17-07-2019, 10:25 PM
మీ అప్డేట్ చదివిన ప్రతి సారి బాగుంది ముందు ఇంకేం జరుగుతుంది మరల మీ నుండి మరోక అప్డేట్ ఎప్పుడూ వస్తుందో అని ఎదురుచూడటం అలావాటు అయిపోయింది ప్రసాద్ గారు
600 పేజీలు పూర్తి చేసుకున్న మీ కధ ఎప్పటికప్పుడు కొత్త గా ఉంటుంది
మీకు చాలా ఓర్పు సహనం ఉండాలి ఇంత ఓపికగా కధ రాయటానికి
600 పేజీలు పూర్తి చేసుకున్న మీ కధ ఎప్పటికప్పుడు కొత్త గా ఉంటుంది
మీకు చాలా ఓర్పు సహనం ఉండాలి ఇంత ఓపికగా కధ రాయటానికి