30-07-2019, 02:35 PM
(This post was last modified: 08-08-2019, 11:27 AM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
అప్డేట్ ః 89
(ముందు అప్డేట్ 622 వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/showthread.php?tid=27&page=622)
రాము : ఇక మనం బ్యూటీ పార్లర్ కి వెళ్దామా….
జరీనా ఏమీ మాట్లాడకుండా ఒక ఐదు నిముషాలు కళ్ళు మూసుకుని కూర్చున్నది.
జరీనా కళ్ళు తెరిచి రాము వైపు చూసి ఒక్కసారి గట్టిగా గాలి పీల్చి….
జరీనా : గౌను చాలా బాగున్నది రాము….పార్టీకి వేసుకెళ్ళే డ్రస్ కూడా బాగున్నది….కాకపోతే టాప్ కొంచెం లూజ్ అవుతుందేమో.
రాము : ఆ డ్రస్ కొంచెం పెద్దది అవుతుందని మీకు ముందే చెప్పాను కదా….
జరీనా : అబ్బా….నీకు చెప్పినా అర్ధం కాదు…నీకేమీ తెలియదు….డ్రస్ సైజు కరెక్టే….కాని ఫిట్టింగ్ సరిగా లేదు.
రాము : మీరు చెప్పేది కరెక్టే అవచ్చు….ఒకసారి ఈ డ్రస్ కూడా ట్రై చేయకపోయారా….
అంటూ రాము జరీనా వైపు చిలిపిగా చూసి నవ్వుతున్నాడు.
రాము మాటలకు జరీనా కళ్ళ ముందు ఇందాకటి ట్రైల్ రూమ్ సంఘటన గుర్తుకొచ్చి సిగ్గుతో తల వంచుకుని….
జరీనా : రా….ము….మళ్ళీ మొదలుపెట్టావా…..
రాము : సరె…సరె….నేను మామూలుగానే అంటున్నాను మేడమ్….మీరే ఇందాక జరిగింది గుర్తు చేస్తున్నారు….
జరీనా : సరె….పద వెళ్దాం…..
![[Image: 007901.jpg]](https://i.ibb.co/4g75CXL/007901.jpg)
దాంతో జరీనా, రాము ఇద్దరూ ఇంకో షాప్ లోకి వెళ్ళి ఇంకో రెండు జతలు కొన్నారు.
జరీనా ఈసారి చాలా జాగ్రత్తగా ట్రైల్ రూమ్ లోకి వెళ్ళి ట్రై చేసుకున్నది.
ఆ డ్రస్ లో జరీనా చాలా సెక్సీగా ఉన్నది.
డ్రస్ కూడా స్లీవ్ లెస్ అయ్యేసరికి దానికి ఉన్న స్ట్రాప్స్ సన్నగా ఉండే సరికి బ్రా వేసుకుంటే ఆ బ్రా స్ట్రాప్స్ కూడా కనిపిస్తాయి.
అందుకని తన బ్రా కనిపించకుండా ఉండాలంటే స్ట్రాప్ లెస్ బ్రా కొనాలి అని అనుకుంటూ టైల్ రూమ్ లో నుండి బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ చీర కట్టుకుని వచ్చింది.
అలా ఆమె కొన్న డ్రస్ లు ట్రైల్ వేసుకుని చూసుకునే సరికి దాదాపు గంట టైం పట్టింది.
రాము : ఏ డ్రస్ పైనలైజ్ చేసారు…..(అంటూ ఆమె చేతిలో రెండు డ్రస్ లు చూసి అడిగాడు)
జరీనా : (తన చేతిలో ఉన్న ఒక డ్రస్ చూపించి) ఇది పార్టీకి సెలక్ట్ చేసాను….(ఇంకో డ్రస్ చూపించి) ఇది నా చెల్లెలి కోసం తీసుకున్నాను….(అంటూ రాముకి అబధ్ధం చెప్పింది)
![[Image: 007935.jpg]](https://i.ibb.co/bsc6zjF/007935.jpg)
రాము : సరె…..కౌంటర్ దగ్గరకు వెళ్ళి బిల్ కడదాం పదండి….
జరీనా : కాని….నేను ఇంకా కొన్ని ఐటమ్స్ కొనాల్సి ఉన్నది.
రాము : సరె….కాని….మనకు ఇంకా దాదాపు 30-40 నిముషాలు టైం ఉన్నది….
జరీనా : ఇవి కొనడానికి ఎక్కువ టైం పట్టదు….పది నిముషాల్లో అయిపోతుంది.
రాము : అయితే మీరు మిగతావాటి సంగతి చూడండి….నేను వీటికి బిల్లింగ్ వేయిస్తాను…..
జరీనా : ఫరవాలేదు….ఇందాక నువ్వు కొన్న గౌను చాలా ఖరీదైనది….వీటికి నేను మిగతా వాటితో పే చేస్తాను….
అని జరీనా అక్కడ నుండి సెక్షన్ లోకి వెళ్ళి రెడ్ కలర్ స్ట్రాప్ లెస్ బ్రా, మ్యాచింగ్ ప్యాంటీని తీసుకుని….వాటి వరకు లోపల కౌంటర్ లో తాను కొన్నవాటి గురించి రాముకి తెలియకూడదని బిల్ పే చేసింది….
జరీనా బ్రా సెక్షన్ లో నుండి బయటకు వచ్చి రాము దగ్గరకు వచ్చి….
జరీనా : పద….బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్దాం….
రాము : నేను అల్రెడీ పే చేసాను మేడమ్….
జరీనా : నువ్వెందుకు పే చేసావు రాము….నేను వచ్చి కడతానన్నాను కదా….
![[Image: 008121.jpg]](https://i.ibb.co/bFC6kpD/008121.jpg)
రాము : మీరు కట్టాలంటే ఈసారి నేను బట్టలు కొనుక్కునేటప్పుడు మీరు కడుదురుగాని….టైం కలిసొస్తదని కట్టేసాను…..
రాము చేతిలో రెండు షాపింగ్ బ్యాగ్స్ ఉండేసరికి వాటిని చూసి….
జరీనా : రెండు బ్యాగ్స్ ఉన్నాయేంటి…..
రాము : మీరు పార్టీకి వేసుకునే డ్రస్ ఒక బ్యాగ్ లో…మిగతావి ఇంకో బ్యాగ్ లో సర్దించాను….బ్యూటీ పార్లర్ లోకి వెళ్ళి డ్రస్ మార్చుకోవడానికి వీలుగా ఉంటుందని చేసాను….
జరీనా : మంచి పని చేసావు…..
ఇద్దరు షాపింగ్ మాల్ నుండి బయటకు వచ్చి అక్కడ ఒక cab తీసుకుని బ్యూటీ పార్లర్ ముందు ఆగారు.
రాము : పదండి మేడమ్…..
జరీనా సరె అని తల ఊపుతూ క్యాబ్ దిగింది.
బ్యూటీ పార్లర్ లోకి వెళ్ళిన తరువాత రాము అక్కడ ఓనర్ ని చూసి….
రాము : ఆంటీ…..ఈమె మా జరీనా మేడమ్….ఈమె గురించే నేను మీకు ఫోన్ లో చెప్పాను….ఈమెకి కావలసిన మేకప్ చేసి…డ్రస్ మార్చుకోవడానికి రూమ్ చూపించండి….
ఆంటీ : అలాగే రాము…
జరీనా : థాంక్సండీ…..
ఆంటీ : సరె…ముందు ఐబ్రోస్ చేస్తాను….
జరీనా : సరె…..
రాము : ఆంటీ….కొంచెం తొందరగా కానిస్తారా…..పార్టీకి వెళ్ళాలి…..
అంటీ : అలాగే రాము….
తరువాత కొద్దిసేపటికి జరీనా బయటకు వచ్చింది.
మోడ్రన్ డ్రస్ లో వచ్చిన జరీనాని చూసి రాము అలాగే కన్నార్పకుండా చూస్తున్నాడు.
![[Image: 007903.jpg]](https://i.ibb.co/YZmxT56/007903.jpg)
ఇద్దరు కలిసి బయటకు వచ్చి రెస్టారెంట్ దగ్గరకు వచ్చారు.
*************
రాము : ఇక పబ్‍కి వెళ్దామా…..
జరీనా : హా….పద….ఇప్పటికే లేటయినట్టున్నది….కాని నాకు ఈ డ్రస్సే కొంచెం ఇబ్బందిగా ఉన్నది….
రాము : ఏమయింది మేడమ్….బాగానే ఉన్నది కదా….
జరీనా : లేదు…డ్రస్…ఫ్రాక్ మోకాళ్ళ దాకే ఉన్నది…పైగా స్టూడెంట్లతో పార్టీ కదా….కొంచెం నెర్వస్‍గా ఉన్నది…
రాము : అలా అయితే ఈ ఫ్రాక్ మీద (అంటూ అక్కడ దగ్గరలో ఉన్న షాప్‍లోకి తీసుకెళ్ళి ట్రాన్స్ పరెంట్ కోట్ లాంటిది తీసి జరీనాకి ఇస్తూ) అయితే ఈ జాకెట్ వేసుకోండి…నడుము దాకా కవర్ చేస్తుంది కదా….
జరీనా : (రాము చేతిలో నుండి తీసుకుని వేసుకుని అద్దంలో చూసుకుంటూ) అవును రామూ….ఇది చాలా బాగున్నది…బాగా సెట్ అయింది కూడా….నీకు డ్రస్సింగ్ సెన్స్ చాలా బాగున్నది రాము….
![[Image: pranitha-PPG%2B%25283%2529.jpg]](https://3.bp.blogspot.com/-LzNwrUIUnro/W2iNkFp5EoI/AAAAAAAAX7w/wUkROthD3_0ZSlXE5VZnKIdFQWbEclOIACKgBGAs/s1600/pranitha-PPG%2B%25283%2529.jpg)
రాము : మీకు నచ్చింది…అది చాలు…మీరు కంఫర్ట్‍బుల్‍గా ఉండటమే నాకు కావాలి….
జరీనా : సరె….ఇక వెళ్దాం పదా…..
రాము అలాగే అన్నట్టు తలూపి బిల్ కౌంటర్‍లో బిల్ కట్టేసి బయటకు వచ్చారు.