03-01-2019, 08:16 PM
అప్డేట్ చాలా బాగుంది బ్రో,మీ అప్డేట్ చదువుతూ ఉంటే మీరు యంత కొత్తగా ఆలోచిస్తున్న రో అర్ధం అవుతుంది. అప్డేట్ లో అక్కడ అక్కడ కొంచం స్పెల్లింగ్ మిస్టేక్స్ వున్నాయి. లాస్ట్ బట్ నాట్ లిస్ట్ మీ narration చాలా బాగుంది బ్రో.