25-07-2019, 02:26 PM
అప్డేట్ ఇచ్చాను....ఎలా ఉందో చెప్పాలి....
పార్ట్ - 2 (Trailer....)
జనార్ధనరావు : అసలు మీరు అంటున్న రెండో నెంబర్ మా అబ్బాయిదే అన్న నమ్మకం ఏంటి…..
రాము : మేము ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకునే రియాక్ట్ అవుతాం జనార్ధన్ గారూ…..
ప్రసాద్ : ఇక చెప్పు ఆదిత్యా….సుభద్ర నీకు ఎలా తెలుసు…..
ఆదిత్య : అదీ…అదీ….ఆమె….(అంటూ నసుగుతున్నాడు.)
ఆదిత్య చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నాడో అర్ధం అయిన రాము వెంటనే జనార్ధన్ వైపు తిరిగి, “జనార్ధన్ గారూ…. మీరు కొద్దిసేపు బయట ఉంటారా…మేము మీ అబ్బాయితో మాట్లాడాలి,” అన్నాడు.
జనార్ధన రావు : లేదు సార్….మీరు మా అబ్బాయిని కొట్టి నిజం ఒప్పించేలా ఉన్నారు….ఏది జరిగినా నా ముందే జరగాలి….
రాము : లేదు జనార్ధన్ గారు….మేము మీ అబ్బాయిని కొట్టం….ఎందుకంటే అతను క్రిమినల్ కాదు….కేవలం ఎంక్వైరీ కోసం తీసుకొచ్చాము…..అంతే….(అంటూ కానిస్టేబుల్‍ని పిలిచాడు.)
కానిస్టేబుల్ రాగానే రాము అతని వైపు చూసి, “జనార్ధన్ గారిని హాల్లో ఉన్న టీవి ముందు కూర్చోబెట్టు….(అంటూ జనార్ధన్ వైపు తిరిగి) జనార్ధన్ గారూ….మీ ముందు ఉన్న టీవీలో ఇక్కడ జరిగేది అంతా కనిపిస్తుంది…మీరు కంగారు పడొద్దు,” అన్నాడు.