03-01-2019, 11:02 AM
(03-01-2019, 10:52 AM)prasad_rao16 Wrote: మళ్ళీ ఇక్కడ చాలా రోజుల తరువాత మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నది....మీ కధ ఎలా ఉంటుందో మాకు తెలుసు....కాని సంక్రాంతి దాకా అంటే కంట్రోల్ చేసుకుని ఉండటం కష్టం....కాబట్టి వీలైతే తొందరగా ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను....ఈ కథకు మీ మొట్టమొదటి అభిమానపూరిత ఉత్తరానికి నా నమస్సులు మిత్రమా.ఇప్పుడే కథను అందుకున్నాను, కాబట్టి కాస్త సమయం అవసరము.