25-07-2019, 02:15 PM
(This post was last modified: 30-07-2019, 02:36 PM by prasad_rao16. Edited 3 times in total. Edited 3 times in total.)
దాంతో జరీనా ఇదివరకు వాటర్ ఫాల్ దగ్గర ఆమె అడిగిన విధానం…..ఇప్పుడు అడగబోతున్న విషయం ఒకేలా ఉండే సరికి జరీనా ఏం చెప్పబోతున్నదో రాముకి అర్ధం మయింది.
జరీనాని ప్రస్తుతం ఆమె ఉన్న మూడ్ లోనుండి బయటకు తేవడానికి రాము ఆమె వైపు చిలిపిగా చూస్తూ…
రాము : ఏ విషయం మేడమ్….
జరీనా : అదేరా….ట్రైల్ రూమ్ లో మనిద్దరి మధ్య జరిగింది….
రాము : అదే మేడమ్…మనిద్దరి మధ్య ఏం జరిగింది…..(అంటూ అమాయకంగా మొహం పెట్టాడు.)
జరీనా : మరీ ఎక్కువగా నటించకు….(అంటూ తన మొహం లోకి కోపం తెచ్చిపెట్టుకుని రాము వైపు చూసింది)
![[Image: 012689.jpg]](https://i.ibb.co/Vm06bCL/012689.jpg)
రాము : లేకపోతే ఏంటి మేడమ్…ఇప్పుడు ఏం జరిగిందని అలా బాధపడుతున్నారు….
జరీనా : ఏం జరగకపోవడమేంటి రాము….జరిగింది తల్చుకుంటేనే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తున్నది…
రాము : అలా అనకండి మేడమ్….మీరు ఎంత అందంగా ఉన్నారో తెలుసా….మిమ్మల్ని అలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదు.
జరీనా : రా…ము….నేను చెప్పేదేంటి….నువ్వు మాట్లాడేదేంటి……పరిస్థితి అర్ధం చేసుకో…..(అంటూ విసుక్కున్నది)
జరీనా మొహంలో విసుగు చూసి ఇక ఎక్కువ లాగకూడదని అర్ధం చేసుకున్న రాము వెంటనే….
రాము : సరె….మేడమ్….ఇప్పుడేం చేద్దాము…..
జరీనా : నాకు చాలా సిగ్గుగా ఉన్నది రాము….ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు.
![[Image: 012357.jpg]](https://i.ibb.co/py2vDWM/012357.jpg)
రాము : మీరు చెప్పేది కరెక్టే మేడమ్….జరిగింది మార్చలేం కదా….ఏం చేద్దాం చెప్పండి….
జరీనా : అయినా నువ్వు అలా నన్ను పట్టుకోవడం తప్పు కదా…..
రాము : ఏం చెయ్యమంటారు మేడమ్…మీరు అంత అందంగా కనిపించేసరికి ఏం చెయ్యాలో తెలియక….ఆపుకోలేకపోయాను.
రాము అలా అనగానే జరీనా సిగ్గుతో తల వంచుకున్నది.
జరీనా : అలా అని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా…..(అంటూ రాము వైపు దాదాపుగా కోపంగా చూసింది….ఆమె ముక్కుపుటాలు కోపంతో అదురుతున్నాయి.)
రాము : అదీ…..అదీ……
జరీనా : అసలు ఆ టైంలో నువ్వు ఏం చేస్తున్నావో తెలుస్తుందా….నేను సీరియస్ గా తీసుకుని…..ప్రిన్స్ పాల్ కి కంప్లైంట్ చేస్తే నీ ఫ్యూచర్ ఏమవుతుందో ఆలోచించావా…..
రాము : నాకు అదంతా గుర్తుకు రాలేదు మేడమ్….అప్పుడు నా కళ్ళ ఎదురుగా దేవకన్యలా నిల్చుని ఉన్నారు….ఆ టైమ్ లో నా ఫ్యూచర్ గురించి, మీ కోపం గురించి ఆలోచించే పరిస్థితిలో లేను….ఆలస్యం చేస్తే అంత అందం నా చేజారిపోయిద్దని ఏదైతే అది అయిందని పిచ్చి సాహసం చేసాను…..
రాము చెప్పింది విని జరీనాకి ఒక పక్క కోపం వచ్చినా….ఇంకో పక్క తన అందాన్ని పొందడం కోసం రాము చెప్పిన మాటలు, సాహసం చూసి అతని మీద ముచ్చట వేసింది.
తనను దేవకన్యతో పోల్చినందుకు, తన అందాన్ని పొగిడినందుకు రాము మీద తన మనసులో అభిమానం ఇంకొంచెం పెరిగి ఇంతకు ముందు తనతో రాము చేసిన పని పెద్ద తప్పుగా అనిపించలేదు.
ఎప్పుడైతే ఆలాంటి ఆలోచన జరీనా మనసులోకి వచ్చిందో అప్పుడే రాము మీద తన మనసులో ఉన్న కోపం మొత్తం తుడిచిపెట్టుకు పోయింది.
![[Image: Whats-App-Image-2019-07-22-at-1-10-32-PM-1.jpg]](https://i.ibb.co/6P6F0Pz/Whats-App-Image-2019-07-22-at-1-10-32-PM-1.jpg)
దాంతో జరీనా రాము వైపు చూసింది.
ఆ చూపులో రాము మీద ఇంతకు ముందున్న కోపం లేదు.
జరీనా చూపులో మార్పుని రాము వెంటనే గమనించాడు.
అది గమనించిన వెంటనే అతని మనసులో అప్పటి దాకా ఆమె ఏం గొడవ చేస్తుందో అన్న భయం తొలగిపోయింది.
జరీనా : అది కాదు రాము….జరిగింది మర్చిపో……
రాము : ఏం జరిగింది మేడమ్…..ఏం మర్చిపోవాలి…..
జరీనా : రా…ము….మళ్ళీ మొదలు పెట్టావా….
రాము : మేడమ్…నేను ఆ విషయం ఆ షాప్ లోనుండి బయటకు వచ్చిన వెంటనే మర్చిపోయాను….మీరే మళ్ళి మళ్ళి గుర్తు చేస్తున్నారు…..
జరీనా : సరె….కాని….ఇంకో విషయం….
రాము : మళ్ళీ ఏంటి….ఏం మరిచిపోయారు….
జరీనా : ఈ విషయం ఎవరితోను చెప్పొద్దు…ఆఖరికి నీ ఫ్రండ్స్ తో కూడా….
రాము : ఊరుకోండి మేడమ్….ఇదేమన్నా డప్పు కొట్టి చెప్పే విషయమా….మీరు చెప్పకపోయినా నాకు తెలుసు మేడమ్…
జరీనా : థాంక్స్ రాము….
రాము : ఇన్ని చెప్పారు కదా….నేను కూడా ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను….మేడమ్….
జరీనా : ఏంటి చెప్పు….
![[Image: 012671.jpg]](https://i.ibb.co/GsL2ZVD/012671.jpg)
రాము : ఇప్పటి దాకా మిమ్మల్ని నా అక్కయ్య లాగా చూసాను….ఇందాక జరిగిన సంఘటనతో మిమ్మల్ని అక్కలా చూడలేక పోతున్నాను…..అందుకని…..
జరీనా : అందుకని…..(అంటూ రాము వైపు అనుమానంగా చూసింది)
రాము : అందుకని…..మిమ్మల్ని నా ఫ్రండ్ గా చూస్తాను…..
జరీనా : సరె….అలాగే….
రాము : ఇక మనం బ్యూటీ పార్లర్ కి వెళ్దామా….
జరీనా ఏమీ మాట్లాడకుండా ఒక ఐదు నిముషాలు కళ్ళు మూసుకుని కూర్చున్నది.
జరీనా కళ్ళు తెరిచి రాము వైపు చూసి ఒక్కసారి గట్టిగా గాలి పీల్చి….
జరీనా : గౌను చాలా బాగున్నది రాము….పార్టీకి వేసుకెళ్ళే డ్రస్ కూడా బాగున్నది….కాకపోతే టాప్ కొంచెం లూజ్ అవుతుందేమో.
రాము : ఆ డ్రస్ కొంచెం పెద్దది అవుతుందని మీకు ముందే చెప్పాను కదా….
జరీనా : అబ్బా….నీకు చెప్పినా అర్ధం కాదు…నీకేమీ తెలియదు….డ్రస్ సైజు కరెక్టే….కాని ఫిట్టింగ్ సరిగా లేదు.
రాము : మీరు చెప్పేది కరెక్టే అవచ్చు….ఒకసారి ఈ డ్రస్ కూడా ట్రై చేయకపోయారా….
అంటూ రాము జరీనా వైపు చిలిపిగా చూసి నవ్వుతున్నాడు.
రాము మాటలకు జరీనా కళ్ళ ముందు ఇందాకటి ట్రైల్ రూమ్ సంఘటన గుర్తుకొచ్చి సిగ్గుతో తల వంచుకుని….
(తరువాత అప్డేట్ 631వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/showthread.php?tid=27&page=631)

![[Image: 003862.jpg]](https://i.ibb.co/kGq1Y0M/003862.jpg)