03-01-2019, 10:26 PM
ఈ అప్డేట్ తో నా మార్పులూ చేర్పులతో సహా ’ గెడకఱ్ఱ’ గారు వ్రాసిన భాగం పూర్తౌతుంది. ఆపైన నాకు తోచిన విధంగా , ఇదే మాండలికంలో ( ఇంగువ ఘాటు తగ్గించేననుకోండి) నడిపించి పూర్తి చేస్తాను.. మీ సహాయ సహకారాలు నా వెన్నంటే ఉంటాయని తలుస్తాను..
సంధ్య
సంధ్య