29-07-2019, 09:21 AM
భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర.. రంగంలోకి దిగిన అజిత్ దోవల్
న్యూఢిల్లీ: జమ్ము - కశ్మీర్ లోయలో భారీ కుట్రకు పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలు రెడీ అయ్యాయన్న వార్తల నేపథ్యంలో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 100 కంపెనీల పారామిలటరీ దళాలు కశ్మీర్‌కు తరలి వెళ్లాయి. మరోవైపు అధికారులతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అత్యవసరంగా భేటీ అయినట్టు సమాచారం. ఉగ్రమూకల దాడులు.. అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై అధికారులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK