14-11-2018, 03:54 PM
అలా ఆలోచిస్తున్న రాముకి ఒక ఆలోచన తళుక్కున మెరవడంతో తన మనసులో, “ఒకే ఒక్క దారి ఉన్నది….ప్రొఫెసర్ సుందర్ రేణుకని రేప్ చేయకుండా అడ్డుకోగలిగితే అప్పుడు రేణుక ప్రొఫెసర్ సుందర్ ని చంపదు….అప్పుడు రేణుక అతన్ని చంపకపోతే సుందర్ ప్రేతాత్మగా మారడు. అందుకని నేను ఇప్పుడు రేణుకకు అనుక్షణం దగ్గరే ఉండాలి….ముఖ్యంగా ప్రొఫెసర్ ఉన్నప్పుడు నేను రేణుక దగ్గరే ఉండి ఈ అనర్ధం జరక్కుండా చూడాలి,” అని అనుకుంటూ ఇదే కరెక్ట్ అని నిర్ణయానికి వచ్చి ఆ ప్లాన్ ని అమలు చేయడానికి నిర్ణయించుకుని నిద్ర పోయాడు.
తరువాత వారం రోజులు రాము రేణుకతో చాలా క్లోజ్ గా ఉన్నాడు.
ప్రొఫెసర్ సుందర్ వచ్చే టైంకి మాత్రం రాము ఖచ్ఛితంగా రేణుకతో పాటే ఉండేవాడు.
రేణుక కూడా రాముతో చాలా ఇష్టంగా ఉంటున్నది….రాముని తన కేర్ టేకర్ సునీత కి పరిచయం చేసింది.
ఆమె కూడా రెండు రోజులు రాము రేణుకతో మాట్లాడుతున్నప్పుడు అతని బిహేవియర్ గమనించి అనుమానించదగ్గ విషయం కనిపించకపోవడంతో రేణుకని రాముతో ఫ్రీగా ఉండటానికి ఒప్పుకున్నది.
ఈ వారం రోజుల్లో రాము రేణుకకు చాలా బాగా దగ్గరయ్యాడు….ఎంత దగ్గరగా అంటె రేణుక చెయ్యి పట్టుకుని దగ్గరకు లాక్కుని వాటేసుకునేంతగా దగ్గరయ్యాడు.
ఒకటి రెండు సార్లు ఇద్దరూ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఎస్టేట్ లో తిరిగేటప్పుడు రాము రేణుక చెయ్యి పట్టుకుని దగ్గరకు లాక్కుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ తన పెదవులను ఆమె పెదవుల దగ్గరకు తీసుకొచ్చాడు.
రేణుకకు కూడా మనసులో రాము అంటే ఇష్టం ఉండటంతో రాము ఏమి చేసినా అడ్డు చెప్పకుండా రాము తన పెదవులను ముద్దు పెట్టుకోవడానికి ముందుకు ఒంగినప్పుడు…తనకు కూడా ఇష్టమే అన్నట్టు కళ్ళు మూసుకుని తన పెదవుల మీద రాము పెదవుల స్పర్శ కోసం ఎదురుచూస్తున్నది.
ఎర్రటి పెదవులు లైట్ గా అదురుతూ తన ముద్దు కోసం ఎదురుచూస్తున్న రేణుక పెదవులను చూసి రాము తనని తాను కంట్రోల్ చేసుకుంటూ వెంటనే ఒక్క ఆమె పెదవుల మీద ఒక్క ముద్దు వెంటనే పెట్టుకుని ఆమెని వదిలేసి దూరంగా కూర్చున్నాడు.
రేణుక కూడా వెంటనే సర్దుకుని రాము పక్కనే కూర్చున్నది….ఆమె మొహం ఆనందంతో వెలిగిపోతున్నది.
అప్పటి దాకా రాముని ప్రేమిస్తున్న విషయం ఎలా చెప్పాలా అని సతమతమవుతున్న రేణుక….ఇప్పుడు రామునే తనంతట తానుగా తనను దగ్గరకు తీసుకుని ఇష్టంగా ముద్దు పెట్టుకోవడంతో…..రాముకి కూడా తానంటే ఇష్టమే అని రేణుకకు అర్దమయింది.
కాని రాము మనసులో మాత్రం, “ఏంటిది నేను ఇలా ప్రవర్తిస్తున్నాను….నేను భవిష్యత్తులో నుండి వెనక్కు వచ్చిన వాడిని….నిజం చెప్పాలంటే రేణుక నాకన్నా యాభై ఏళ్ళు పెద్దది….ఈమె గురించి నేను అలా ఎలా ఆలోచిస్తాను….ఇప్పటి కాలం ప్రకారం చూస్తే నేను రేణుక కన్నా పెద్దవాడిని….అయినా మళ్ళీ నేను ఇక్కడ రేణుకను రక్షించిన తరువాత ఎలా నా కాలానికి వెళ్తానో తెలియదు… అలాంటప్పుడు రేణుకలో ఆశలు రేకెత్తించడం మంచిది కాదు….రేణుక అంటే తన గురించిన విషయం తెలియక నన్ను ఇష్ట పడుతున్నది….అందుకని నేను వీలైనంత తొందరగా రేణుకకి నిజం చెప్పేయడం మంచిది,” అని అనుకుంటూ రేణుక వైపు చూస్తూ, “రేణుక….మీ అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారు,” అనడిగాడు.