17-07-2019, 06:33 PM
(16-07-2019, 09:53 PM)Chari113 Wrote: Avunu prasadh gaaru
Adhi kaakunda meeru pette bommale correct gaa vundhi so Malli nenu mi antha correct GA pettalante time kaavali aa time kudharadam ledhu andhuke
అలా కాదు చారి గారు....ఎంత కరెక్ట్ గా నా బొమ్మలు సరిపోయినా మీరు పెట్టేవి కూడా ఉంటే బాగుంటుంది....రీడర్స్ నుండి బొమ్మలు వస్తుంటే మాలాంటి వారికి ఇంకా బాగా చేయాలని ఊపు వస్తుంది....కనుక మీరు మీ పధ్ధతిలో బొమ్మలు పెడతారని ఆశిస్తున్నా.....




