02-01-2019, 08:18 PM
(This post was last modified: 02-01-2019, 08:19 PM by vickymaster.)
నైస్ స్టార్ట్ & అప్డేట్ విరించి గారు..!!!
కొత్త కథ తో ముందుకు వస్తున్నాడు శుభాకాంక్షలు అలాగే మీ కథ కి,మీకు మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్న. కథ ప్రారంభం బాగుంది. నీలిమ & శశి ఎవరో? రాజు & రవి ఎవరో? ప్రస్తుతానికి పాత్రలు మాత్రమే పరిచయం అయ్యాయి. తరువాత అప్డేట్ లో పాత్రల రూపురేఖలు,స్వభావాలు ఎలాంటివో కూడా చెబితే వూహించుకోవడానికి బాగుంటుంది.అలాగే అప్డేట్స్ మధ్య గ్యాప్ ఎక్కువగా లేకుండా కొంచెం పెద్ద అప్డేట్స్ తో అలరిస్తారని ఆశిస్తున్నా.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=