03-01-2019, 09:05 PM
విరించి గారు కొత్త కధ తో మా ముందుకు వస్తున్నారు. చాలా థాంక్స్ అండి. స్టార్టింగ్ చాలా బాగుంది. ప్రస్తతానికి పాత్రలు పరిచయం చేశారు, రవి ఎవరు రాజు ఎవరో నీలిమ &శశి ఎవరు అని ముందు ముందు మీ కధ లో మీరే చెప్పాలి స్టార్టింగ్ చాలా బాగుంది. ఈ కధ మీకు మంచి పేరు తీసుకురావాలి అని కోరుకుంటూనము.