02-01-2019, 10:53 PM
ముందుగా శివగారికి ధన్యవాదాలు.. అప్డేట్ చాలా బాగుంది..
ఈ కొత్త సంవత్సరములో ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ నుండి త్వరగా అప్డేట్స్ రావాలని, మనందరినీ ఆనందింపజేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, మీకు, మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..