Thread Rating:
  • 9 Vote(s) - 2.56 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
శృంగార మధనం
ఎపిసోడ్ 104:

మంజరి తో మధనం చేస్తే పంకజం అత్త విషయం మాట్లాడతావేంటీ??ఇంతకీ నువ్వెవరు??అంటూ విపరీతమైన ఆశ్చర్యం తో అడిగాను..


నేను ఎంత ఆశ్చర్యం తో ఆడిగానో అంతే సింపుల్ గా,నేనేవరైతే ఏముంది సంజయ్??మొదట నీ జీవితంలో చెరగని ముద్ర వేసిన మనుషుల్ని తిరిగి నీ జీవితంలో కి వచ్చేలా అంతో కొంతో సహాయం చేయడానికి వచ్చిన దానిని..నా గురించి మనసులో ఏవేవో ఆలోచనలు పెట్టుకొని నీ మధనం తాలూకు పనుల్ని మాత్రం నిర్లక్ష్యం చేయవని ఆశిస్తున్నాము అంది..

తన మాటలు రివ్వున తిరిగాయి చెవుల్లో,నా మనుషులు ని మళ్లీ సంపాదించుకోవాలి అన్న మాట సుడులు తిరిగింది.కానీ సువర్ణ ఎవరో అర్థం అవ్వలేదు..ఎవరైతే ఏముంది,నాకు సహాయం చేయడానికి వచ్చింది అని చెప్తోంది గా ఇక తనని అడగటం ఎందుకులే అని,సరే సువర్ణా నేనేమీ నిన్ను అడగను నీకిష్టం ఉంటే చెప్పొచ్చు లేకుంటే లేదు అన్నాను.

నీకు చెప్పకపోవడం ఏంటి సంజయ్??ఇంత మధనం చేసినవాడివి,విశ్వ వినాశనం తాత్కాలికంగా ఆపినవాడివి,నీకు అన్నీ తెలుస్తాయి నిదానంగా కానీ సరైన సమయం వచ్చినప్పుడు మాత్రం అన్నీ తెలుస్తాయి మధనపడకు అంది ప్రశాంతంగా..

సరే సువర్ణా అంటూ మంజరికి బట్టలు ఇచ్చి సరిచేసుకో అని చెప్పాను. మంజరి సరిచేసుకొని నవ్వుతూ నా నుదుటన ముద్దు పెట్టి,మధనా అప్పుడప్పుడు నన్ను చూస్తూ ఉండు అంటూ ఇద్దరూ బయల్దేరి వెళ్తుండగా,సువర్ణ ఆగి సంజయ్ నీ జీవితంలో కి వచ్చే ప్రతి మనిషికీ ఒక ప్రాముఖ్యత ఉంటుంది ఆ విషయాన్ని మాత్రం మరవకు అంటూ ముందుకు వెళ్ళిపోయింది..

మంజరి తో అనుభవం ఇంత అందంగా అనిపించడానికి పంకజం అత్త ప్రభావం వల్లే నా అనుకుంటూ ఆశ్చర్యపోయాను...సువర్ణ, మంజరి ఇద్దరికీ నా గతం గురించి తెలుసు,అసలు ఎవరు వీళ్లంతా??నాకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూ నా వెన్నంటే ఉంటున్నారు, ఏమి జరగబోతోంది??రాధికా కూడా నా జీవితంలో ప్రాముఖ్యత కలిగి ఉందా??రకరకాల ఆలోచనలతో మనసు పిచ్చెక్కింది ఒక్కసారిగా..

కాసేపు తోటలోనే కూర్చుని, మనసు స్థిమిత పడ్డాక ఇంటి వైపు బయలుదేరాను.. ఇంటికెళ్లి ఫ్రెషప్ అయ్యి తినేసి మంచం ఎక్కాను...కాస్తా నిద్రలోకి జారుకున్న తర్వాత రేయ్ సంజయ్ అంటూ ఎవరో నన్ను కదిలిస్తుంటే మత్తుగా కళ్ళు తెరిచాను...

ఎదురుగా పంకజం అత్త ఫ్రెష్ గా తల స్నానం చేసి,నుదుటన కుంకపు బొట్టు పెట్టుకొని...ఒరేయ్ అల్లుడూ ఏంటి రా ఈ మొద్దు నిద్ర అంటూ నన్ను మళ్లీ కదిపింది.

పైకి లేచి,ఏంటి అత్తా ఈ టైం లో వచ్చావ్ అన్నాను తనని తదేకంగా చూస్తూ..

ఒరేయ్ అస్సలు టైం పాస్ అవ్వడం లేదురా నువ్వు లేకపోయేసరికి, ఎక్కడికి వెళ్ళావ్ పొద్దుట నుండీ కనిపించలేదు అంది కళ్ళెగరేస్తూ..

తనకి మధనం గుర్తుందో లేదో టెస్ట్ చేద్దాం అనుకొని, మధనం పనులు ఉంటేనూ వెళ్ళానులే అత్తా అన్నాను..

ఓరినీ వెధవా,ఏమైనా నువ్వు మధనం పైన చూపించే శ్రద్ధ చూస్తుంటే ముచ్చటేస్తోంది రా అల్లుడూ,ఇంతకీ కొత్త పిట్ట ఎవరో అంది మూతి విరుస్తూ..

పంకజం మాటకి మతి పోయింది నాకు షాక్ తో,అదేంటీ సింధూ వీళ్ళందరికీ అస్సలు పాత విషయాలు గుర్తుండవు,మామూలు మనుషుల్లా ఉంటారు అని చెప్పింది?కానీ అత్త మాత్రం అన్నీ తెలిసిన దానిలా మాట్లాడుతోంది అంటూ ఆశ్చర్యం కి లోనై,హబ్బా అత్తా నీకు చెప్పనా?కాసేపు ఆగు ఫ్రెషప్ అయ్యి వస్తాను అంటూ సెల్ తీసుకొని బాత్రూమ్ లోకి వెళ్లి సింధూ కి కాల్ కలిపాను..

తాను లిఫ్ట్ చేసి,ఏ బావా బాగా గుర్తొస్తున్నానా అంటూ దీర్ఘం తీసి మాట్లాడింది.

నీ మొహం నే సింధూ,ఏంటే నాకే అబద్దాలు చెప్పడం మొదలెట్టావా??ఎప్పుడు నుండి ఇదంతా అన్నాను కాస్తా ఘాటుగా.

ఒరేయ్ ఏమి మాట్లాడుతున్నావ్ నువ్వు?నేను అబద్దాలు చెప్పడం ఏంటి ??

లేకుంటే వాళ్లందరికీ గతం తెలియదు అని చెప్పావ్ అంటూ మంజరి,సువర్ణ, పంకజం ల మ్యాటర్ అంతా చెప్పాను..

ఓహో ఇదా నీ సమస్య???అయినా అందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది??పంకజం పిన్ని మామూలు మనిషిలా తయారయ్యింది ఇక గతం గురించి తెలియకపోవడం ఏంటి?అంటూ నాకే ఎదురు ప్రశ్న వేసింది..

నీ మొహం నే,నువ్వే అన్నావ్ గా వాళ్ళకి ఏవీ గుర్తులేవని.ఇప్పుడు మళ్లీ నువ్వే మాట మారుస్తున్నావ్ అన్నాను విసుగ్గా.

బావా,నిజమే నేను చెప్పింది నీకు,వాళ్ళు ఇక్కడికి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ మనసులో మధనం తాలూకు విషయాలు ఏవీ గుర్తులేవు,ఇప్పుడు నీ మధనం మూలాన పంకజం పిన్నీకి గతం తెలిసింది.ఇందులో ఏమంత ఆశ్చర్యపోవాల్సింది ఏమీలేదు,సంతోషంగా మీ బంధాన్ని కొనసాగించండి అంది సింధూ నా మనసుకి సంతోషం కలిగిస్తూ..

సరేనే సింధూ ఇప్పుడు అర్థం అయ్యింది మొత్తం,ఎప్పుడు నీ కలయిక మరి??

ఓపిక పట్టాలమ్మా బావ గారు,కాస్తా టైం పడుతుంది అంది హస్కీ గా..

సరేలేవే ఓపిక పడతాను లే గానీ,పంకజం అత్త ఇంట్లోనే ఉంది తర్వాత చేస్తాను అంటూ బై చెప్పి ఫ్రెషప్ అయ్యి బయటికి వచ్చాను..

హ్మ్మ్మ్ ఇప్పటికి అయ్యిందా అల్లుడూ నీ ఫ్రెషప్??రా ఇంటికి వెళ్దాం నీతో పని ఉంది అంది పంకజం.

హా పద అత్తా అంటూ ఇంటికి బయలుదేరాను, ఇంట్లోకి ఎంటర్ అయ్యాక,ప్రసాద్ మామ ఎక్కడ అత్తా అన్నాను అన్నీ తెలిసి కూడా..

ఒరేయ్ అల్లుడూ,అన్నీ తెలిసి ఎందుకు అడుగుతావ్ నన్ను??ప్రసాద్ మామ ఇప్పుడు నీకు కనిపించకపోతే అస్సలు నీ సందేహమే తీరేలా లేనట్లుందే అంది..

హబ్బా అత్తా,నీకూ తెలుసు గా నా పరిస్థితి ఏంటన్నది..అసలు ఏమి జరిగింది?ప్రసాద్ మామ నీ భర్త కాకపోవడం ఏంటి అన్నాను.

మీ ప్రసాద్ మామ నా భర్త కాకపోవడం ఏంటి రా విచిత్రంగా??ఎవరు చెప్పారు నీకు ఈ విషయం??? అంది నా మైండ్ మళ్లీ షాక్ కి గురయ్యేలా..

నాతో మంజులా అంది అత్తా నువ్వు అస్సలు ప్రసాద్ మామ భార్యవే కాదు అని,ఇంకా ప్రసాద్ మామే మీ ఇద్దరూ భార్యాభర్తల లాగా ఎందుకు నటించాల్సి వచ్చిందో తర్వాత చెప్తాను అన్నాడు.దాన్ని బట్టి నువ్వు ఆయన భార్యవి కానట్లేగా??

ఆహా మరి "స్వరూపరాణి" గురించి ఏమీ చెప్పలేదా మీ మామ??

అత్త మాటకి ఆశ్చర్యం వేసినా,హా చెప్పాడు అత్తా..తను త్వరలోనే మా కళ్ళ ముందరికి వస్తుంది, అప్పుడే ప్రవీణకి శాపవిముక్తి అవుతుంది అని చెప్పాడు..

బాగానే చెప్పాడు నీకు,ఇంతకీ స్వరూపరాణి వస్తాదంటావా??

నాకెలా తెలుస్తుంది అత్తా??అన్నాను ఆశ్చర్యం గా.

హ్మ్మ్మ్ ఆ మంజులని, ప్రవీణ ని కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు కాస్తా పని ఉంది అంది సడెన్ గా టాపిక్ మారుస్తూ..

ఏమోలే అని ఇద్దరికీ కాల్ చేసి రమ్మని చెప్పాను,ఒక ఐదు నిమిషాల తర్వాత ఇద్దరూ ఇంట్లోకి వచ్చారు నవ్వుతూ..

పంకజం గారూ ఎలా ఉన్నారు అంటూ మంజూ ప్రేమగా ఆలింగనం చేసుకోగా,ప్రవీణ మాత్రం కళ్ళ నిండా నీళ్లతో స్తానువులా నిలబడిపోయింది...

ప్రవీణ వాలకం నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది ,ఎందుకు తన కళ్ళ వెంబడి నీళ్లు వస్తున్నాయి ??అంతలోపే మంజుల ని వదిలిన పంకజం తానూ కళ్లనీళ్లతో ఏమ్మా ప్రవీణ ఎలా ఉన్నావ్ అంటూ ప్రేమగా తల నిమిరింది ప్రవీణకి..

"అమ్మా" బాగున్నానే,నువ్వెలా ఉన్నావ్ అంటూ ఆనంద భాష్ఫాలతో హత్తుకుపోయింది పంకజం ని,నేను ఆ దెబ్బకి మళ్లీ షాక్ లో కూరుకుపోయాను..

నా పరిస్థితి అర్థం చేసుకున్న మంజుల, నా ప్రక్కన కూర్చొని నా భుజం పైన చేయి వేసి ఒరేయ్ అంతా ఇప్పుడే తెలిసింది,ప్రసాద్ గారు చెప్పిన స్వరూప రాణి ఎవరో కాదు మీ పంకజం అత్తే అంటూ మెల్లగా బాంబ్ పేల్చింది...

మంజులా,ఏంటే నువ్వంటోంది??ఏమి జరిగింది అస్సలు అన్నాను...

ప్రసాద్ గారు రాత్రే వచ్చి జరిగింది అంతా చెప్పి వెళ్లారు రా మరో పది రోజుల్లో తిరిగొస్తా అని..

అసలు పంకజం అత్త తన భార్యనే కాదు అన్నాడు కదే,ఇప్పుడేంటి ఇలా???

నిజమే రా,స్వరూప రాణి ఈ పంకజం లా ఎందుకు ఉండాల్సి వచ్చిందో వివరంగా చెప్పాడు అంది..

వెంటనే పంకజం అత్త అలియాస్ స్వరూప రాణి మంజులా ని వారిస్తూ,మంజూ ఇప్పుడు అవన్నీ వాడికి చెప్పకు అంది గంభీరంగా...

అలాగే అండీ అంటూ నా వైపు నిరాశగా చూపు పెట్టింది సారీ రా అన్నట్లు..

అదేంటి అత్తా??నాకు ఏ విషయమూ చెప్పకుండా టెన్షన్ కి గురి చేస్తూ మీరేమో హ్యాపీగా ఉన్నారు అన్నాను విసుగ్గా..

మేము ఆనందంగా ఉంటే ఇక్కడేంటి రా మాకు పని??ఎంచక్కా పైన స్వర్గంలో సకల భోగాలు అనుభవిస్తూ ఉండకుండా అంది కాస్తంత కోపంగానే..

ఆ మాయావుల మాయలు మళ్లీ మొదలయ్యాయి అనే గా మీరు వచ్చింది అన్నాను.

అలా మాత్రం కాదు,మేము వచ్చింది నీ కోసం అన్న విషయం ఒక్కటి గుర్తుపెట్టుకో, సమయం వచ్చినప్పుడు మాత్రం అన్నీ తెలుస్తాయి అంది గంభీరంగా.

నాకోసమా??నాకోసం ఎందుకు వచ్చారు అన్నాను ఆశ్చర్యం తో...

ఈ విశ్వం అంతం అయినా ఇబ్బంది లేదు,ఒక్క నువ్వు మాత్రం నాశనం అవ్వకూడదు అనే మేము అందరమూ తిరిగొచ్చాము అంది ప్రశాంతంగా.

నేను అంతం అవ్వడం ఏంటి అత్తా ఆశ్చర్యం గా ??

నిజమే రా సంజూ, ఈ విశ్వం వాళ్ళిద్దరి వశమవ్వాలంటే అడ్డు నువ్వొక్కడివే.. వాళ్ళ దృష్టంతా నీ పైనే ఉంది,నీకు ఏమీ కాకూడదు అనే ఈ పని చేసాము అంది..

సరేలే,ఎప్పుడూ నాకు అండదండగా ఉన్నారు నువ్వూ,అర్చనా వదిన.. మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను అన్నాను బుద్దిగా.

మంజులా కూడా నీకు మా కన్నా తక్కువేమీ కాదు లే,దాన్ని కూడా గుర్తుపెట్టుకో అంది..

అయ్యో అలా ఏమీలేదుకే స్వరూప గారు,వీడి ప్రేమ ఏ మాత్రం తగ్గనిది,అందరికీ సంతోషాన్ని పంచుతాడు..ఏమంటే మీరూ,అర్చనా ల పైన కొంచెం ఎక్కువ ఆప్యాయత వీడికి అంది మంజూ నిజాయితీగా..

నిజమే మంజూ నువ్వన్నది,ఇంతకీ మా కూతురు ఏమీ ఇబ్బంది పెట్టలేదు గా నిన్ను?

అయ్యో అలాంటిదేమీ లేదులే అండీ,నిజానికి దానితోనే నాకు ఎక్కువ కాలక్షేపం అంది.(మంజులా మాటలబట్టి చూస్తే ప్రవీణ ని ముందుగానే మంజుల దగ్గర విడిచిపెట్టారు అన్నది అర్థం అయ్యింది నాకు).

హ్మ్మ్ సరేలేగానీ,ఇంతకీ నాకో డౌట్ అత్తా..నీ వయసు 38 అన్నావ్ గా,అలాంటప్పుడు దాదాపు 30 ఏళ్ల కూతురు ఎలా వచ్చింది నీకు అంటూ అమాయకంగా అడిగాను..

హ హ్హా వెర్రిబాగులోడా, ప్రవీణ నా కూతురు కాదు రా...మీ ప్రసాద్ మామ మొదటి భార్య కూతురు అంది సింపుల్ గా.

ఆహా అది విషయం,అయితే ప్రసాద్ మామ వయసు చాలా పెద్దది,అస్సలు కనిపించడు అన్నాను..

అవన్నీ ఎందుకులే గానీ.ఇంతకీ మా ప్రవీణ తో మాట్లాడతావా లేదా అలాగే వుంటావా అంది పంకజం.

హ హ్హా మాట్లాడటం ఏంటి పంకజం గారు??ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ లే అంది నవ్వుతూ మంజులా.

హమ్మయ్యా,అవునా..అయితే చాలా సంతోషం అంది పంకజం గుండెల పైన చేయి వేసుకుంటూ..

కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసాము.. ఒక్క అర్చనా వదిన లేదని దిగులు తప్ప అంతా సవ్యంగా ఉంది. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి అని మనసులో ధైర్యం చెప్పుకున్నాను..

మంజులా,ప్రవీణ లు కాసేపు మాట్లాడి మేము అలా బయటికి వెళ్ళొస్తాము అంటూ బయల్దేరి వెళ్లగా,అత్తా అర్చనా వదిన పరిస్థితి ఏంటి అన్నాను .

ఆలోచించడానికి ఏముందిలే రా సంజూ,త్వరలోనే అది మామూలు మనిషి అవుతుంది పెద్దగా ఆలోచించకు అంది ధైర్యం చెప్తూ.

సరేలే అని మాట్లాడుతూ ఉండగా,ఇంతకీ కొత్త పిట్ట ఎవరు రా అంది నవ్వుతూ..

హబ్బో ఏంటో అత్త కి అంత ఇంట్రెస్ట్??

ఆహా అల్లుడికి ఏమీ తెలియదులే పాపం,మూసుకొని చెప్తావా లేదా??

చెప్పకపోతే ఏమి చేస్తావట?కన్నెగరేసాను..

మూడేళ్లు గడిచినా ఇంకా నీలో చిలిపితనం పోలేదు గా రా,చెప్పకపోతే తాట తీస్తాను తెలుసుగా నా ప్రతాపం?అంది హస్కీ గా.

హా తెలుసు తెలుసు,ఒక్కసారి నేను గట్టిగా మీదపడితే చాలు హబ్బా ఆపురా అంటూ వెర్రిమొహం వేసే నీ ప్రతాపం నాకెందుకు తెలియదు అన్నాను అవహేళనగా.

ఏమి రా అల్లుడూ,పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్??అప్పుడు సంగతి ఏమో గానీ ఇప్పుడు మాత్రం నీ ఆటలు సాగవు గుర్తుపెట్టుకో..

ఆహా అప్పటికీ,ఇప్పటికీ అదే పంకజం నే గా,ఇప్పుడు ఏమంటే స్వరూప రాణి అని అసలు పేరు తెలిసింది. అందులో ఏముంది కొత్తగా.

నీకు మాటలు ఎక్కువయ్యాయి రా,ఇలా అయితే నీ దగ్గర కష్టం..ఇక నా తడాఖా చూపించాల్సిందే..

ఆహా,చూపిస్తావా స్వరూప రాణీ??అన్నాను మత్తుగా తన కళ్ళల్లోకి చూస్తూ..

ఉమ్మ్మ్ చూపించకపోతే అల్లుడు దగ్గర పరువు పోయేలా ఉంది మరి తప్పదు అంది కసిగా కన్ను కొడుతూ. .

మ్మ్మ్మ్ చూపిస్తే బాగుండు,అప్పుడు ఏదో వయసు తక్కువ కాబోలు పూర్తిగా ఆస్వాదించలేకపోయాను..ఇప్పుడు అయితే నీ అందం మరో మూడేళ్లు ఆయుష్షు ని తెచ్చుకుంది గా చాలా బాగుంటుంది,ఏదీ ఒక్కసారి నీ తడాఖా చూపించరాదూ అన్నాను కసిగా..

మ్మ్మ్మ్మ్ ఈ మూడేళ్ళలో నా పరువాలు మరింత కసితో తిరిగొచ్చాయ్ రా అల్లుడూ,ఈసారి నిన్ను నా పొందులో ఓడించకపోతే ఈ పరువాలన్నీ వేస్ట్ అంటూ మత్తుగా నా జుట్టులో వేళ్ళు వేసి లాగింది.

హబ్బా,ఏంటే అత్తా కొంపదీసి మీదకి ఎక్కుతావా ఏంటి అన్నాను కన్ను కొడుతూ..

మీదకి ఎక్కి,నిన్ను మీదకి ఎక్కించుకొని వగలు పోతాను రా అల్లుడూ అంటూ నా జుట్టు గట్టిగా పట్టేసి పెదాలని మూసేసింది నాలో కామ కోరిక సర్రున ఎగబ్రాకేలా..

అంతే కసిగా పంకజం జుట్టుని పట్టేసి తనకు ఇరుపోటీగా తన పెదాలని నా నోట్లోకి తీసుకొని చప్పరించాను పంకజం వొళ్ళంతా జివ్వుమనేలా..
@ సంజయ సంతోషం @
[+] 4 users Like మన్మథుడు's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార మధనం - by Dpdpxx77 - 13-11-2018, 09:28 PM
RE: శృంగార మధనం - by Okyes? - 13-11-2018, 09:52 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 10:58 PM
RE: శృంగార మధనం - by CPMSRINU - 29-03-2019, 10:08 AM
RE: శృంగార మధనం - by Nanirk - 11-06-2021, 02:34 PM
RE: శృంగార మధనం - by Satya9 - 14-06-2021, 03:59 PM
RE: శృంగార మధనం - by ramd420 - 31-08-2021, 05:57 PM
RE: శృంగార మధనం - by Akhil - 01-09-2021, 04:06 PM
RE: శృంగార మధనం - by Varama - 08-10-2021, 08:13 PM
RE: శృంగార మధనం - by sri7869 - 14-01-2023, 02:13 PM



Users browsing this thread: nikhilp1122, 5 Guest(s)