14-11-2018, 09:21 PM
(This post was last modified: 14-11-2018, 09:21 PM by vickymaster.)
వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
చాల బాగా కథ ని నడిపించారు, చివర్లో కొంచెం ఉత్కంఠగా ఎదురుచూశాం ఎం జరుగుతుందో అని. రాము & రేణుక ల మధ్య చిన్నగా ప్రేమ చిగురిస్తోంది అలాగే సుందర్ కి రేణుక మీద కోరిక, అదే సమయంలో తనకు అడ్డుగా వున్నా రాము పైన కోపం రెండు ఒకేసారి కలుగుతున్నాయి. చాల ఆసక్తిగా వెయిట్ చేస్తున్న, సుందర్ ప్రయత్నాల్ని రాము ఎలా తిప్పికొట్టి రేణుక ను శాశ్వతంగా కాపుడుతాడో అని.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=