23-07-2019, 07:25 AM
నా మనసు నిన్నే కోరుకుంటుంది ..
నా కనులు నీ కోసమే చూస్తున్నాయి ..
నా కలలు నీ కోసమేనని కంటున్నాయి .....
నా ఆలోచనలు అన్నీ నీకేనని అంటున్నాయి ..
నా అడుగులన్నీ నీ వైపే చూస్తూ నడుస్తున్నాయి ..
నా ఆశవి నా శ్వాసవి నువ్వే నంటూ చేరుతుందిగా ..
నా గుండె ప్రతి క్షణం నీ పేరునే తరించి తపిస్తుందిగా ..
ప్రతి ఉదయం నిన్నే స్మరిస్తూ ఓ ప్రేమా అని పిలిచేనులే .
కానీ నివు ఏమో నా అందాన్ని ఇంకో ఎవరితో నో పంచోకోమంటావు నాయమేనా

![[Image: D-ma-Vv-NX4-AAp-KIf.jpg]](https://i.ibb.co/WBbRbRF/D-ma-Vv-NX4-AAp-KIf.jpg)