16-07-2019, 07:03 PM
(16-07-2019, 10:24 AM)babu8486 Wrote: గురువా పాపం ఆ భాస్కర్ కి కనీసం నేత్రానందం అన్న కలిగించండి
ఎంతకాలం అని అలా కుళ్ళిపొతాడు అతనిలొ మార్పు తీసుకొచ్చి అతని పరిస్తితి మీద ఒక అవఘాహనకు అతను వచ్చి అనితను సుకపడమని అతనే ప్రొత్సాహించేలా మార్చె ఆలొచన ఏమన్న చెయ్యగలరేమొ ఆలొచిచండి గురువా
తప్పకుండా బాబు.....తొందరలోనే భాస్కర్‍ని ఒక కొలిక్కి తీసుకొద్దాం.....