14-11-2018, 10:14 PM
ఎపిసోడ్ 92:
మహాయజ్ఞం మధనా,ముందు ముందు నీకు అర్థం అవుతుంది, చెప్తా విను అంటూ ఠీవిగా మాట్లాడింది....
మధనా, ఇప్పటి వరకూ నీ మధనం వల్ల రెండు పనులు జరిగాయి..
1.జ్యోతిరాదిత్యుడు యొక్క కొన్ని శరీర భాగాలు నాశనం అయ్యాయి..
2.మా కుల దైవం శ్రీదేవి గారికి ఆయుష్షు...ఇంకనూ మాకు ఒక రకంగా శాప విమోచనం ఎప్పుడో జరిగినా ఇప్పుడు నీ మధనం వల్ల పరిపూర్ణంగా అయినట్లు భావన..
ఇవి తెలిసినవే గా సువర్ణా,అందులో ఏముంది ఆశ్చర్యపోవడానికి??
నిజమే మధనా,ఇవి కాకుండా మరో ముఖ్యమైన పని ఒకటుంది,ఇది చాలా ముఖ్యం మా ఆయుష్షు తిరిగి రావాలంటే..
ఏంటి అది సువర్ణా??
శాప విమోచనం పూర్తిగా జరగాలంటే 9మంది సైన్యాధ్యక్షులకి ఏ విధంగా ప్రాణం వచ్చిందో అదే విధంగా ఈ మహాయజ్ఞంలో భాగమైన 9మంది కన్యలకి ప్రాణం రావాలి..
ఆశ్చర్యం గా ఉంది సువర్ణా,మీరు ఇప్పుడు ప్రాణాలతోనే ఉన్నారు గా,మళ్లీ ఆయుష్షు ఎందుకు మీకు??
ఆ జన్మలోని ఆయుష్షు మాత్రమే మాతో పాటు ఉంది,మరొక సంవత్సరానికి మా ఆయుష్షు తీరిపోయి మేము స్వర్గస్తులము అవుతాము..
ఆ మాట నాలో విపరీతమైన ఆందోళన కలిగించగా,ఏంటి నువ్వనేది సువర్ణా??ఇది నిజమా???
అక్షరాలా నిజం మధనా,మా ఆయుష్షు తో పాటూ నీ ఆయుష్షు కూడా పూర్తి అవుతుంది...
గుండెలు పగిలాయి ఆమె అన్న మాటకి,నా ఆయుష్షు కూడానా??ఒకవేళ నేను మరణిస్తే నా తల్లిదండ్రులు యొక్క పరిస్థితి ఏంటి??? వొళ్ళంతా చెమటలు పట్టేసాయి ఆమె మాటలకి...
సువర్ణా,నువ్వంటున్నది నిజమేనా?మళ్లీ అడిగాను నా డౌట్ ని క్లారిఫై చేసుకోవడానికి...
మధనా నువ్వు సామాన్య మానవుడివి కాదు అన్నది ఇప్పటికే నీకు తెలిసి ఉంటుంది,మనం అంతా ఒక మహాయజ్ఞంలో ప్రమిదలము అన్నది కూడా నీకు ముందు ముందు తెలుస్తుంది....రాజసింహుడు వి అయిన నీవు ఈ ఘోర ఆపద లో ఎలా చిక్కుకున్నావ్ అన్నది నీకు ముందు ముందు అవగతం అవుతుంది...ఆ మాయావి ప్రయత్నానికి అడ్డు తగిలామని వాడితో పాటు మనం ఇలా అవ్వాల్సి వచ్చింది...ఈ విషయం గురించి మీరు పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు...ఎలాగైతే ఆ మాయావి వాడి నిజ రూపంని సంతరించుకుంటాడో అలాగే మనమూ నిజ రూపాన్ని సంతరించుకోవాలి..అప్పుడే మన యొక్క ఈ విశ్వకల్యాణం పని పూర్తవుతుంది...
హ్మ్మ్ ఇప్పుడు అర్థం అయింది సువర్ణా,వాడిలాగే మనకూ ఇప్పుడున్న శరీరాలు శాశ్వతం కాదు అన్న విషయం..ఇంతకీ 9మంది కన్యలు అంటున్నావ్ గా ఎవరెవరో చెప్పు అన్నాను..
ఇప్పటికి ఇద్దరికి తమ శరీరాలు పూర్వస్థితి నుండి విడివడ్డాయి.. నేనూ మా దైవం శ్రీదేవి ఈ జాబితాలో ఉన్నాము..ఇక ఏడు మంది ఆడ మనుషులతో పాటు నీ సైన్యం లోని మహా యోధుల శరీరాల పూర్వస్థితి నుండి ఆయుష్షు పొందేలా మన ప్రయత్నాలు ఉండాలి..ఇందులో ఒక మతలబు ఉంది మధనా,కన్యలకి,నీకు మాత్రమే ఆయుష్షు నీవల్ల మాత్రమే లభిస్తుంది.. తక్కిన వారు వాళ్ళ స్వంత ప్రయత్నం తోనే ఈ పనిని పూర్తి చేయాలి...
అదేంటి సువర్ణా,ఒకవేళ వాళ్ళ ఆయుష్షుని తిరిగి పొందకపోతే ఏంటి పరిస్థితి??
ఇంకొక సంవత్సరం తర్వాత కాలగర్భంలో కలిసిపోతారు అంతే,అందులో మార్పేమీ లేదు మధనా..
ఆ మాటకి ఇంకాస్తా ఆందోళన మొదలైంది,గుండె నిబ్బరం చేసుకొని ఎవరెవరి ఆయుష్షు నా వల్ల లభిస్తుందో చెప్పు అన్నాను...
ఇంద్రాణి, పద్మలత,అహల్య,ఉమామహేశ్వరి, పంకజం,అర్చన,పవిత్ర లకి ఆయుష్షు లభించాలి...(సువర్ణ, శ్రీదేవి లకు ఆల్రెడీ లభించింది).
ఆమె మాటలు నాలో మరింత ఆశ్చర్యాన్ని కలిగించాయి పంకజం అత్త, అర్చనా వదిన, పవిత్రల పేర్లు వినిపించేసరికి..
ఏంటి నువ్వంటోంది సువర్ణా??మా అత్త,వదిన, పవిత్ర లకి ఇందులో సంబంధం ఏంటి???వాళ్ళు సామాన్య మానవులు కదా??ఇంతకీ మీ అమ్మ,మంజులా దేవి ల పరిస్థితి ఏంటి??? అని ప్రశ్నల వర్షం కురిపించాను...
ఆశ్చర్యపోవడానికి ఏమీలేదు ఇందులో,ముందు ముందు ఆ చరిత్ర అంతా మీకు అర్థం అవుతుంది... ఇక మంజులాదేవి మన యజ్ఞంలో ఒక తురుపుముక్క..యజ్ఞ ఫలితం మనకు అనుకూలంగా ఉంటే తనకి ఆయుష్షు లభిస్తుంది... ఇక నువ్వన్నట్లు సంపూర్ణ(సువర్ణ, ఇంద్రాణి ల ప్రస్తుత అమ్మ) మా తల్లి కాదు,తను మా సంరక్షకురాలు మాత్రమే..మేము శ్రీదేవి పుత్రికలు అన్నది ఇప్పటికే నీకు తెలిసి ఉంటుంది.(నిజమే పుస్తకంలో ఉన్న సమాచారం ప్రకారం సువర్ణ, ఇంద్రాణి లు శ్రీదేవి పుత్రికలే)..సంపూర్ణ కి వచ్చిన నష్టం ఏమీ లేదు...మీరు నిశ్చింతగా ఉండొచ్చు..
అలాగే సువర్ణా,ఇంతకీ వీళ్ళందరికీ ఎలా ఆయుష్షు లభిస్తుందో సెలవివ్వు..
అందులో ఏమీలేదు మధనా,ఇదిగో ఇప్పుడు నా ఆయుష్షు ఎలా లభించిందో అలాగే మధనం వల్ల మాత్రమే మిగిలిన వారికి లభిస్తుంది.. ఇందులో ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే ఒక్క పవిత్రతో మాత్రమే నువ్వు నేరుగా మధనం చేయాలి..మిగిలిన వారి ఆయుష్షు వాళ్ళతో నేరుగా మధనం చేస్తే లభించదు అన్నది గుర్తుపెట్టుకో..
హ్మ్మ్ సరే,కానీ ఎవరితో మధనం చేస్తే ఈ పని పూర్తవుతుంది అన్నది నాకు తెలియాలి గా సువర్ణా..
నిజమే,ఆ విషయంలో చింత అవసరం లేదు మధనా,పరిస్థితులు అన్నీ నీకు అనుకూలంగా వస్తాయి వాటంతట అవే...ప్రసన్న ,ప్రియాంక లతో మధనం చేసినా ఫలితం రాదు,ఎందుకంటే వాళ్లిద్దరూ ఆ మాయావి యొక్క మాయలకు లోనయినందునే అలా జరుగుతుంది...
అలాగే సువర్ణా, ఇక నా పనిలో నేనుంటాను,సెలవివ్వు...
అలాగే మధనా,విజయోస్తు.. ఈ కార్యంని వీలైనంత త్వరలో పూర్తి చేయాలి,ఆ మాయావి పూర్తిగా మేల్కొనేలోపే..
అలాగే అంటూ సువర్ణ కి సెలవు చెప్పాను...సువర్ణా కూడా అదృశ్యం అయ్యేసరికి రాజీ మత్తుగా లేచింది రేయ్ సంజూ అంటూ..
హా చెప్పు రాజీ అని అనేలోపే,నా పెదాల్ని మూసేసి మళ్లీ యుద్ధానికి దిగింది...ఇంకో మూడు సార్లు ఆ రాత్రంతా రాజీ కి స్వర్గం చూపించి గజిబిజి మనసుతో ఇంటి వైపు బయలుదేరాను తెల్లవారుఝామున..
ఫ్రెష్ గా స్నానం చేసి తిని,పంకజం అత్త ఇంటికి వెళ్ళాను..అప్పటికే వదిన కూడా ఉండటంతో నా మనసులోని మాటని చెప్పబోయాను..
మరిదీ మాకు అంతా తెలుసు,నీ పని సక్రమంగా జరిగేలా చూసే బాధ్యత నీదే అంటూ వదిన చెప్పింది..
ఆమె మాటలకి చిర్రెత్తుకొచ్చింది నాకు,ఒసేయ్ మీ అందరికీ అన్నీ తెలిసినా ఎంత ప్రశాంతంగా ఉన్నారో చూడు..నేనే అన్నీ టెన్షన్స్ తో చస్తున్నాను ఏమి జరుగుతుందో ఏమో అని...మళ్లీ ఇప్పుడు ఇంకొక సమస్య మీ అందరికీ ఆయుష్షు తీసుకురావాలి అంట అంటూ కోపంగా మాట్లాడాను..
ఇద్దరూ నా చెరొక వైపున కూర్చొని,ఒరేయ్ అల్లుడూ నువ్వు లేకపోతే మా బ్రతుకులు ఉండవు అన్నది మాత్రం గుర్తుపెట్టుకో రా..ఇందులో మా తప్పేమీ లేదు,ఎప్పుడూ మా హద్దులు దాటి మేము ప్రవర్తించకూడదు అన్నది నియమం,కాస్తా అర్థం చేసుకో అంటూ దీనంగా మాట్లాడింది..
అత్తా అది కాదే నా బాధ,నేనొక్కడినే ఇలా కష్టపడే బదులు మీరూ సాయం చేయొచ్చుగా అన్నదే నా అభిమతం..అంత తప్ప ఇంకేమీ లేదు..
నిజమే అల్లుడూ,కానీ పరిస్థితులు అలా ఉన్నాయి...ఈ మహా యజ్ఞం నీ ఒక్కడి వల్లే పూర్తి అవుతుంది అందుకే నీకు ఇన్ని కష్టాలు..నిన్ను చూస్తుంటే ఒక వైపు ఆనందం,ఇంకో వైపు బాధ రెండూ వస్తున్నాయి ,కానీ తప్పదు ఇది జరగాలి అదే దైవాజ్ఞ...
సరేలేవే,డైరెక్ట్ గా నాకు సహాయం చేయలేకున్నా నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తోంది మీరే,ఆ మాయావి యొక్క మాయలతో అందరినీ ఏమార్చాడు.ఇక వాడికి అంతం దగ్గరయ్యింది మీరేమీ బాధపడకండి అంటూ ధైర్యం చెప్పాను...
ప్రేమగా ఇద్దరూ నన్ను చెరొక వైపు హత్తుకొని సేదతీరారు నా ఛాతీ పైన...కాసేపు అలా వాళ్ళ దగ్గర ఉన్నాను... ఇక బయలుదేరుతానే అసలే కొత్త బాధ్యతలు ఎక్కువయ్యాయి,అన్నింటికీ ఈ మధనం తోనే ముడిపెట్టారు...ఏంటో అర్థమే అవ్వడంలేదు అని అన్నాను...
ఇదొక "శృంగార మధనం" మరిదీ,అన్నీ మధనం తోనే పూర్తవుతాయి,నీ పనిలో నువ్వుండు,మాకు పూర్తిగా నీ పైన నమ్మకం ఉంది అంటూ ధైర్యం చెప్పింది అర్చన...
ఇది బయలుదేరుతుండగా ఆ మాయావి గాడి మాటలు ప్రతిధ్వనించాయి మేమున్న ప్రదేశంలో హ హ్హా హ్హా అంటూ.
ఒరేయ్ రాజసింహా,అప్పుడే ఏమైంది రా నీ పని??మురిసిపోతున్నావ్ అతి త్వరలో నీ చావుకు ముహూర్తం పెట్టాను కాచుకో అంటూ అవహేళనగా మాట్లాడాడు...
కోపం చిర్రెత్తుకొచ్చి,ఒరేయ్ జ్యోతిరాదిత్యా ఇప్పటికే తెలిసుంటుంది గా నా వీరత్వం ఏంటో??ఇప్పటికే నీ శరీర భాగాలు పోగొట్టుకొని ఇలా దొంగచాటుగా పబ్బం గడుపుతున్నావ్,నువ్వు కాదు నేనే త్వరలో నీకు చావు ముహూర్తం పెడతాను కాచుకో దమ్ముంటే అంటూ ప్రతిసవాల్ వదిలాను..
హ హ్హా హ్హా,చూసావ్ గా నా మాయలు??నన్ను అంతం చేసే శక్తి నీకు లేదు రా అంటూ మళ్లీ అవహేళనగా మాట్లాడాడు..
చూసాను రా నీ మాయలు,నా శరీరంలోకి ప్రవేశించే దమ్ము లేక నీ మాయలు నా పైన ప్రయోగించి సాధ్విలకి నీవే మహారాజువని నమ్మించి చేసిన ద్రోహం,ఇక నీ మాయలు నా పైన ప్రయోగించు అప్పుడు చూద్దాం నీ శక్తి ఏంటో అని అన్నాను పౌరుషంగా(ఇక్కడ గమనించాలి పాఠకులారా,ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో జ్యోతిరాదిత్యుడే అసలైన రాజు అని నమ్మిన సాధ్విలు,రాజన్న ల విషయం)..
ప్రయోగిస్తాను రా అతి త్వరలో నా మాయాబలం ఏంటో, హ హ్హా భలే నమ్మారు రా నేనే రాజు అని,కానీ నా ప్రయత్నం ని అక్కడా విఫలం చేసావ్,నిన్ను అతి కిరాతకంగా వదించకపోతే నేను సకల ప్రపంచంలో మాయావి రాజు నే కాదు ఇదే నా ప్రతిజ్ఞ అంటూ సవాల్ విసిరాడు...
హ హ్హా నీ ఆటలు నా దగ్గర చెల్లవు రా మూర్ఖా, నేను ఉన్నది నీ అంతం కోసమే అన్నది మరవకు...ఇప్పటికే అర్థం అయ్యుంటుంది గా నా బలం ఏంటో అన్నది అంటూ వాడిని అవహేళనగా మాట్లాడాను..
ఒక్కసారిగా వాడి స్వరంలో ఆవేశం పొంగింది, నీ అంతం చూడక మానను రా అంటూ హూంకరించి మాట్లాడటం ఆపేసాడు...
వెళ్ళిపోయాడు అని అర్థం అయ్యి,మీరు భయపడకండి వాడి ఆటలు సాగవు అంటూ ఇద్దరికీ ధైర్యం చెప్పి బయలుదేరాను...
ఇంటికి వచ్చి బెడ్ పైన పడుకొని ఆలోచనలో పడ్డాను ప్రస్తుత పరిస్థితి గురించి... ఒకవేళ నా మధనం సక్రమంగా జరగకపోతే ఎవరినో ఒకరిని కోల్పోక తప్పదు,ఆ పరిస్థితి రాకుండా కష్టపడాలి అని దృఢంగా నిర్ణయించుకున్నాను...
అన్నింటి కంటే ఎక్కువ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇందులో పవిత్ర రావడం, ఆ విషయమే నన్ను తొలిచివేస్తోంది... ఎక్కడో ముంబై లో ఉన్న పవిత్ర ఇందుకోసమే వచ్చిందా??లేక తనకి ఏ విషయమూ తెలియదా???అంత పద్దతిగా ఉన్న పవిత్ర నిజంగా లేచిపోయిందా?లేక పని పైన ముంబై లో ఉన్నానని చెప్పిందా???తల హీటెక్కింది ప్రశ్నలు,అనుమానాలతో...
ఇలా కాదు డైరెక్ట్ గా అడిగేస్తే పోతుంది గా అని డిసైడ్ అయ్యి పుస్తకాన్ని ఓపెన్ చేసాను...
ఫ్లాష్ బ్యాక్:::
రాజసింహుడు మునుపెప్పుడూ యుద్ధంలో ప్రయోగించని అష్టదిక్కుల వ్యూహం తో తన సైన్యాన్ని ఉరికించాడు ముందుకి...ఆ సైన్యం కి తోడుగా సువర్ణ,ఇంద్రాణి, పద్మలత లు బయలుదేరగా ఉమామహేశ్వరి చంద్రశేఖరుడు పైకి ఉరికింది..కర్ణుడు ,సూర్యకీర్తి లు జ్యోతిరాదిత్యుడు పైకి ఉరకగా,నక్షత్రుడు,రాజ్యవర్ధనుడు, ధనుంజయుడు,శ్రీదేవీ,అహల్య,భేతాళుడు మిగిలిన రాజుల వైపు కత్తి దూసారు...రుద్రదామనుడు కూడా వాళ్ళకి జత కలిసాడు.
యోధ వంశపు యోధులు రెచ్చిపోయారు శతృమూకల పైకి విరుచుకుపడి..సువర్ణ,ఇంద్రాణి,పద్మలత ల వీరత్వం ఒక్కసారిగా చూపించేసరికి శత్రు మూకలు చెల్లాచెదురుగా భీతిళ్ళడం మొదలైంది.
రాజసింహుడు మాత్రం తన సైన్యానికి దారి చూపించి తన అశ్వాన్ని శిశుపాలుడు వైపు ఉరికించాడు...ఒక్క ఉదుటున తన ఖడ్గం ని తీసి శిశుపాలుడు పైకి లంఘించాడు....
శిశుపాలుడు సామాన్యుడేమీ కాదు,రాజసింహుడి దెబ్బని కాచుకొని తిరగబడ్డాడు ప్రతిగా తన యుద్ద నైపుణ్యాలను ప్రదర్శిస్తూ..
రాజసింహుడు తన బలం,తెలివి ప్రదర్శిస్తూ శిశుపాలుడు యొక్క ప్రతి చర్యనీ తిప్పికొడుతూ పైచేయి సాధించసాగాడు.. రాజసింహుడు యొక్క బలం ముందు వాడి ఆటలేమీ చాలకపోవడంతో శిశుపాలుడు తన అస్త్రం అయిన కర్ణపిశాచిని విద్యని ప్రయోగించాడు రాజసింహుడిని వశపరుచుకోవడానికి...
అప్పటికే భేతాళుడు ఈ విషయం చెప్పడంతో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉన్న రాజసింహుడు వాడి కంటి చూపుని పసిగట్టి వాడి మంత్రాన్ని కాచుకొని ఆ ప్రయత్నాన్ని కూడా వమ్ము చేసాడు...
దాంతో శిశుపాలుడు అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడు..ఆవేశంతో పట్టుతప్పి ఒక్కసారిగా రాజసింహుడు పైకి ఉరికాడు..అదే అదునుగా భావించిన రాజసింహుడు ఒక్క వేటుతో వాడి తల ని తెగ నరికాడు....ఒక్క క్షణంలో తల వేరయ్యి విగతాజీవిగా పడిపోయాడు శిశుపాలుడు...
తన కసి తీరడంతో విజయోత్సాహం తో తన అశ్వాన్ని జ్యోతిరాదిత్యుడు వైపు అదిలించాడు...
ఒక్క అర్ధ గంటలో యుద్ధ వాతావరణం పూర్తిగా మారిపోయింది... రేనాటి చోళ వంశం,మట్లి వంశం,యోధ వంశం యోధులు శత్రువులని తెగ నరికారు...సువర్ణ, ఇంద్రాణి, పద్మలత ల బలం సైన్యానికి తోడవడంతో ముందుండి ఆ మహాసైన్యాన్ని ఊచకోత కోసారు.. ఉమామహేశ్వరి చంద్రశేఖరుడి తల ని వేరు చేసింది...సూర్యకీర్తి,కర్ణుడు ఆ జ్యోతిరాదిత్యుడు యొక్క మాయల్ని కాచుకుంటూ వాడిని ప్రతిఘటిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు శత్రు రాజులని తెగ నరికారు...
ఒక్క పద్మనాభుడు ఇంకొక ముగ్గురు రాజులు వీరోచితంగా పోరాడుతున్నారు...శత్రు రాజ్యాల సైన్యం చెల్లాచెదురుగా చీలిపోయింది ప్రాణభీతితో...
అప్పుడే రాజసింహుడు కర్ణుడు, సూర్యకీర్తి ల వైపు వచ్చి తన కర్ణపిశాచిని విద్యని ప్రయోగించాడు..ఒక్కసారిగా ముగ్గురి ప్రతిఘటన నితట్టుకోలేక పోయాడు జ్యోతిరాదిత్యుడు...ఇక లాభం లేదనుకుని రాక్షస విద్యలని ప్రయోగించడం మొదలెట్టాడు...రాజసింహుడు ముందుగానే మేల్కొని కర్ణుడు,సూర్యకీర్తి లను పక్కకి వెళ్ళండి అని చెప్పి జ్యోతిరాదిత్యుడు ని కాచుకున్నాడు ధైర్యంగా...కొద్దిగా తెలిసిన విద్యలతో అతి తెలివిగా ఆ మాయావి ని నిలువరించసాగాడు రాజసింహుడు...రాను రానూ జ్యోతిరాదిత్యుడు లో సహనం తగ్గిపోయి ముఖాముఖి యుద్ధానికి సిద్ధమై తన అశ్వాన్ని దిగి రాజసింహుడు ని రెచ్చగొట్టాడు..
రాజసింహుడు కూడా పౌరుషంగా కిందకి దిగి మల్లయుద్ధం కి సిద్ధపడ్డాడు... కర్ణుడు జాగ్రత్త రాజసింహా అని సూచన చేయగా ఒక్కసారిగా పులి లాగా వాడి మీదకి ఉరికాడు.
జ్యోతిరాదిత్యుడు కూడా కొదమసింహంలా కాచుకొని తీవ్రంగా ప్రతిఘటించసాగాడు రాజసింహుడి బలాన్ని....ఒక్క పాతిక నిమిషాలు తీవ్రమైన యుద్ధం జరిగింది...ఆ మాయావి సహనం కోల్పోతూ ఉండగా రాజసింహుడు మాత్రం శాంతంగా అవకాశం కోసం వేచి చూస్తున్నాడు.... ఒక్కసారిగా దొరికిన అవకాశంతో జ్యోతిరాదిత్యుడు యొక్క ఛాతీ పైన ఎగిరి తన్నాడు.రాజసింహుడి బలానికి అల్లంత దూరంలో పడిపోయాడు ఆ మాయావి...వాడు తేరుకునే లోపే మెరుపులా లంఘించాడు రాజసింహుడు,ఒక్క ఉదుటున వాడి ఛాతీ పైన కూర్చొని వాడి భుజాలని తీవ్రంగా కొట్టడం మొదలెట్టాడు...రాజసింహుడి దెబ్బకి భీతిళ్లిపోయాడు ఆ మాయావి,ఆ దెబ్బలని కాచుకోలేక నిస్సహాయుడిగా మిగిలిపోయాడు...విపరీతమైన కోపంతో జ్యోతిరాదిత్యుడు ని దంచుతున్న రాజసింహుడికి ధనుంజయ మహారాజు గొంతు వినిపించింది ఆగు సింహా అని..
ధనుంజయ మహారాజు కి బందీ గా వస్తున్న జ్యోతిరాదిత్యుడు తండ్రి పద్మనాభుడు తన ఓటమిని అంగీకరించి సంధి కోసం వేడుకోవడంతో ధనుంజయుడు రాజసింహుడిని ఆగిపోమన్నాడు...
అందరూ దగ్గరికి రావడంతో సంధి షరతులు నిర్ణయించు రాజ్యవర్ధనా అంటూ ధనుంజయుడు ఆదేశించాడు.
జ్యోతిరాదిత్యుడు అవమాన భారంతో కుంగిపోయాడు తల దించుకొని...ఆత్మనూన్యత లో పడిపోయాడు నేనేంటి?వీడి చేతిలో చావు దెబ్బలు తినడం ఏంటి అని??
సంధి షరతులు గా శిశుపాలుడు రాజ్యం రాజసింహుడికి దక్కగా,మిగిలిన రాజ్యాలని ధనుంజయుడు, రాజ్యవర్ధనుడు పంచుకున్నారు..పద్మనాభుడు తన అర్ధ రాజ్యాన్ని సంధి షరతు గా రాజసింహుడికి అప్పగించాడు....
శత్రు రాజ్యాల వాళ్ళు అందరూ వెళ్లిపోగా,ఇక్కడ ఆనంద సంబరాలు మిన్నంటాయి...
భేతాళుడు ప్రేమగా రాజసింహుడు దగ్గరకు వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు శభాష్ సింహా అంటూ...
ఇదంతా మీ వల్లే సాధ్యం అయింది గురువర్యా,నా తరపు నుండి మరొక గురు దక్షిణ ఈ విజయం అని హుందాగా రాజసింహుడు అన్నాడు..
ధనుంజయ మహారాజు మాత్రం తన అల్లుడిని పొందానన్న ఆనందంతో ఈ విజయాన్ని మరింత ఆనందంగా భావించి మురిసిపోయాడు... ఆ సంతోష సమయంలో ధనుంజయుడు ఒక ప్రకటన జారీ చేసాడు తన కూతుర్లు ని రాజసింహుడికి ఇచ్చి వివాహం జరిపిస్తానని..
ఆ ప్రకటన రాజసింహుడిలో కాస్తంత ఆందోళన రేకెత్తించగా,భేతాళుడు మాత్రం ఇది ముందే జరుగుతుంది అనుకున్నాడో ఏమో మౌనంగా ఉండిపోయాడు..
రాజసింహుడు ధనుంజయుడు దగ్గరకు వచ్చి,మామా నేను భేతాళ గురువర్యుడికి ఒక మాట ఇచ్చాను తన కూతురు అహల్య ని వివాహం ఆడుతానని, ఆ మాటని తప్పలేను అని వినయంగా చెప్పడంతో ధనుంజయ మహారాజు కాస్తా ఆలోచించి శభాష్ రా అల్లుడూ మొత్తానికి రాజనీతి ని కాపాడావు నిజంగా నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది నీ అభిప్రాయం కి నేను విలువ ఇస్తాను చింతించకు అంటూ ధైర్యం చెప్పి భేతాళుడు దగ్గరకు వెళ్లి,భేతాళా నాదొక విన్నపం తీరుస్తావా???అని వినయంగా అడిగాడు.
మహారాజా నన్ను మీరు క్షమించాలి,ఇదొక తెలియక చేసిన పొరపాటు..ముందుగా రాజసింహుడు రాజవంశపు పుత్రుడు అని తెలిస్తే ఈ కోరిక కోరేవాన్ని కాదు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు..
భేతాళా ఇందులో నీ తప్పేమీ లేదు,వాడొక వజ్రం ,వాడిని ఎవ్వరూ పోగొట్టుకోరు...నేను అడిగేది ఏంటంటే ముందుగా నీకిచ్చిన మాట ప్రకారం అహల్య నే పట్టమహిషిగా చేద్దాం కానీ నువ్వు,అహల్య కలిసి పెద్ద మనసు చేసుకొని నా ఇరువురు కుమార్తెలనీ పట్టమహిషలుగా ఆదరిస్తే అంతకన్నా నాకు సంతోషం ఉండదు అన్నాడు..
ఎంతమాట మహారాజా,మీ సూచన ప్రకారమే అంతా జరుగుతుంది అని భేతాళుడు అభయమివ్వగా,ధనుంజయుడు సువర్ణ, ఇంద్రాణి ల వైపు చూసి పుత్రికల్లారా మీకిది సమంజసమేనా అని అడిగాడు..
వాళ్ళ అంగీకారాన్ని చిరునవ్వుతో తెలిపారు... అంతే సంతోషం వెల్లివిరిసింది అందరిలోనూ....రాజసింహుడికి ముగ్గురు రాణులు ఖరారు అయ్యారు.(అప్పుడు అర్థం అయ్యింది నాకు సివంగి,రాజన్న లు మాటిమాటికీ నన్ను మహారాజా అని ఎందుకు అన్నారో).
అప్పుడే కర్ణుడు తన చెల్లి ఉమామహేశ్వరిని నీకు నక్షత్రుడు అంటే ఇష్టమేనా అడగడంతో తను కూడా చిరునవ్వు నవ్వి సమ్మతాన్ని తెలియజేసింది...(అప్పుడు అర్థం అయ్యింది శ్రీదేవి ఎందుకు నన్ను ఉమా తో మధనం ఎందుకు చేయొద్దు అని చెప్పిందో అని)..
మొత్తానికి రేనాటిచోళ,మట్లి రాజ్యాలు సంతోషంతో ఆనందతాండవం చేసాయి...శిశుపాలుడు రాజ్యంతో సహా పద్మనాభుడి అర్ధ రాజ్యం కి మహారాజుగా రాజసింహుడు పట్టాభిషేకం చేసుకొని తన పాలన సాగించాడు అతి త్వరలో వివాహం కుదుర్చుకుని...
సూర్యకీర్తి(నాని) రాజసింహుడి రాజ్యానికి సకల సర్వ సైన్యాధ్యక్షుడు గా బాధ్యత తీసుకున్నాడు..
అలసట అనిపించగా బుక్ మూసేసి ఆలోచనలో పడ్డాను.. అంతా సవ్యంగా ఉన్నా ఈ నక్షత్రుడు,కర్ణుడి జాడలు ఇంకా నా జీవితంలో ప్రవేశించలేదు, ఇంతకీ ఎవరై ఉంటారు వీళ్ళిద్దరూ అని ఆలోచించసాగాను....

@ సంజయ సంతోషం @