Thread Rating:
  • 11 Vote(s) - 2.82 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed)
#23
(23)

ఇద్దరం అలా ఒకరి కౌగిలిలో ఒకరం ఉండిపోయాము. రోజు ఒంటరిగా పడుకుని ఇప్పుడు నా స్వీట్ హార్ట్ తో ఇలా వెచ్చని కౌగిలిలో ఉండటం చెప్పలేని ఒక ఆనందాన్ని కలిగించింది. ఎంతమంది ఫ్రెండ్స్ ఫామిలీ మెంబెర్స్ ఉన్న, ఇలాగ ఒకరితో క్లోజ్ గా ఉండే ఫీలింగ్ వేరు. కేవలం శృంగారం కాకుండా ఇలా స్వీటీ తో కలసి జీవితాన్ని పంచుకోవడం చాల మంచి ఫీలింగ్ ఇచ్చింది. 

"సంజు ......"

"ఏంటి స్వీటీ ??"

నా వైపు చూసి "నాకొకసారి నీ లిస్ట్ చూడాలని ఉంది సంజు....." అని చాలా క్యూట్ గా అడిగింది. 

"నీ లిస్ట్ ముందు ఇవ్వు......అప్పుడు నా లిస్ట్ నీకు ఇస్తాను"

"ప్లీస్ సంజు......."

"నేను చెప్పానుగా ఎంత క్యూట్ గా అడిగిన నేను ఇచ్చేది లేదు"

"సంజు.......ఆ లిస్ట్ నాకు ఇస్తే ఏమవుతుంది ?? మనం భార్య భర్తలం కదా. మన మధ్య ఇప్పుడు సీక్రెట్స్ ఉండకూడదు"

"నువ్వు చెప్పేది కరెక్టే కానీ........నా లిస్ట్ ఇస్తే.......నీ ఆలోచనలు మారొచ్చు.......నువ్వు సొంతగా ఒక లిస్ట్ ఇస్తే.......అప్పుడు నీ మనసులో నిజంగా ఎం కోరికలు ఏమున్నాయి అని నాకు తెలుస్తుంది"

"కానీ నా లిస్ట్ తయారు చేయటానికి టైం పడుతుంది సంజు"

"awww.....చాల క్యూట్ పేస్ పెట్టి అడుగుతున్నావు స్వీటీ......కానీ నా జవాబు మారదు"

"ప్లీస్......."

"P L E A S E"

"సంజు.....నేను ప్లీజ్ స్పెల్లింగ్ అడగట్లేదు.......ఆ లిస్ట్ చూపించమని అడుగుతున్నాను.....ప్లీస్ సంజు"

ఒక అరా నిమిషం నిశ్శబ్దం. 

"సరే.......అయితే ఒక పనిచేద్దాం........ఒక గేమ్ ఆడదాం, ఎవరు గెలిస్తే వాళ్ళు చెప్పింది ఫైనల్ అవుతుంది ఓకేనా ??"

"సరే........ఏంటి ఆ గేమ్ ??"

"కానీ ఒక అరగంట గంట పడుతుంది ఆడటానికి.......ఓకేనా ??"

"అరగంట ?? చిన్న గేమ్స్ ఏమి లెవా సంజు??"

"అవసరం ఎవరిది దింట్లో ??"

"ఏంటి ??"

"లిస్ట్ కావలిసింది ఎవరికీ ??"

"నాకు"

"లిస్ట్ ఎవరి దగ్గర ఉంది ??"

"నీ దగ్గర"

"మరి ఇక్కడ అవసరం ఎవరిది ??"

"నాది"

"మరి ఎవరి మాట ఎవరు వినాలి ఇప్పుడు"

స్వీటీ నన్ను కొట్టింది. నేను నవ్వాను. 

"ఛి......నువ్వు కావాలని ఇలా చేస్తున్నావ్ సంజు .......నన్ను టీస్ చేయటానికి"

"లేదు నిజంగా చెప్తున్నాను.......నువ్వు గెలిస్తే........నీకు వెంటనే ఆ లిస్ట్ ఇచ్చేస్తాను........"

"నిజమే కదా ??"

"నీ మీద ఒట్టు స్వీటీ"

"నా మీద వొద్దు, నీ పై నువ్వు వేసుకో"

"సరే నా మీద ఒట్టు ఓకేనా ??"

"hmmmm......సరే"

"సరే ఫస్ట్ బట్టలు వేసుకుందాం"

"అసలు ఎం గేమ్ ఇది ??"

"చెప్తానుగా....."

"సంజు....."

"ఏంటి స్వీటీ ??"

"నువ్వే ఈ గేమ్ ఆడదాం అన్నావు అంటే ఈ గేమ్ గురించి నీకు బాగా తెలుసు.....నేను ఓడిపోతాను అని కూడా నీకు తెలుసుకాబట్టే ఇలా చేస్తున్నావు.....నాకు బాగా అర్ధమయ్యింది......అందుకే ఇంత బాగా మాట్లాడుతున్నావ్ ఇందాకటి నుంచి"

నేను నవ్వటం స్టార్ట్ చేశాను. 

తను కూడా నవ్వింది "నువ్వు కావాలనే చేస్తున్నావ్ ఇలాగ...."

"అవును......నిన్ను టీజ్ చేయాలి కదా మరి......." అంటూ తన దగ్గరకు జరిగి కౌగలించుకుని తన భుజం పై ముద్దు పెట్టాను. 

తను నన్ను కోపంగా చూసింది. 

"గేమ్ లో ఎవరు గెలిచినా నీకు లిస్ట్ ఇస్తాను"

"ఏంటి ??" అని మొహం తిప్పి నన్ను చూసింది. 

"గేమ్ లో ఎవరు గెలిచినా నీకు లిస్ట్ ఇస్తాను"

"సంజు......మరి గేమ్ ఎందుకు ఆడటం ??"

"ఎందుకంటే.....గేమ్ ఆడేటప్పుడు నీకే తెలుస్తుంది ఆ విషయం......"

తను నన్ను అలాగే చూస్తుంది. 

"స్వీటీ నువ్వు కూడా బాగా ఎంజాయ్ చేస్తావ్ గేమ్ ని....."

కానీ తను నన్ను అలాగే చూస్తుంది. 

తనని అలా చూడాలకేనా "ఇదిగో తీసుకో" అని ఫోన్ ఇచ్చాను. 

"ఏంటి ??"

"ఓపెన్ చేయి ఫోన్.....పాస్వర్డ్ తెలుసు కదా నీకు"

తనలో సిగ్గు నవ్వు. నా ఫోన్ తీసుకొని ఓపెన్ చేసింది. 

"నా ఇమెయిల్ ఓపెన్ చేయి"

తను ఓపెన్ చేసింది 

"సరే.......డ్రీం లిస్ట్ అని టైపు చేయి"

"ఏంటి ??"

"డ్రీం లిస్ట్"

ఒకే అని టైపు చేసింది ఫోన్ లో. 

నేను నా వేలితో మెయిల్ ఓపెన్ చేసి, అటాచ్మెంట్ ని క్లిక్ చేశాను. 

"పాస్వర్డ్.....సంజు"

తనకి పాస్వర్డ్ చెప్పాను. 

తను పాస్వర్డ్ కొట్టి లిస్ట్ ఓపెన్ చేయబోతుండగా "స్వీటీ నీకు పాస్వర్డ్ కూడా చెప్పాను........నువ్వే ఎప్పుడైనా ఓపెన్ చేసుకొని చూడొచ్చు నా ఫోన్ లో.....మళ్ళా లిస్ట్ ఓపెన్ చేస్తే ఇద్దరం ఆ లిస్ట్ చూసుకుంటూ గడుపుతాము........ ఇప్పుడు గేమ్ ఆడదామా ఫస్ట్ ??"

తను నన్ను చూసి నవ్వి "సంజు......ఆ గేమ్ ఏంటో చెప్పు ముందు..."

"సరే కార్డ్స్ తో ఆడాలి ఆ గేమ్ ని"

"ఒకే....."

"అయితే ఫస్ట్ గేమ్ లో ఒక్కొక పాయింట్ పోయేకొద్దీ ఒక్కొకటి వొంటి మీద నుంచి తీసేయాలి.....మొత్తం బట్టలు పోయాక.....ఒక్కొక కార్డు కి ఒక్కొక మీనింగ్ ఉంటుంది.....కార్డ్స్ అయిపోయే వరకు ఆడొచ్చు"

"ఒకే......"

"బాగుందా గేమ్ ??"

"hmmmmm........"

"ఏంటే, అలా చూస్తున్నావ్ నన్ను ??"

"నీకు ఈ గేమ్ ఎందుకు ఇష్టమో నాకు ఇప్పుడు అర్ధమయ్యింది"

"ఎం నీకు నచ్చలేదా ??"

"ఇంకా ఆడలేదు కదా ఒక్కసారి కూడా......."

నేను నవ్వి తనకు ఒక ముద్దిచ్చాను. 

నెమ్మదిగా ఇద్దరం బట్టలు వేసుకున్నాం. 

లోపల నుంచి కార్డ్స్ తీసి, ఓపెన్ చేసి షఫిల్ చేసి ఇద్దరికి పంచాను.

తనకి రూల్స్ చెప్పాను. 

ఇద్దరం ఆట మొదలుపెట్టాము. అయితే ఎందుకో నాకన్నా తనకి మంచి కార్డ్స్ వచ్చాయనిపించింది.

"స్వీటీ నీకు చెప్పటం మరచిపోయాను......గెలిచినా వారు ఓడిపోయినా వారి బట్టలను తీయాలి"

"ఒకే......"

ఒక కార్డు నేను వేసాను.....

"సంజు మరి మొత్తం గేమ్ ఎలా గెలవాలి ??"

"ఫస్ట్ మన బట్టలు పోతాయి కదా, ఆ తర్వాత కార్డ్స్ ఆడుతాము, ఎవరైతే ముందు కంట్రోల్ తప్పుతారో, వాళ్ళు ఓడిపోయినట్లు"

"hmmmmmm.......ఒకే......"

టు బీ కంటిన్యూడ్ ........
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like Reply


Messages In This Thread
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:37 AM



Users browsing this thread: 6 Guest(s)