04-01-2019, 12:10 PM
నైస్ అప్డేట్ శివ గారు..!!!
చాల బాగా అప్డేట్ ని నడిపించారు. ప్రస్తుతం గూడెం ని వదిలి తాను వున్నా ప్రపంచానికి రావడం బాగుంది. అప్డేట్ మొదట్లో శ్రీ తో మరో మరు శృంగారం అలరించింది. అలాగే ఆ తాళపత్ర గ్రంధాలు దేనికో సంబంధించినివో చెప్పడం బాగుంది. సన్నోడి కి గుడి చూపించి తిరుగు ప్రయాణం అవ్వడం, గూడెం నుండి విడిచి వెళ్ళడానికి నారి ని,గూడెం పెద్దలని ఒప్పించి బయట పడటం కూడా బాగుంది. నారి కి వీలున్నప్పుడు కలుస్తానని మాటివ్వడం తో పాటు చివరి రోజు మొత్తం తనతోనే గడపడం బాగుంది. ప్రస్తుత ప్రపంచం కి వచ్చి ఆ తాళపత్ర గ్రంధాల్ని వుపుయోగించి ఎం చెయ్యిబోతున్నారో చూడాలి. ఇంత కి ఆ రాళ్ళూ ఎంత పలుకుతాయి చూడాలి, ఆ రాళ్లతో వచ్చే డబ్బులు తో చారిటి పెట్టాలి అనుకోవడం నిజంగా బాగుంది.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=