04-01-2019, 08:34 AM
(03-01-2019, 07:54 PM)Okyes? Wrote: 45+గారుమీ ప్రశంసలకు ధన్యవాదాలు మిత్రమా...కథను చదవక ముందే సూపర్ హిట్ చేసేశారు...చాలా అతిశయోక్తి.
స్వాగతం....... సుస్వాగతం....
మరో సూపర్ హిట్ కథ తో వస్తున్నారనే వార్త సంతోసజనకం
నిజానికి మీ ఈ అనౌన్స్ మెంట్ కొత్త రజనీకాంత్
సినిమా రిలీస్ వార్తలా మాలో కొత్త ఉత్తేజకాన్ని సృష్టించింది
.welcome boss welcome with super hattrick....