10-07-2019, 09:23 PM
హాల్లో ఉన్న భాస్కర్ కూడా శ్యామల మాటలకు తన భార్య అనిత వైపు చూసాడు.
అనిత సిగ్గుపడుతూ, “రాము భోజనానికి వస్తానన్నాడు,” అన్నది.
అది చూసి భాస్కర్ అయోమయంగా తన భార్య వైపు చూస్తున్నాడు.
శ్యామల కిచెన్ ప్లాట్ ఫాం మీద కూరగాయలు తరుగుతు అనిత వైపు చూసి, “రాత్రి శోభనం బాగా జరిగిందా?” అని అడిగింది.
అనిత ఇంకా సిగ్గు పడుతూ, “బాగానే జరిగింది,” అన్నది.
![[Image: 007140.jpg]](https://i.ibb.co/bPRQZcC/007140.jpg)
“ఎన్నిసార్లు చేసుకున్నారు,” అని శ్యామల చిలిపిగా నవ్వుతూ అడిగింది.
అనిత సిగ్గు పడుతూ, “ఛీ…పో…అక్కా…నువ్వలా అడుగుతుంటే నాకు సిగ్గేస్తున్నది,” అంటూ తల వంచుకున్నది.
“ఫరవాలేదు అనితా…ఇద్దరం ఆడవాళ్ళమేగా…పెళ్ళిఅయిన తరువాత సర్వసాధారణంగా జరిగేదే కదా…నేను ఎవరితో చెప్పనులే నాకు చెప్పు,” అన్నది శ్యామల.
“ఇక్కడకు వచ్చిన తరువాత కొత్త ఏముంది అక్కా….ఇంతకు ముందు కూడా జరిగింది కదా….కాకపోతే ఇక్కడకు వచ్చిన తరువాత మీరు….మీ సంతోషం కోసం మాకు శోభనం ఏర్పాటు చేసారు,” అన్నది అనిత.
తన భార్య అనిత శ్యామలతో రాము గురించి అంత ఫ్రీగా మాట్లాడటం వింటుంటే భాస్కర్ కి అక్కడ నుండి తన గదిలోకి వెళ్ళిపోవాలనిపిస్తున్నది.
కాని అక్కడ నుండి పైన తన గదికి వెళ్ళాలంటే అనిత తనను మేడ మీదకు తీసుకెళ్లాలి అని అనుకుంటూ నిస్సహాయంగా తన భార్య శ్యామలతో మాట్లాడే మాటలు వింటున్నాడు.
“అబ్బా…చెప్పు అనిత….” అని శ్యామల మళ్ళీ అడిగింది.
![[Image: 007096.jpg]](https://i.ibb.co/hsgsxsz/007096.jpg)
అనిత సిగ్గుతో తల వంచుకుని, “దాదాపు రెండు గంటల దాకా రాము నన్ను అసలు పడుకోనివ్వలేదు…మళ్ళీ పడుకునేటప్పుడు కూడా బట్టలు వేసుకోనివ్వలేదు,” అంటూ ఏదో గుర్తు వచ్చిన దానిలా హాల్లో ఉన్న తన భర్త భాస్కర్ వైపు చూసింది.
అనిత మాటలు విన్న భాస్కర్ కి నోట మాట రాలేదు.
అనిత మాటలు విన్న తరువాత భాస్కర్ కి తన గుండె ఎవరో గట్టిగా పట్టుకుని పిసికేస్తున్నట్టు అనిపించింది….కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.
భాస్కర్ తన వైపు నిస్సహాయంగా చూస్తుండే సరికి అనిత కంగారుగా తల వంచుకుని పని చేసుకుంటున్నది.
హాల్లో భాస్కర్ విన్నాడన్న విషయం తెలిసిన శ్యామల భాస్కర్ వైపు కోపంగా చూసి, “మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు…ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటుంటే చాటుగా వింటారా…మీకు ఈమాత్రం సంస్కారం లేదా?” అని గట్టిగా అడిగింది.
శ్యామల అలా అరవడం చూసి భాస్కర్ భయపడ్డాడు.
భాస్కర్ బేలగా అనిత వైపు చూసాడు.
కాని అనిత శ్యామలను ఆపకుండా తన పని తాను చేసుకుంటున్నది.
ఇక తన భార్య తనకు సపోర్ట్ చెయ్యదని భాస్కర్ కి బాగా అర్ధమయింది.
దాంతో భాస్కర్ శ్యామల వైపు చూసి, “సారి శ్యామల గారు, నేను ఇంతకు ముందు నుండి హాల్లో ఉన్నాను…మీరు కొంచెం పెద్దగా నాకు వినపడేటట్టు మాట్లాడుకున్నారు…నేను మీ దగ్గరకు వచ్చి మాటలు వినడం లేదు,” అన్నాడు.
కాని శ్యామల భాస్కర్ మాటలు పట్టించుకోకుండా, “అయినా మిమ్మల్ని గమనించకుండా మేము మాట్లాడుకుంటుంటే మీరు టీవి సౌండ్ తగ్గించి మరీ వింటున్నారు…నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను…అనిత రాముతో కలిసి ఉండటం మీకు ఇష్టం లేనట్టున్నది,” అంటూ శ్యామల అనిత వైపు తిరిగి, “అనితా…ఈయన్ని వాళ్ళ ఊరు పంపించెయ్యొచ్చుకదా…నీకు రాముకి మరీ మంచితనం బాగా ఎక్కువయింది,” అంటూ తన బెడ్ రూంలోకి వెళ్ళిపోయింది.
కాని అనిత మాత్రం భాస్కర్ కి సపోర్ట్ చెయ్యకుండా శ్యామల మాటలకు ఎదురుచెప్పకుండా మెదలకుండా తన పని తాను చేసుకుంటున్నది.
తనను శ్యామల అన్ని మాటలు అంటున్నా అనిత మెదలకుండా ఉండటం చూసి భాస్కర్ కి తన భార్య మీద ఒక వైపు కోపం, ఇంకో వైపు తన నిస్సహాయతకు బాధ కలుగుతున్నాయి.
ఇక భాస్కర్ కి అక్కడ ఉండబుద్ది కాలేదు, “అనితా…నన్ను మేడ మీద నా గదికి తీసుకెళ్ళవా?” అని అడిగాడు.
అనిత సరె అంటూ కిచెన్ లోనుండి హాల్లోకి వచ్చి భాస్కర్ వీల్ చైర్ ని తోసుకెళ్తున్నది.
సగం దూరం వరకు ఇద్దరు ఏమీ మాట్లాడుకోలేదు.
తరువాత భాస్కర్, “శ్యామల గారు అలా మాట్లాడుతుంటే నువ్వు ఏమీ మాట్లాడలేదేంటి అనితా,” అని అడిగాడు.
“ఏం మాట్లాడమంటావు భాస్కర్…నేను ఈ ఇంట్లో రాము భార్యని…మనిద్దరం భార్య భర్తలం అని వాళ్ళకు తెలియదు కదా, అయినా ఆడవాళ్ళు తమ పడకగది విషయాలు పరాయి వాళ్ళు ఎవరైనా వింటే చాలా కోప్పడతారు…అందుకే ఆమె కూడా చాలా కోప్పడింది,” అన్నది అనిత.
![[Image: 013584.jpg]](https://i.ibb.co/RTr3t2q/013584.jpg)
“నేను పరాయి వాడినా,” అని అడిగాడు భాస్కర్.
“వాళ్ళ దృష్టిలో మొగుడు పెళ్లాల మధ్యలో నువ్వు పరాయి వాడివే భాస్కర్…అందుకే ఆమె నిన్ను అన్ని మాటలు అంటున్నా నేను ఏమీ మాట్లాడలేకపోయాను,” అన్నది అనిత.
అనిత చెప్పిన సమాధానానికి ఇక భాస్కర్ ఏమీ మాట్లాడలేకపోయాడు.
మేడ మీద గదిలోకి వచ్చిన తరువాత అనిత భాస్కర్ ని బెడ్ మీద కూర్చోబెట్టి కిందకు వెళ్లబోయింది.
కాని భాస్కర్, “అనితా….ఒక్క విషయం అడుగుతాను….కోప్పడకుండా నిజం చెబుతావా?” అని అడిగాడు.
అనిత తల వంచుకుని అడగమన్నట్టు తల ఊపింది.
“నువ్వు శ్యామలతో రాత్రి రాము గురించి చెప్పింది నిజమేనా,” అని అడిగాడు భాస్కర్.
భాస్కర్ ఏమీ అడుగుతున్నాడో అనితకు అర్ధమయింది.
అలా తన మొగుడు తాను పరాయి మగాడితో పడుకున్న విషయం అడిగే సరికి అనిత కొంచెం irritation అయ్యింది.
“ఇప్పుడు అవన్నీ ఎందుకు భాస్కర్….ఎక్కువ అలోచించకు,” అన్నది అనిత.