06-11-2018, 09:56 AM
(06-11-2018, 12:25 AM)Dpdpxx77 Wrote: మాకు హార్రర్ సినిమా చూపిస్తున్నారు ప్రసాద్ గారు...
మధ్యలో మాకు కావాల్సిన మసాలా ఏమాత్రం తగ్గకుండా...సూపర్...
మీ కధ కోసం మూవీ కూడా చూడకుండా ఉన్నా... చూస్తే ఆ ఎక్ససిట్మెంట్ పోతుందని...
వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ అప్డేట్...
చాలా థాంక్స్ dpdpxx గారు......కధ ఇంత బాగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది.....






