Thread Rating:
  • 9 Vote(s) - 2.56 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
శృంగార మధనం
#65
ఎపిసోడ్ 56:

కాసేపటికి సివంగి,రాజన్న లు నాకు స్వాగతం పలికారు వాళ్ళ గూడెం దగ్గర..

జ్యోతిరాదిత్యా సుస్వాగతం మీకు..

ధన్యవాదాలు భేతాళా(రాజన్న),అహల్యా(సివంగి).

మహారాజా,మీరు త్వరపడ్డారేమో అన్న సందేహం నన్ను తొలిచేస్తోంది .

భేతాళా ఇది సరైన సమయం అన్నింటికీ, మీ సందేహం ఏంటో సెలవివ్వండి..

ఈ అమావాస్య అయిపోయేవరకూ మీరిక్కడ ఉండటం సమంజసం, అదీ గాక ఇంద్రాణీ తో మూడు రాత్రులు కూడా గడపలేదు..

మట్లి రాజ్యపు సకల సర్వ సైన్యాదక్షా, మీ సందేహం అర్థం ఐంది.. మధనం ఒక్కసారి జరిగినా జరిగినట్లేగా అది మరిచారు తమరు..

నిజమే మహారాజా,కానీ ఆ ఇంద్రాణీ గారు మీ పైన మోహాన్ని కొన్ని వందల సంవత్సరాల నుండి పెట్టుకొని ఉన్నారు అది ఆలోచించండి.ఇక అమావాస్య గండం గడిచిపోయింది మీ మధనం,ఆ హోమం వల్ల..ఈ సమయంలో ఆ రుద్రదామనుడు మన ఛాయల కి కూడా వచ్చే ధైర్యం చేయడు.

వాడి వల్ల ఇప్పుడు మనకు ఏ ఇబ్బందీ రాదు,మన ఆరు మంది సైన్యాదక్షులూ సిద్ధంగా ఉన్నారు..ఇక ఇంద్రాణీ కి అన్నీ చెప్పి బయలుదేరాను మీరు చింత పెట్టుకోకండి..

అలాగే మహారాజా నేనూ మీ వెంట వస్తాను ఆదేశించండి..

వద్దు భేతాళా,మీ అవసరం ఈ రాజ్యానికి ఇప్పుడు ఎంతో అవసరం...నాకు ఇబ్బంది ఏమీ అక్కడ కలగకపోవచ్చు..

అది కాదు మహారాజా,మీకున్న శాప ప్రభావం వల్ల మీ గతాన్ని మళ్లీ మర్చిపోతారు ఈ సరిహద్దు దాటాక ,అదీ నా భయం.
.
నిజమే కానీ ఇందుకు ఒక ఉపాయం ఉంది..ఇదిగో ఈ ఇత్తడి బిళ్ళ ని మీ దగ్గర ఉంచు..నాకేమైనా ఇబ్బంది కలిగినా,నేను ఇంకో కన్యతో మధనం చేసినా మీకు తెలుస్తుంది..దాన్ని బట్టి మీరు నా ముందు ఉంటే ఇబ్బంది ఏమీ రాదు..

మంచి ఉపాయమే మహారాజా,అలాగే చేయండి...ఇదిగోండి ఈ చిన్న పిడి కత్తి ని మీ దగ్గర ఉంచండి పనికొస్తుంది అంటూ నాకు ఒక కత్తిని ఇచ్చాడు..

ఇక సెలవు భేతాళా,అహల్యా .ఈ రాజ్యాన్ని సంరక్షించండి నేను వచ్చే వరకూ అని సెలవు తీసుకొని బయలుదేరాను..

ఆహల్య(సివంగి) కన్నీళ్ళతో వీడ్కోలు పలికింది
@ సంజయ సంతోషం @
[+] 4 users Like మన్మథుడు's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార మధనం - by Dpdpxx77 - 13-11-2018, 09:28 PM
RE: శృంగార మధనం - by Okyes? - 13-11-2018, 09:52 PM
RE: శృంగార మధనం - by మన్మథుడు - 14-11-2018, 06:50 PM
RE: శృంగార మధనం - by CPMSRINU - 29-03-2019, 10:08 AM
RE: శృంగార మధనం - by Nanirk - 11-06-2021, 02:34 PM
RE: శృంగార మధనం - by Satya9 - 14-06-2021, 03:59 PM
RE: శృంగార మధనం - by ramd420 - 31-08-2021, 05:57 PM
RE: శృంగార మధనం - by Akhil - 01-09-2021, 04:06 PM
RE: శృంగార మధనం - by Varama - 08-10-2021, 08:13 PM
RE: శృంగార మధనం - by sri7869 - 14-01-2023, 02:13 PM



Users browsing this thread: nikhilp1122