Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.55%
633 87.55%
Good
9.82%
71 9.82%
Bad
2.63%
19 2.63%
Total 723 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 162 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
రాము : తప్పకుండా వస్తాను….ఇప్పుడే బయలుదేరమంటారా….

జరీనా : ఏం పనేమైనా ఉన్నదా….
రాము : పనా….పనేం లేదుఒకవేళ ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా సరె….ఇంత అందమైనా మా లెక్చరర్ జరీనా పిలుస్తుంటే రాకుండా ఉంటామా….
జరీనా : రా….మూ….మళ్ళీ మొదలుపెట్టావా….(అంటూ ముద్దుగా విసుక్కున్నది)


[Image: 013585.jpg]


రాము : అది కాదు మేడమ్….మీరు బయలుదేరేదాన్ని బట్టి నేను వద్దామని అడుగుతున్నాను….
జరీనా : ఆలస్యం ఏం లేదు….నువ్వు బయలుదేరు….
రాము : మీ ఇంటి దగ్గరకు రమ్మంటారా….
జరీనా : మళ్ళీ మా ఇంటి దగ్గరకు వచ్చి….ఇక్కడ నుండి మళ్ళీ షాపింగ్ మాల్ అంతా దూరం అవుతుంది….అందుకని నేను ఆటోలో షాపింగ్ మాల్ దగ్గరకు వస్తానునువ్వు కూడా డైరెక్ట్ గా అక్కడకు వచ్చెయ్….(అని షాపింగ్ మాల్ అడ్రస్ చెప్పింది)
రాము : సరెమేడమ్నేను బయలుదేరుతాను….
అని ఫోన్ పెట్టేసి తన ఫ్రండ్స్ వైపు చూసాడు.
వాళ్ళు ఏదో రాసుకుంటుంటే వాళ్ళకు ఇక చెప్పకుండా కాలేజీ నుండి బైక్ తీసుకుని బయటకు వచ్చేసాడు.
***********
జరీనా : హలో….రాము….
రాము : హలో మేడమ్….ఎక్కడున్నారు….
జరీనా : ఇప్పుడే షాపింగ్ మాల్ లోకి వస్తున్నాను….
రాము : సరె….అక్కడే ఉండండినేను ఎంట్రన్స్ దగ్గరకు వస్తున్నాను….
జరీనా : ఫరవాలేదునేను వస్తున్నాను….నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు…..

[Image: Beautiful_Bollywood_Actress_Preity_Zinta_on_Phone.jpg]

రాము : లేడీస్ షాప్ దగ్గర ఉండి….మీకు డ్రస్ అయితే బాగుంటుందో చూస్తున్నాను…BEBE షాప్ దగ్గర ఉన్నాను
జరీనా : ఓహ్ అదా….నాకు తెలుసు….అందులో డ్రస్ లు కూడా బాగుంటాయని విన్నాను.
రాము : సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాను….వాన్ హుస్సేన్ షాప్ పక్కనే…..
జరీనా : సరెసరె….వస్తున్నాను….అక్కడే ఉండు….
ఐదు నిముషాల తరువాత లిఫ్ట్ లో నుండి బయటకు వచ్చి తన వైపుకు వస్తున్న జరీనాని చూసి అలాగే కన్నార్పకుండా చూస్తున్నాడు.
రాము : వావ్….మేడమ్ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారు….
జరీనా : మరి….మహేశ్ నన్ను మోడ్రన్ డ్రస్ లో రమ్మంటాడేంటి….
రాము : మీరు…. డ్రస్ లో కూడా చాలా అందంగా ఉంటారు….
జరీనా : ఏయ్….నీకు మధ్య మాటలు ఎక్కువ అవుతున్నాయి….(అంటూ రాము భుజం మీద చిన్నగా కొట్టింది)
రాము చిన్నగా నవ్వుతూ ఆమె చేతిని పట్టుకుని నిమురుతున్నాడు.
జరీనా తన చేతిని విడిపించుకుంటూ, “పదలోపలికి వెళ్ళి డ్రస్ లు చూద్దాంపార్టీ సాయంత్రమే కదా…,” అంటూ, “అయినా బర్త్ డే రేపు అయితే వీడు ఇవ్వాళ పార్టీ ఇస్తున్నాడేంటి….” అనడిగింది.
రాము : వాడు ఒక్కోసారి అంతే….ఎప్పుడు ఏం చేస్తాడో వాడికే తెలియదుపార్టీకి ఇంక గంటన్నర మాత్రమే ఉన్నది.
జరీనా : నేను తొందరగానే బట్టలు సెలక్ట్ చేస్తాను….
రాము : మీరు ఎప్పుడు చాలా స్పీడ్ గా ఉంటారుఅయితే నాదో చిన్న రిక్వెష్ట్….
జరీనా : ఏంటి….
రాము : నేను చెప్పేది మీకు ఇష్టం అయితేనే…. పక్కనే బ్యూటీ పార్లర్ ఉన్నదిమీరు కావాలంటే మీరు బట్టలు అక్కడ మార్చుకోవచ్చు…. బ్యూటి పార్లర్ ఆంటీ నాకు బాగా తెలుసుఏం ప్రాబ్లం ఉండదు….
జరీనా : నిజంగానా….అందుకే నువ్వంటే చాలా ఇష్టం రాము….ఇందాకటి నుండీ అదే ఆలోచిస్తున్నాను….టైం చాలుద్దా లేదా అనినువ్వు నిజంగా చాలా హెల్ప్ చేసావు.
రాము : చాలా థాంక్స్ మేడమ్….
జరీనా: మరీ అంత ఫార్మల్ గా ఉండక్కర్లేదు….ఫ్రీగా ఉండు….
రాము, జరీనా ఇద్దరు డ్రస్ సెక్షన్ లోకి వెళ్ళారు.
అక్కడ చాలా మోడ్రన్, అల్ట్రా మోడ్రన్ డ్రస్ లు ఉన్నాయి.
రాము అంతకు ముందు అనిత కోసం, శ్యామల కోసం షాప్ కి వచ్చి వాళ్లకు బట్టలు కొన్నాడు…..
కాని ఇప్పుడు మొదటిసారి జరీనాతో రావడం చాలా కొత్తగా, ఆనందంగా ఉన్నది.
రాము : ఇలా అమ్మాయిలు అందరూ ఇలా ఫోటోల్లో వాళ్ళు వేసుకున్నట్టు పల్చటి బట్టలు వేసుకుంటారా….
జరీనా : వాళ్ళంతా మోడల్స్….అలాగే ఉంటారు
రాము : వాళ్ళను చూస్తుంటే బాగా ఆకలితో ఉన్నట్టున్నారు….
జరీనా : ఆకలితోనా….అంటే….
రాము : అంటే….వాళ్ళూ ఎన్నో రోజులుగా అన్నం తినకుండా ఉన్నట్టు….ఎంత సన్నగా….పుల్లల్లాగా ఉన్నారు….ఏదో ఎముకల మీద చర్మం కప్పినట్టు ఉన్నారు….(అమాయకంగా అన్నాడు)
అది విని జరీనా ఒక్కసారిగా నవ్వింది.
జరీనా : వాళ్ళంతా అంతే ఉంటారు….
రాము : మరీ అంత సన్నగా ఉంటే ఎలా మేడమ్….మీలా ఉండొచ్చుకదా….
జరీనా : రాము….నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా….
రాము : సారి మేడమ్….మీరు వాళ్ళ కంటే చాలా బాగున్నారని చెబుతున్నాను.
జరీనా : నన్ను….నువ్వు ఎప్పుడు చూసావు….అలా….(అంటూ….వెంటనే ప్రశ్న అడిగినందుకు తనను తాను తిట్టుకున్నది.)
రాము : అప్పుడే మేడమ్….మీరు స్నానం చేసేటప్పుడు చూసా కదా…..

[Image: f730fc56fbba2fbabd870deed8df3aba.jpg]
[+] 2 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 21-07-2019, 01:37 PM



Users browsing this thread: XXXII, 45 Guest(s)