02-01-2019, 09:08 PM
హాయ్ రితీష్ అన్న మీ కధ గురించి కొత్త గా యమని చెప్పాలి బ్రో.మీ narration చాలా బాగుంది బ్రో, కానీ అప్డేట్ కొంచం లాంగ్ అప్డేట్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది బ్రో, మిమ్మలిని చాలా సారులు అడిగా కథానాయకి పేరు యాంటీ అన్ని బట్ మీరు అస్సలు కథానాయకి పేరు చైపనేలేదు బట్ ప్రతి సారి మీరు స్టోరీ ని సస్పెన్సు లో పట్టి మీరు బాగా ఎంజాయ్ చేస్తునారు. ముందు ముందు మీ కధపెద్ద successful కావాలని కోరుకుంటున్నాను. స్టోరీ వస్ అమేజింగ్ మీ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తునం.