18-07-2019, 11:33 AM
అప్డేట్స్ అదిరిపోయాయి ............. మీ మీద అంచనాలు పెరిగిపోవటం వలన వాటిని అందుకోవాలి అని ప్రయత్నం లో ఎక్కడో చిన్నగా లయ తప్పారేమో అనిపిస్తుంది ... అలా అని అప్డేట్స్ బాగాలేవు అని కాదు ఇరగదీసారు కాని మీ స్టైల్ లో లేవు ............. మీరు మీ సహజ పద్దతిలో మీ స్టైల్ లో రాయండి చాలు అందరికీ నచ్చుతుంది ............
ఇంత పెద్ద స్టొరీ ని రాసి మాకు ఇస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అండీ
ఇంత పెద్ద స్టొరీ ని రాసి మాకు ఇస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అండీ