03-01-2019, 11:31 AM
నైస్ అప్డేట్ విశ్వ గారు..!!!
ముగ్గురి మధ్య సంభాషణలు తో,చిన్న చిన్న సన్నివేశాల తో ఈ అప్డేట్ ని చిన్నగా ముగించారు. కానీ నెక్స్ట్ టైం పెద్ద అప్డేట్ తో అలరిస్తారని ఆశిస్తున్నాను. సుధా భయం కూడా బాగుంది, ఇద్దరి మీద అభిమానం పెంచుకుంటే తరువాత జరగబోయేది ఏంటో అని. కానీ వాళ్ళ మీద అభిమానము పెంచుకోకుండా తనను తాను నిగ్రహించుకోగలదా? ఫ్యూచర్ లో వాళ్ళు వచ్చిన వాళ్లతో కలవకుండా తనని తాను ఆపుకోగలదా లేదా అనేది చూడాలి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=