" అని అంటూ తన కార్డ్ ఒకటి నాకు ఇచ్చాడు....వెళ్తూ కూడా నాకు బై చెప్పి వెళ్లారు...ఆయన వాడుతున్న కార్ చూస్తే నాకు మతిపోయిన్ది... దాదాపు 5 కోట్లు ఈజి గా ఉంటుంది....ఒక్కసారి ఆఫీస్ లోపలకి వెళ్లి చూసా.. వామ్మో...చాలా పెద్ద ఆఫీస్...డెకరేషన్ కె కొన్ని కోట్లు అయినట్లుంది....మొత్తం సెంట్రల్ ఏ సి....రిసెప్షన్ లో కి వెళ్లి ఒక లేడీ ఉంటే తనకి నా కార్డ్ ఇచ్చా..నన్ను కూర్చోమని మేడమ్ కి ఫోన్ చేసినట్లున్నారు...నన్ను వెయిట్ చేయమని చెప్పారు....గంట సేపు కూర్చున్నాక నన్ను దాదాపు 7.30 కి పిలిచి పైకి తీసుకెళ్లారు...
7 వ ఫ్లోర్ లో పెద్ద లగ్జరీ కేబిన్ లో వున్నారు మేడమ్....అక్కడ వాతావరణం చూస్తేనే నాకు కాళ్ళు వణుకుతున్నాయి....ఇంత పెద్ద కోటీశ్వరులు మా చిన్న కంపెని కొంటాం ఎంతో నాకు అర్థం కాలేదు....అలానే కాసేపు బయట సోఫా లో కూర్చుని వెయిట్ చేస ఇంకో అరగంట...అప్పటికే ముగ్గురు ఒకరితర్వాత ఒకరు వచ్చి మదం చేత లెఫ్ట్ అండ్ రైట్ తిట్టించుకుని వెళ్లిపోయారు....ఒక అతను అయితే పాపం...మేడమ్ తిడుతూ తిడుతూ అతను తీసుకువచ్చిన ఫైల్ ని వేసిరి బయటకి కొట్టింది...అది వచ్చి లిఫ్ట్ దగ్గెరకు పడింది...వామ్మో...రాజు సర్ మేడం కి కొంచం కోపం ఎక్కువ అని అన్నాడు...కానీ ఇంత ఎక్కువ అని అనుకోలేదు.....తర్వాత నన్ను అద్ధం లో ను డి చూసి లోపలకి పిలిచింది....వెళ్లి విష్ చేస...కనీసం తిరిగి విష్ చేయలేదు... ప్రెసెంటషన్ ఫైల్ తన టేబుల్ మీద పెట్టి ఓపెన్ చేసి చూపించి ఎక్సప్లైన్ చేస్తూ ఉన్న...ఒక 4 పేజెస్ అవగానే తనకి వేరే కాల్ వచ్చింది...కనీసం ఎస్క్యూస్ కూడా అడగకుండా నా వైపు ఆగమన్నట్లు చెయ్ చూపి తాను ఫోన్ మాట్లాడుతూ లేచి వెల్లింది...