07-11-2026, 12:01 AM
superb
(06-11-2026, 02:27 PM)anaamika Wrote: కథకి పెద్దగా వ్యూస్ రావడంలేదు. ఇంకో 10 లేదా 15 అప్డేట్ లు చూస్తాను. అప్పటికీ అలాగే ఉంటే కథని ఆపేస్తాను.
నిజం చెప్పాలంటే ఈ కథలో చాలా ట్విస్ట్ లు వున్నాయి, రివెంజ్ థీమ్ వుంది, అడల్ట్ కంటెంట్ చాలా ఎక్కువగా వుంది కానీ ఎందుకో జనాలకి నచ్చినట్లు లేదు. అలాంటప్పుడు నా టైం ని వేస్ట్ చేసుకోవడం కన్నా ఇంకో కొత్త కథని మొదలుపెట్టుకోవడం మంచిదనిపిస్తోంది.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)