03-01-2019, 11:21 AM
కొత్త ఆలోచన అంటే అదే కథనం తో మరో కొత్త కథల అనిపిస్తుంది అని నా అభిప్రాయం.
మీరు మరి స్ట్రైన్ తీసుకోవక్కర్లేదు డోమ్ గారు..!!! కథ మీరు విడిచిపెట్టినంతవరకు, మీకు గుర్తున్నంతవరకు రాయండి. నాకు గుర్తున్నంత వరకు భరత్ కి హెల్త్ పాడవుతుంది, మేడమ్ చేసిన సేవకి, తన మీద చూపిస్తున్న అనురాగానికి భరత్ కరిగిపోయి ప్రేమ తో మేడమ్ ని గెలుచుకోవాలి అనుకుంటాడు. మీరు ఇక్కడి వరకు కథ ని మీకు గుర్తున్నంతవరకు రాసి కొనసాగించండి.