04-01-2019, 08:41 AM
(03-01-2019, 02:24 PM)stories1968 Wrote: మూడు గంటల క్రితం మొడులుపెట్టారు
అప్పుడే ఎంత మంది మీకు రెప్లైలు
అది మీరు అంటే
మీ కోసం ఎదురు చూస్తూ
అంతా మీ అభిమానమే మిత్రమా...మీ శైలిలో కథకు తాంబూలం ఇవ్వడం పరాక్.ఇలాగే సదా మీ చిత్రాలతో కథను అలరించాలని కోరుకుంటున్నాను.ఎవరో అభిమాని,ముందే 5 నక్షత్రాలు ఇచ్చి, నన్ను క్లిష్టపరిస్థితిలో వేసాశారు.