14-11-2018, 11:34 PM
మిత్రులారా కొంచెం అర్దాంతరంగా నే కథకి శుభం పలికాను...
నా బాధ్యతల మూలాన నాకు ఇంతకన్నా మంచి దారి దొరకలేదు..
నా ఈ తప్పిదం ని సహృదయంతో అర్థం చేసుకుంటారని విశ్వసిస్తున్నాను...
మీ అందరి ప్రోత్సాహ బలాలు నాతో ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను...
అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు?????
త్వరలో మీ ముందుకు మరొక మంచి కథతో వస్తాను.
ధన్యోస్మి..

@ సంజయ సంతోషం @