16-07-2019, 10:06 AM
(16-07-2019, 05:43 AM)Abhiram2019 Wrote: దయచేసి ఇండెక్స్ పెట్టండి, repeated readers కి సులభంగా ఉంటుంది
ఇండెక్స్ ఎలా పెట్టాలో తెలియదు అభీ....ఇంతకు ముందు ఒకసారి ట్రై చేసాను కుదరలేదు....అందుకనే ప్రతి అప్డేట్కి ముందు పైన అంతకు ముందు అప్డేట్ ఉన్న పేజీ....చివరలో తరువాత అప్డేట్ ఉన్న పేజీ నెంబర్లు ఇస్తున్నా....దాంతో రీడర్స్ తొందరగా ఆ పేజీలోకి వెళ్ళొచ్చు.....ఇండెక్స్ ఎలా పెట్టాలో వివరంగా నాకు pm చేయగలరు...



