14-11-2018, 11:42 AM
నాకు ఒకవేళ చేస్తే వెంటనే నీకు చెప్తా...సరేనా...నువ్వే ఎలాగోలా ఒప్పించి ఇంటికి తీసుకురా...నేను హోటల్ కి వేళ్ళను... నాకు భయం"అని అంది...వెంటనే హోటల్ విషయం గుర్తుకువచి నా ఫోన్ తీసుకున్న...రమ్య ఎదురుగానే మురళి కి కాల్ చేయగానే లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పాడు...నేను మురళి ని హోటల్ బుక్ చేయొద్దు...క్యాన్సిల్ అని చెప్పా...రమ్య నా వైపు చూస్తూ ఫోన్ ఇవ్వమని అడిగింది...నేను రమ్య కి ఫిన్ ఇవ్వగానే తాను ఫోన్ చెవులో పెట్టుకుని లేచి బయటికి వెళుతూ "హాయ్ మురళి...ఎం చేస్తున్నావ్...పాప నిద్ర లేచిందా"అంటూ కిచెన్ లో కి వెళ్లి ఫోన్ మాట్లాడుతుంది...ఒక అరగంట అయినా కూడా ఇంకా ఫోన్ మాట్లాడుతూనే టిఫిన్ రెడి చేస్తుంది...నేను బాత్రూం కి వెళ్లి వచ్చేసరికి రమ్య కొత్త ఫోన్ రింగ్ అవుతూ ఉంది...తనకి వినపడలేదు అనుకుంటా...ఫోన్ తీసుకుని చూస్తే మా బాస్ కాల్..వెంటనే ఫోన్ తీసుకుని కిచెన్ లో కి వెళ్ళగానే అక్కడ రమ్య మురళి తో ఇంకా మాట్లాడుతూ పెద్దగా నవ్వుతుంది...రమ్య నవ్వినప్పుడు చాలా అందం.గా ఉంటుంది...నేను అలానే తాను నవ్వటం చూస్తూ ఒక 10 నిమిషాలు వాకిట్లో నే నుంచున్న...తాను ఫోన్ మాట్లాడుతూ మధ్య మధ్య లో నా వైపు చూస్తోంది...నాకు మురళి తో మాట్లాడుతుంది అణా బాధ మాత్రం ఏమాత్రం లేదు...తాను నవ్వుతూ ఉంది అణా ఆనందం తప్ప...నిజం గా మురళి చాలా జొకింగ్ ఫెలో అనుకుంటా...ఒక 10 నిమిషాలు చూసి నేను బయటకి వెళ్లి నా కార్ క్లీన్ చేసుకుంటున్న.అరగంట తర్వాత మల్లిరమ్య ఫోన్ మాట్లాడుకుంటూనే నా దగ్గెరే కి వచ్చి "టిఫిన్ రెడి...రండి త్వరగా"అంటూ ఫోన్ మాట్లాడుకుంటూ లోపలకి వెల్లింది...నేను లోపలకి వచ్చి సోఫా లో కూర్చుని టైం చూస్తే అప్పటికే 8.30 ఆయిన్ది...9 కి అల్లా మురళి ఆఫీస్ లో ఉంది మొత్తం రెడీ చెయ్యాలి...అసలే మా బాస్ వస్తున్నాడు...రమ్య ఫోన్ మాట్లాడుకుంటూ నా దగ్గరకి వచ్చి నాకు టిఫిన్ ప్లేట్ ఇవ్వగానే నేను ప్లేట్ తో పాటు రమ్య ని నా మీదకి లాక్కుని తన చేతిలో ఉన్న ఫోన్ బలవంతం గా తీసుకుని "మురళి...నువ్ త్వరగా ఆఫీస్ కి వెళ్లి మొత్తం నీట్ గా రెడీ చెయెంచు...త్వరగా...షార్ప్ 9 కి నువ్ అక్కడ ఉండాలి...ఇక్కడ సోది చెప్పడం కాదు..."అని అనగానే సరే సర్ అని ఫోన్ పెట్టేసాడు. రమ్య నా వైపు చూసి మూలిగింది...నేను వెంటనే "వాడిని జాబ్ చేసుకొనివ్వు...పెళ్ళాం పిల్లలు కలవాడు...మా బాస్ వెళ్లినతర్వాత ఉదయం నుండి సాయంత్రం వరకు మాట్లాడుకోండి...ఎం పని ఉండదు వాడికి ఆఫీస్ లో కూడ"అంటూ నేను టిఫిన్ చేస్తూ మా బాస్ కాల్ చేసిన విషయం రమ్య తో చెప్ప...రమ్య ఆశ్చర్యం గా "అవునా..ఆవిషయం ఇంత లేట్ గా చెప్తారెంటి..."అంటూ ఫోన్ తీసుకుని "ప్లీస్ విజయ్...నువ్ చెప్పవచ్చు కదా...ఇంటికి రమ్మని"అని అంది.. నేను "ముందు నువ్ చెప్పు....విజయ్ కి మొత్తం తెలుసు..ఏమి అనలేదు...తనకి ఇష్టమే కూడా.కానీ హోటల్ అంటే భయపడుతున్నాడు...ఇంటికి రావచుకదా ...అని చెప్పు"అని అనగానే రమ్య మా బాస్ కి కాల్ చేసింది...
ఫోన్ మాట్లాడుకుంటూ బయటకి వెల్లి కాసేపటికి లోపలకి వచ్చి నన్ను వాటేసుకుని "విజయ్...సక్సెస్...మీ బాస్ ఒప్పుకున్నాడు...సాయంత్రం నీతో వస్తాను అన్నారు...వచెప్పుడు నువ్వే సర్ ని తెచేసేయ్..."అంటూ లోపలకి వెల్లింది...నేను లేచి స్నానం చేసి వచ్చేలోపు నా బట్టలు కొన్ని తీసి పక్క రూమ్ లో సాద్డింది...నన్ను కూడా పక్క రూమ్ కె వెళ్లి బట్టలు వేసుకోమని చెప్పింది...."అప్పుడే తీసేసావ నన్ను రూమ్ లో నుండి"అని అనగానే "విజయ్...ప్లీస్...సాయంత్రం నాకు టైం సరిపోదు....అందుకే ఇప్పిడే మార్చేసా....ఏమి అనుకోకూ"అని చెప్పి తాను కూడా స్నానం కి వెళ్లి వచ్చింది...తనని కాలేజ్ లో వదిలేసి నేను ఆఫీస్ కి వచ...బాస్ కి కావాలిసిన ఫైల్స్ రెడీ చేస్తూ మధ్యాహ్నం వరకు బిజీ గా ఉన్న...