Thread Rating:
  • 43 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భార్య కథ-రమ్య By రాజశ్రీ
#83
దాదాపు 10 ఏళ్లు నుండి నాకు రమ్య స్పర్శ తప్పించి వేరేది తెలియదు...నన్ను ఏదేదో అంటూ కోపం గా నా తలని రుద్దుతూ ఉంది...బాత్రూం లో సౌండ్ విని గౌతమ్ వచ్చి నన్ను చూసాడు...వెంటనే హరిగా గౌతమ్ ని "నువ్ బయటకి వేళ్ళు పో"అని అనగానే గౌతమ్ వెళ్ళిపోయాడు... తర్వాత హారిక నా ఒళ్ళు కూడా రద్దుతుంటే నేను బలవంతం గా దూరం గా జరిగి "నాకు టైం అవుతుంది...ప్లీస్..."అని అనగానే "సరే...సాయంత్రం చెప్తా...పని అయినాక నేరుగా ఇక్కడికే రండి...కాదని హోటల్ కి వెళ్తే నేనుంకాచితం గా అక్కడికే వస్తా.."అంటూ బయటకి వెల్లింది...ఈ విషయం రమ్య కి తెలిస్తే ఇక నా పని అయిపోయినట్లే...అసలు వాళ్ళింటికి ఎందుకు వెళ్ళావ్ అని నన్ను తిడుతుంది కూడా...

9 గంటలకళ్ల నేను నోవాటేల్ హోటల్ కి వేళ్ళ...అప్పటికే మా బాస్ మీటింగ్ లో కూర్చుని వున్నారు...నన్ను చూసి గౌతమ్ ని కొంచం సేపు బయట వెయిట్ చేయమని చెప్పి నన్ను తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు...అప్పటికే ఫైల్ ముంబై లో నే రెడి చెయెంచి తెచ్చినట్లున్నాడు...కంపెని ని వాల్యుయేషన్ చేసి 400 క్రోర్స్ కి ఫైనల్ ప్రైస్ పెట్టాడు...కానీ నాకు నచ్చని విషయం ఒక్కటే...స్టాఫ్ గురుంచి ఏమి ఇన్వొల్వె చేయలేదు...ఉంచుతారు...తీసేస్తారా అని ఏమి లేదు...ఏమి మాట్లాడకుండా ఫైల్ చూస్తూ ఉండగా మీటింగ్ రూమ్ లో కి ముందుగా ఒక అమ్మాయి వచింది...మోకాళ్లపై వరకు స్కర్ట్ వేసుకుని చాలా బాగుంది...వచ్చి "హాయ్... ఐ యాం రాధిక...రాజు సర్ పెర్సొనల్ సెక్రటరీ ని"అని పరిచయం చేసుకుని మాట్లాడింది..కాసేపటికి రాజు సర్ రాగానే మా బాస్ నేను లేచి విష్ చేసామ్..చాలా హ్యాండ్సమ్ గా...హీరో లాగా వున్నాడు...నాకన్నా ఒక 4,5 ఏళ్ళు చిన్న వాడు అనుకుంటా...రావటం తో నే మాతో నవ్వుతూ బ్యాక్ విష్ చేసి తాను నేరుగా కుర్చీలో కూర్చోకూన మా దగ్గెరే కి వచ్చి నాకు షాకేహ్యాండ్ ఇచ్చి చాలా బాగా మాట్లాడాడు..కాసేపు మాట్లాడగానే నాకు వర్క్ చేస్తే ఇలాంటి వాళ్ళ దగ్గెరే వర్క్ చెయ్యాలి అని అనిపించింది...ఫైనల్ గా 310 క్రోర్స్ కి సైన్ పెట్టి వెళ్ళిపోయాడు...మా బాస్ ఫుల్ హ్యాపీ...నన్ను వాటేసుకుని థాంక్స్ చెప్పాడు...ఎందుకు సర్ ఇంత సడన్ గా డెసిషన్ అని అడిగితే "నేను ఇంగ్లాండ్ వెళ్లిపోతున్నా...మా కొడుకు దగ్గరకి...మిమ్మల్ని ఇలా వదిలెయ్యటం ఇష్టం లేక వీళ్ళకి సేల్ చేస..వీళ్ళు అయితే మీ కెరీర్ బాగుంటుంది"అని అన్నాడు...సేల్ లో వన్ పర్సెంట్ నన్ను తీసుకో అన్నాడు...నేను వద్దు అని చెప్పా...చాలా సేపు బ్రతిమిలాడితే రమ్య ని కనుక్కుని చెప్తా అని చెప్పా...రమ్య కి కాల్ చేస్తే "వద్దు విజయ్...మనకి జీతం చాలు...ఇలా సడన్ గా ఫ్రీ గా వచ్చిన డబ్బు మనకి చాలా మందిని దూరం చేస్తుంది..మనసన్తి గా బ్రతకాలేము"అని అన్నది...అదే సర్ కి చెప్ప...అయినా వినలేదు...
తర్వాత హోటల్ లో నే ఒక రెండు మీటింగ్ లు జరిగినవి...రాజు సర్ తో ఎంతసేపు మాట్లాడినా కూడా అసలు విసుక్కోలేదు...చాలా పద్ధతి గా....గౌరవం గా మాట్లాడుతున్నాడు...ఇంతలో సడన్ గా మీటింగ్ లో కి వనజ వచింది...రావటం తో నే. నేరుగా రాజు సర్ దగ్గెరే కి వెళ్లి బుగ్గ మీద ముద్దు పెట్టి "ఏంటి..ఫోన్ లిఫ్ట్ చేయావ్... ర..లంచ్ చేద్దాం..."అని పిలిచి చెయ్ పట్టుకు లాక్కెల్లింది...కనీసం నా వైపు కూడా చూడలేదు...నేను గౌతమ్ అలానే చూస్తూ ఉన్నాం.మళ్ళీ రాజు సర్ నా వైపు చూసి "మీరు కూడా రండి మిస్టర్ విజయ్... విల్ డు లంచ్ ఫస్ట్"అని పిలవగానే మేము కూడా వెళ్ళాం...రాజు సర్ వాళ్ళతో పాటు కూర్చోమని చెప్పిన కూడా నేను గౌతమ్ వేరే టేబుల్లో మీద కూర్చున్నాం..మా బాస్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు..లంచ్ చేస్తూ గౌతమ్ నాతో "సర్...వనజ మేడమ్ కోసం అంట రాజు సర్ మన కంపెనీ కొంటుంది...




[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: ఒక భార్య కథ-రమ్య By రాజశ్రీ - by LUKYYRUS - 15-11-2018, 09:40 AM



Users browsing this thread: 43 Guest(s)