23-07-2019, 06:47 AM
(22-07-2019, 08:17 PM)Rajkumar1 Wrote: లైట్ ఆర్పేయగనే అభినవ సుమతీ అనిపించింది
ఆ విషయాన్ని కూడ కథ వ్రాసిన తర్వాత నేను ప్రస్తావించటం జరిగింది సోదరా...
(05-07-2019, 08:17 AM)Vikatakavi02 Wrote: మిత్రులారా...
ఇటీవల లక్ష్మిగారు తన పారిజాతాలు దారంలో వ్రాసిన 'అభినవ సుమతి' కథను చదివాక నేనెప్పుడో వారపత్రికలో చదివిన ఈ తెలుగు కథ జ్ఞాపకం వచ్చింది. ఈ విషయాన్ని ఆమె దారంలో ప్రస్తుతించటం జరిగింది. అయితే... నాకు ఆ కథ లీలగా గుర్తు వుంది. ఆ కథ పేరుగానీ, వివరాలు గానీ ఏమీ గుర్తులేవు. ఐనా... ఇక్కడ మీతో ఆ కథను పంచుకోవాలని అన్పించి నాకు నచ్చిన ఆ కథను నాకు తోచినట్లుగా నా శైలిలో మార్చి వ్రాసాను.
ఈ కథలో దోషాలేమైనా వుంటే అవి మొత్తంగా నావే... ఒరిజినల్ రైటర్ ది ఎంతమాత్రమూ కాదు.
నిరభ్యంతరంగా నన్ను తిట్టుకోవచ్చు!
ఇకపోతే... ఇలాంటి చిట్టిపొట్టి కథల కోసం నేను ఇదివరకు ఒక దారం తెరిచినా అది కేవలం అనువాద కథల కోసమే అని ముందుగా అనుకోవటం చేత ఈ కథని అక్కడ పోస్టు చెయ్యకుండా కొత్తగా దారాన్ని తెరవటం జరిగింది. అంతే!
మీ
వికటకవి ౦౨
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK