04-01-2019, 03:39 PM
(04-01-2019, 12:36 PM)vickymaster Wrote: నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
అనిత తో పాటు శ్యామల, రాము ల మధ్య సంభాషణలు చాల బాగున్నాయ్. శ్యామల ఆల్రెడీ రాము కి పడిపోయినప్పటికీ రాము చేస్తున్న పనులు వాళ్ళ రాము మీద శ్యామల కి అభిమానం పెరిగిపోతుంది. అంతే కదా, భర్త దగ్గర పొందలేనివి వేరే మగాడిదగ్గర పొందుతుంటే ఇష్టం పెరగ ఇంకేం చేస్తుంది. గుడికి వెళ్ళటం,హోటల్ లో భోజనం చెయ్యటం,శ్యామల ని ఇబ్బంది పెట్టకపోవడం అన్ని శ్యామల మాటని రాము బుద్దిగా విని చేయ్యడం బాగుంది. అలాగే అనిత కోసం చేసిన షాపింగ్, శ్యామల ఆనందం కోసం శ్యామల కోసమే షాపింగ్ చేసానని చెప్పడం తో పాటు షాపింగ్ చేసినవన్నీ ప్రెసెంట్ చేయడం కూడా బాగుంది. శ్యామల కూడా రాము తెచ్చినవన్నీ రాము ముందే ట్రై చేయడం దానిని మీరు పిక్స్ తో సహా బాగా వర్ణించారు. రాము-శ్యామల మధ్య మీరు క్రియేట్ చేసిన కెమిస్ట్రీ నిజంగా చాల బాగుంది.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు.....
రివ్యూ చాలా బాగున్నది....సినిమా తీసిన తరువాత రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరోల్లా మీ రివ్యూ కోసం ఎదురుచూడటం అలవాటైపోయింది....అంత బాగా రాస్తున్నారు....