05-11-2018, 05:31 AM
(20)
ఆ రోజంతా రకరకాల పూజలతో అయిపోయింది. సాయంత్రం కొంచెం రెస్ట్ దొరికింది. కొంచెం సేపు ఇద్దరం పడుకొని లేసి రాత్రి డిన్నర్ తినేసరికి 9 అయిపోయింది. అమ్మ నాన్న చెల్లి ప్రియ నేను అందరం హాల్ లో కూర్చొని హైదరాబాద్ లో అపార్ట్మెంట్ గృహప్రవేశం గురించి, ఇంటి కోసం వస్తువుల గురించి, మా హనీమూన్ గురించి మాట్లాడుకున్నాం ఒక గంట సేపు.
సమయం 10 అయ్యేసరికి అందరూ రూముల్లోకి వెళ్లిపోయారు. నేను స్వీటీ కూడా మా రూమ్ లోకి వెళ్ళాము. ఇద్దరం మంచం పై వెనక్కు ఆనుకొని కూర్చున్నాము.
"సంజు...."
"ఏంటి స్వీటీ ??"
"మనం ఈ వీకెండ్ సినిమాకెళ్దామా ??"
"ఏ సినిమాకెళ్దాం ??"
"hmmmmm నీ ఇష్టం"
"hmmmmm........అయితే ఇంట్లో ఇద్దరం కలసి ఒక దయ్యం సినిమా చూద్దామా ??"
"ఏమైనా కామెడీ కానీ లవ్ స్టోరీ కానీ చూద్దాం"
"ఒకే రెండు మూవీస్ చూద్దాం వీకెండ్ గా"
"సంజు నాకు ఇప్పటికి కూడా పోయిన సరి చుసిన దయ్యం సినిమా గుర్తొస్తుంది......ఒక రెండు వారాలు రోజు రాత్రి మంత్రాలు చదివి పడుకున్నాను తెలుసా ??"
"స్వీటీ.....మరీ అంత సీరియస్ గా ఆ సినిమాలని తీసుకుంటే ఎలాగా ??"
"పో సంజు నీకు భయం లేదు కాబట్టి...... నువ్వలాగే చెప్తావ్ అన్నిటికి.......నువ్వు నా ప్లేస్ లో ఉంటె నీకు తెలుస్తుంది"
"స్వీటీ నీకంతగా భయమైతే ఇప్పుడు నేనున్నానుగా.....కావాలంటే నన్ను గట్టిగా కౌగిలించుకొని సినిమా చూడు ఓకేనా ??"
"నువ్వు కావాలనే దయ్యం సినిమా చూద్దామన్నవ్ కదా ??"
"అఫ్ కోర్స్....."
"మనకి పెళ్లయిపోయింది కాబట్టి నేనేమి చెప్పలేకపోతున్నాను......సంజు నీకు అర్ధం కావట్లేదు.......నాకు నిజంగా చాల భయం....."
"ఒకే........నీ ఇష్టం మరి......"
ఒక అరా నిమిషం నిశ్శబ్దం.
"హే మరిచిపోయాను......నేను ఆన్లైన్ లో నీకోసం కొన్ని డ్రెస్సులు చూసాను......"
"ఎం డ్రెస్సులు ??"
"అదే నిన్న చెప్పానుగా, మరచిపోయావా ??"
"ఓహ్ ఆదా........"
"చూస్తావా ??"
"యా.......నాకు చాల క్యూరియస్ గా ఉంది నువ్వేమి సెలెక్ట్ చేసావో అని "
తను నా దగ్గరకు జరిగింది. ఇద్దరు మధ్య ఇప్పుడు గ్యాప్ లేదు. తన చుట్టూ నా చెయ్యి వేసాను. తను నా భుజం పై తల పెట్టింది. నేను తన తల పై నా తల పెట్టాను. రెండో చేత్తో నా ఫోన్లో ఓపెన్ చేసి సేవ్ చేసిన వాటిని ఒక్కొక్కటిగా చూపించ సాగాను.
"ఇదిగో ఇది బాగుంది కదా" అని ఒక పొట్టి జీన్స్ చూపించాను. సగం తొడలు కూడా కవర్ అవ్వవు ఆ జీన్స్ వేసుకుంటే.
నన్ను తను చిరు కోపంతో చూసింది.
"ఏంటి స్వీటీ నన్నలా చూస్తున్నావ్ ??" అని అడిగాను.
"సంజు.....చూడు ఎలా ఉందొ ఆ జీన్స్....ఇక్కడ దాకా కూడా కవర్ అవ్వట్లేదు" అని తన మోకాలు చూపిస్తూ చెప్పింది.
"అందుకే కదా సెలెక్ట్ చేసింది....." అంటూ కొంచెం నవ్వుతు చెప్పను.
తను నన్ను సరదాగా కొట్టింది.
"ఏంటి ?? నీకు నచ్చలేదా ??"
"సంజు......అది వేసుకున్న లేకపోయినా ఒకటే......ఇలాంటివి నాకు చూపించొద్దు"
"స్వీటీ అప్పుడే ఆలా అంటే ఎలాగా ?? ఇంకా నువ్వు షర్ట్ చూడలేదు కదా...."
తను నన్ను చిరుకోపంతో చూస్తుంది.
"షర్ట్ నిజంగా చాలా బాగుంది.....నీకు బాగా నచ్చుతుంది......ప్రామిస్"
"సరే చూపించు"
"సంజు ఇలాంటివి చూపిస్తే ఇంకా నిన్ను నేను కొడతాను నిజంగానే"
నేను నవ్వి "ఏంటి స్వీటీ ఆలా అనేసావ్ ??"
"లేకపోతే ఏంటి ఈ డ్రెస్సులు ?? అసలివి డ్రెస్సులేనా ??"
"స్వీటీ నువ్వు చాలా హాట్ గా ఉంటావే ఇలాంటివి వేసుకుంటే.....నా కోసం వేసుకోవే.....ప్లీస్"
నన్ను అలాగే చూస్తుంది స్వీటీ.
"చాల్లే ఆలా నన్ను చూసింది....నీలో నాకు బాగా సిగ్గు కనపడుతుంది......." అనంగానే తను నవ్వేసింది.
"సంజు.....అసలు నాకు నీపై కోపం రావాట్లేదు ఎంత ట్రై చేసిన....తెలుసా ??"
ఇద్దరం నవ్వుకున్నాం.
"హే మనం ఇప్పటి దాకా ఒక్క సెల్ఫీ కూడా తీసుకోలేదు పెళ్లయ్యాక....." అని చెప్తూ ఫోన్ తీసుకొని ఒక ఫోటో తీసాను ఇద్దరికీ.
"స్వీటీ ఒక్కసారి ఇందాకటి లాగ కోప పడవా, ఒక సెల్ఫీ తీస్తాను...."
తను నన్ను కొట్టింది
"హే....నేను సీరియస్ గానే చెప్తున్నాను....నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావ్ అలా చూస్తుంటే......"
నాన్నలాగే చూస్తుంది
"యా ఇలాగె....కానీ కెమెరా అటు వైపు....."
తను కెమెరా వైపు చూసింది, ఒక క్లిక్ చేశాను. వెంటనే నవ్వేసింది.
"అబ్బ ఎంత సిగ్గో స్వీటీ గారికి......"
"ఛి అసలు నాకు నీ పై కోపం రాకుండ నువ్వే వస్తుంది సంజు....."
ఇద్దరం ఒకళ్ళకొకళ్ళం అలా చూసుకున్నాం.
"సరే స్వీటీ, ఇంకొన్ని డ్రెస్సులు చూద్దామా ??"
"ఎం అక్కర్లేదు...."
"లేదు....ఇంకా చాల బాగున్న డ్రెస్సులున్నాయి"
"ఇంకెంత పొట్టిగా ఉంటాయి అవి ??" అని స్వీటీ అడిగింది.
"స్వీటీ.....నిజంగా చెప్తున్నాను......నువ్వు చాలా క్యూట్ గా సెక్సీ గా ఉంటావ్ ఆ డ్రస్సెస్ లో......"
"ఏమో సంజు......నేనెప్పుడూ అల్లాంటివి వేసుకోలేదు......చూడటానికి చాలా చిన్నగా ఉన్నాయి"
"హే స్వీటీ.....నేనే కదా నిన్ను చూసేది వాటిల్లో.... అది కూడా ఇంట్లో మాత్రమే......"
"hmmmmm......"
"ఇదిగో ఈ డ్రెస్ చూడు....."
ఆగు ఒక్క నిమిషం.....అని బాత్రూం కి వెళ్తుంది స్వీటీ.
"నీకో విషయం తెలుసా స్వీటీ ?? బాత్రూం లో 10 దాటితే లోపల దయ్యం తిరుగుతూ ఉంటుంది.......లోపల నీకోసమే వెయిట్ చేస్తుంది ఎప్పటినుంచో దయ్యం...."
తను వెనక్కి తిరిగి "సంజు......ప్లీస్....నాకు భయం...."
"సరే....లోపాలేమి దయ్యం లేదు లే. నేనంత ఊరికినే చెప్పనులే" అని కన్ను కొట్టాను.
"ఛి నేనసలు నీతో మాట్లాడాను పో" అని బాత్రూం లోకి వెళ్ళింది.
"జాగ్రత్త స్వీటీ" అని చెప్పాను.
బాత్రూం నుంచి తిరిగి వచ్చి బెడ్ మీద కూర్చుంది. నేను తన వైపు జరిగి తన పై చేయి వేసాను. తాను ఆ చేయి తీసేసింది"
"కం ఆన్ స్వీటీ......నిన్ను ఊరికినే టీస్ చేస్తున్నాను......."
"సంజు......నాకు చాల భయం.....నీకు ముందే చెప్పను"
"స్వీటీ నీ భయం ఎంత పిచ్చిదో చెప్తామని అలా చేశాను....."
తను నా వైపు సీరియస్ గా చూస్తుంది.
"నిజం చెప్పు......ఆ బాత్రూం లో దయ్యం ఉంటుందా ?? ఇంట్లో ఇంత పెద్ద హాల్, రూమ్స్ ఉంటె బాత్రూమ్ లో ఎందుకు దాక్కుంటుంది చెప్పు ?? నువ్వే ఆలోచించు, ఇన్ని మంచి ప్రదేశాలు పెట్టుకొని అక్కడేం చేస్తుంది చెప్పు దయ్యం ?? నేను ఊరికినే చెప్తే నువ్వు ఆ విషయాన్ని మళ్ళా దాన్ని సీరియస్ గా తీసుకోవటం...."
తను నవ్వేసి "పో సంజు.....ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావ్ నువ్వు"
"ఏదో కాదు స్వీటీ నిజం చెప్తున్నాను.....ఒక్క సినిమానేగా కదా ??"
ఒక అరా నిమిషం ఆలోచించి
"సరే......నేను దయ్యం సినిమా చూస్తాను......కానీ నువ్వు నన్ను అలా టీస్ చేయటం మానేయాలి"
"సరే" అని చెప్పి కన్ను కొట్టాను.
"సంజు......"
"హే నా కళ్ళలో ఏదో పడింది ఇందాక.....అప్పటినుంచి ఇలా అయ్యింది" అని మళ్లా కన్ను కొట్టాను.
"సంజు....."
"నిజం స్వీటీ" అని ఇంకోసారి కన్ను కొట్టాను.
తను తల అటు వైపు తిప్పుకుంది. నేను తన తల నా వైపు తిప్పి "స్వీటీ......నేనెలా నిన్ను టీస్ చేయడం ఆపుతాను చెప్పు ?? నేనే కదా నిన్ను టీస్ చేయాల్సింది........మరి అంత సీరియస్ అయితే ఎలాగా......"
తను కొంచెం లేసి నా కాలర్ పట్టుకొని "సంజు....నిజంగా చెప్తున్నాను.....నీ పై కోపం తెచ్చుకోవాలని ఇందాకటి నుంచి చూస్తున్నాను....ఎంత ట్రై చేసిన నాకు కోపం రావట్లేదు......ఎం చేసావ్ నువ్వు నన్ను ?? నాకు పిచ్చేక్కుతుంది"
నేను నవ్వి "ఎందుకంటే నేను చేసే ఈ చిలిపి పనులన్నిటినీ నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావ్ కాబట్టి" అని తనని గట్టిగ పట్టుకొని బెడ్ పైన పడుకోపెట్టి తన చేతులను నా చేతులతో బంధించి తన పై ఎక్కాను.
తను ఏదో చెప్పబోతుండగా నేను తన పెదాల పై ఒక అరా నిమిషం పాటు ముద్దిచ్చాను. ఇద్దరం ఒకళ్ళకొకళ్ళం కళ్ళలోకి కళ్ళు పెట్టుకొని చూసుకున్నాం.
"స్వీటీ.....చాలా సెక్సీ గా ఉన్నవే.......ఇప్పుడే ఇలాగున్నావ్ అంటే ఆ డ్రెస్సులో ఇంకెత బాగుంటావోనే నువ్వు"
"సంజు......ఐ లవ్ యు"
"ఏంటి ??"
"ఐ లవ్ యు" అని కొంచెం దాగున్న చిరునవ్వుతో చాలా నెమ్మదిగా చెప్పింది.
"హే మనం ఇప్పటి దాకా చెప్పుకోలేదు కదా ఐ లవ్ యు........." అని నవ్వి "ఐ లవ్ యు టూ స్వీటీ.....ఐ లవ్ యు సో మచ్" అని చెప్పను.
తను నన్ను చూస్తూ నవ్వింది. తన కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయి.
"హే..... ఏడవకు..." అని చెప్తూ నేను పక్కకు జరిగాను
తను లేసి నన్ను గట్టిగా కౌగిలించుకుంది. నేను తనని కౌగలించుకొని "హే ఇది మనం సెలెబ్రేట్ చేసుకోవాలి తప్పకుండ"
నేను వెంటనే ఫోన్ తీసుకొని ఒక సెల్ఫీ తీసాను మా ఇద్దరికీ. తను నవ్వుతు ఏడుస్తుంది.
నేను బయటకు వెళ్లి మేము పెళ్లి కోసం కట్ చేసిన కేక్ కొంచెం ప్లేట్ లో పెట్టి, ఇంట్లో ఒక మూల పెళ్లి వస్తువులు మిగిలుంటే దాంట్లో ఒక కండ్లె, అగ్గిపెట్ట తీసుకొని రూమ్ లోకి తీసుకొని వచ్చాను. అలాగే ఫ్రిడ్జ్ లో మిగిలిన ఫ్రెష్ పూలుంటే ఒక రోజా పువ్వు జోబీలో వేసుకొని రూమ్ లోకి వెళ్ళాను. డోర్ లాక్ చేశాను.
తను మంచం మీద కూర్చొని ఉంది కళ్ళు తుడుచుకుంది.
నేను రెండు కాండిల్స్ వెలిగించి కేక్ ముక్క మా మధ్యలో పెట్టాను. తను ఒక కాండిల్ ఊదింది, నేను ఇంకోటి ఊదాను. తనకి ఒక కేక్ ముక్క పెట్టాను. నాకు కూడా తను ఒక కేక్ ముక్క పెట్టింది.
నేను రోజా పువ్వు తీసి తనకు ఇచ్చాను. తను నవ్వి అది తీసుకొని "థాంక్స్ సంజు......" అని చెప్పింది.
"థాంక్స్ ఒకటేనా ??"
తాను నా దగ్గరకు వచ్చి తన పెదాలు నా పై పెట్టి తన చేతులను రెండు నా మీద చుట్టూ పెట్టింది. నేను నెమ్మదిగా అలా ముద్దిచుకుంటూ తనను మంచం పై పడుకోపెట్టి, తన పై నేనెక్కను. ఒక నిమిషం పాటు బాగా ప్రేమతో గట్టిగ ముద్దిచుకున్నాం. నాకు బాగా మూడ్ వచ్చేసింది తనలా చేసేసరికి.
టు బి కంటిన్యూడ......

Images/gifs are from internet & any objection, will remove them.