Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
అనిత : అయినా నీకు యాక్సిడెంట్ కాకముందు ఆఫీస్‍లో ఏం వెలగబెడుతున్నావో నాకేం తెలుసు...
భాస్కర్ : (అ మాట వినగానే తల ఎత్తి అనిత వైపు చూస్తూ) ఏం మాట్లాడుతున్నావు….నేను ఆఫీస్‍లో ఏం చేసాను…
అనిత : నువ్వు చేసిన తప్పులకు నేను శిక్ష అనుభవిస్తున్నా….అది తెలుసుకో….
భాస్కర్ : నేను ఏం తప్పు చేసాను….
అనిత : అంటే లెక్కలేనన్ని తప్పులు చేసావా….
భాస్కర్ : ఏంచెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు….నేను ఏం తప్పు చేసాను…నీకు ఏం తెలిసిందో చెప్పు….
అనిత : మీ ఆఫీస్‍లో కొత్తగా చేరిన అలేఖ్య తెలుసా….


[Image: ishita-1867139-835x547-m.jpg]


అనిత నోటి వెంట అలేఖ్య పేరు వినగానే భాస్కర్ మొహంలో నెత్తుటి చుక్కలేదు.
భాస్కర్ : అలేఖ్య నీకు ఎలా తెలుసు….(అంటూ ఒక్కో మాట కూడబలుక్కుని అంటున్నాడు.)
తన ఆఫీస్‍లో అమ్మాయి అలేఖ్య గురించి అనితకు ఎలా తెలిసిందో అని ఆలోచిస్తున్నాడు.
భాస్కర్ నోటి వెంట మాటలు ఎక్కడో నూతిలో నుండి వస్తున్నట్టు వస్తున్నాయి.
అనిత : నువ్వు నీ కొలీగ్‍తో కలిసి అలేఖ్యతో ఏం చేసావు….
భాస్కర్ : నేను ఏం చేసాను….(అంటూ లేని ధైర్యాన్ని తెచ్చుకుని బుకాయిస్తున్నాడు.)
అనిత : అలా బుకాయించినంత మాత్రాన నువ్వు చేసిన తప్పు ఒప్పు అయిపోదు భాస్కర్….
భాస్కర్ : నేను ఏం చేయలేదు….
అనిత : ఎక్కువ మాట్లాడకు భాస్కర్…నువ్వు చేసిన తప్పులు నా దగ్గర ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి… నువ్వు నీ కొలీగ్ కలిసి నీ టీమ్‍లో జాయిన్ అయిన అలేఖ్యని సెక్సువల్ హెరాస్‍మెంట్ చెసారు..ఆ అమ్మాయి ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసేసరికి….ఆ అమ్మాయి తట్టుకోలేక మీ ఆఫీస్ పైనుండి దూకి ఇప్పుడు హాస్పిటల్‍లో చావు బ్రతుకుల్లో ఉన్నది….
భాస్కర్ : ఇవన్నీ నీకు ఎలా తెలుసు…
అనిత : ఆ అలేఖ్య ఎవరో తెలుసా….
భాస్కర్ : ఎవరు….
అనిత : ఆ అమ్మాయి రాముకి బాగా కావలసిన ఫ్రండ్ చెల్లెలు….ఆ అమ్మాయి బిల్డింగ్ పైనుండి దూకిన తరువాత రాము ఏం జరిగిందా అని ఎంక్వైరీ చేస్తే నీ నిర్వాకం వలనే ఇదంతా జరిగిందని తెలిసింది….కాని నువ్వు మీ మేనేజర్‍తో కలిసి ఇదంతా బయటకు రాకుండా మేనేజ్ చేసావు….


[Image: 003422.png]



అనిత చెప్పింది వినగానే భాస్కర్‍కి అప్పటి దాకా రాము తనను ఎందుకు కోప్పడతున్నాడో…తనను ఎందుకు నీచంగా చూస్తున్నాడో….అనితను ఎందుకు ట్రాప్ చేసి తన ముందే తన పెళ్ళాన్ని అనుభవిస్తున్నాడో అర్ధమయింది.
భాస్కర్ : అంటే…ఇదంతా రాము కావాలని చేసాడా….
అనిత : లేదు భాస్కర్….అలేఖ్యకి అలా అయ్యేసరికి రాము కోపంతో నీ అంతు తేలుద్దాం అనుకున్నాడు….కాని నీకు యాక్సిడెంట్ అయ్యి నీ ఒళ్ళు నడుము కింద నుండి పనిచేయడం లేదన్న మాట విని నువ్వు చేసిన పాపం నీకే తగిలింది అని మెదలకుండా తన ఫ్రండ్‍కి సర్ది చెప్పాడు….కాని నువ్వు అంతటితో ఆగకుండా నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు నువ్వు మార్ఫింగ్ చేసిన అలేఖ్య న్యూడ్ ఫోటోలు పంపించి బ్లాక్‍మెయిల్ చేయడంతో….ఇక రాము మన ఇంటి ఓనర్‍తో మనల్ని ఇల్లు ఖాళీ చేయించమని చెప్పి మనకు హెల్ప్ చేస్తున్నట్టు మనల్ని తన ఇంట్లోకి వచ్చేలా చేసాడు… అప్పటి నుండి నిన్ను మానసికంగా హింసించాడు…
భాస్కర్ : మరి నీకు నిజం ఎప్పుడు తెలిసింది….
అనిత : నిన్ను రాము అలా తక్కువ చేసి మాట్లాడుతుండే సరికి నాకు భాద వేసి ఒక రోజు రాముని నిలదీసాను…. అప్పుడు రాము తాను నీతో ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు అనే విషయం చెప్పాడు….
భాస్కర్ : మరి నువ్వు నమ్మావా….
అనిత : మొదట్లో నేను కూడా రాము చెప్పింది నమ్మలేదు…ఏం చేస్తాం నీ మీద పిచ్చినమ్మకం ఉండేది….కాని రాము తన దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం చూపించాడు….తరువాత రోజు నన్ను హాస్పిటల్‍కి తీసుకెళ్ళి బెడ్ మీద ఒంటి నిండా కట్లతో ఉన్న అలేఖ్యను చూపించాడు…వయసుకొచ్చిన కూతురు…హాయిగా పెళ్ళి చేసుకుని సంతోషంగా అత్తారింటికి వెళ్ళి…హ్యాపీగా మొగుడితో కాపురం చేయాల్సిన తన కూతురిని హాస్పిటల్ బెడ్ మీద అలా చూసేసరికి అలేఖ్య తల్లిదండ్రులు జీవచ్చవంలా అయిపోయారు….అంతలా భాధ పెడుతున్న వారిని నువ్వు నీ చర్యలతో ఇంకా బాధపెట్టారు….దాంతో వాళ్ళ బాధ చూడలేక రాము నన్ను లొంగదీసుకుని నీ మిద పగ తీర్చుకుంటున్నాడు….ఒక విధంగా నువ్వు చేసిన తప్పుకి నేను, పిల్లలు బలయ్యాము…ఇప్పుడు తెలిసిందా నీకు నువ్వు చేసిన తప్పు ఏంటో… రాము ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో….
మొత్తం విన్న భాస్కర్‍కి ఇక ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు.
తను చేసిన తప్పు ఎన్ని విపరీతాలకు దారి తీసిందో తెలుసుకుని….తన భార్య శీలాన్ని పణంగా పెట్టాల్సివచ్చినందుకు చాలా బాధపడుతున్నాడు.
అనిత : నీకు ఇంకో విషయం కూడా తెలుసా….
భాస్కర్ ఏంటి అన్నట్టు తన భార్య అనిత వైపు తలెత్తి చూసాడు.
అతని కళ్ళు కన్నీళ్ళతో నిండి ఉన్నాయి.


[Image: d35a2d56e85b9877be720eb855c4803.jpg]



అనిత : నువ్వు ఇంత చేసినా రాము నీ పరిస్థితి చూసి నాతో ఏమన్నాడో చెబుతా విను….నిన్ను పూర్తి ఆరోగ్యంగా ఇదివరకటిలా నాకు అప్పగించి మనల్ని ఫైనాన్షియల్‍గా సెటిల్ చేసి….నన్ను నీకు అప్పగిస్తానన్నాడు…
భాస్కర్ : మరి ఇప్పుడు నా మీద కోపం లేదా….
అనిత : అలేఖ్య ఇంత కాలం పడిన బాధ నీకు తెలియాలనే నిన్ను బాధపెట్టాడు…ఆ బాధ నువ్వు అనుభవించావు… ఇప్పుడు రాముకి నీ మీద ఎలాంటి కోపం లేదు….
రాముని ఇంతకాలం తప్పుగా ఆలోచించేసరికి భాస్కర్‍కి తన మీద తనకే సిగ్గేసింది.
దాంతో ఎదురుగా నిల్చున్న తన భార్య అనిత కళ్ళల్లోకి చూడలేక భాస్కర్ తల దించుకున్నాడు.
భాస్కర్ అలా తల దించుకునే సరికి సహజంగా ఆడదాని మనసు బాధ పడింది.
[+] 5 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 17-07-2019, 09:14 PM



Users browsing this thread: rajanala, 3 Guest(s)