04-08-2019, 11:44 AM
కసిగా కాటు వేసే కాలనాగు కామం అయితే
ఎంత వాడైనా ఈ కామాన్ని తప్పించుకోలేడు.
కామం కలనాగయి కాటు వేస్తె అపర విశ్వామిత్రుడైనా ఒగ్గాల్సిందే...
ఆ కాటు నుండి తప్పించుకోవడం సాధ్యం కాదేమో?!
బుసలు కొట్టే కాలనాగైనా ఎంత సేపు బుసలు కొడుతోంది.?! విషం కక్కేవరకే
ఆ విషాన్ని విషయం చేసుకునేవాడే అపర వైద్యుడు
అందుకే కుండలిని ముడుచుకున్న నాగము గా చెబుతారు.