14-11-2018, 11:57 PM
(13-11-2018, 11:55 PM)vickymaster Wrote: కొత్త సైట్ కి సుస్వాగతం సంజయ్ గారు..!!!
శివ రెడ్డి గారి ల త్వరత్వరగా మీరు ముందు రాసుకున్న కథని అప్లోడ్ చేసి కొత్త అప్డేట్ ఇస్తారని ఆశిస్తున్నా.
మీ కథానాయకుడు సంజయ్ రాక కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నాం.
మీ
=>విక్కీ<=
తప్పకుండా విక్కీ గారు.
రేపటి నుండీ మొత్తం కథని పోస్ట్ చేసి అప్డేట్ ఇస్తాను..
ధన్యవాదాలు.
@ సంజయ సంతోషం @