మీరు ఏమి అనుకోనంటే ఒక చిన్న రిక్వెస్ట్ ప్రసాద్ గారు...
కామెంట్స్ కి replies ప్రతి దానికీ సెపరేట్ గా కాకుండా ఒకే పోస్ట్ లో 5-6 quote చేసి పెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం...
ఇలా ప్రతి కామెంట్ కి సెపరేట్ రిప్లై పెట్టడం వల్ల ఆల్మోస్ట్ 6-7 పేజెస్ కామెంట్స్ తో నిండిపోతున్నాయ్...అప్డేట్ ఎక్కడో వెతుక్కోవాల్సి వస్తుంది...
జస్ట్ రిక్వెస్ట్...