04-01-2019, 08:27 AM
(03-01-2019, 12:15 PM)sanjaysanthosh Wrote: MAN అన్నయ్యా ఆత్మీయ స్వాగతం..
మీరు మరో కొత్త కథతో రావడం ఆనందమైన విషయం అందరికీ.
మీ శైలి ఏంటో అందరికీ తెలుసు,తప్పకుండా మరో అద్భుత కథ మీ నుండి వస్తోంది అన్న నమ్మకం పూర్తిగా ఉంది..
టైటిల్ కూడా భలే క్యాచీ గా ఉంది,వీలైనంత త్వరలో ఈ సుమాలు-భ్రమరాల అనుభవాలు మా ముందు ఉంచుతారని ఆశిస్తున్నాము..
విజయోస్తు.
ధన్యవాదాలు..
టైటిల్ నచ్చినందుకు సంతోషము మిత్రమా...మీ అధరాభిమానానికి నా ధన్యవాదాలు.