03-01-2019, 08:08 PM
(This post was last modified: 03-01-2019, 08:13 PM by vickymaster.)
చాల సంతోషం అండి, ఈ థ్రెడ్ ఎలా తెచ్చారో ఎవరు తెచ్చారో నాకు తెలియదు గాని చాల మంచి పని చేసారు, సరిత్ గారు అనుకుంటున్నా. సైట్ మైంటైన్ చేస్తున్నవారికి,సరిత్ గారి కి చాల చాల థాంక్స్ అలాగే lukkyrus గారి పడకగది కూడా తిరిగి తీసుకురండి.
డోమ్ నిక్ గారు..!!! మీరు ఇప్పుడు ఎటువంటి చింతన లేకుండా ఈ కథ ను కొనసాగిస్తారని ఆశిస్తున్నా.
డోమ్ నిక్ గారు..!!! మీరు ఇప్పుడు ఎటువంటి చింతన లేకుండా ఈ కథ ను కొనసాగిస్తారని ఆశిస్తున్నా.